7th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్, జూలైలో జీతం, డీఏ రెండూ పెంపు

7Th Pay Commission Nachrichten

7th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్, జూలైలో జీతం, డీఏ రెండూ పెంపు
Central GovernmentDA HikeSalary Increment
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

7th pay commission updates good news for central government employee కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే చిన్న స్థాయి, ఉన్నత స్థాయి తేడా లేకుండా ప్రతి ఉద్యోగికి డీఏ ఏడాదిలో రెండు సార్లు పెరుగుతుంది. జనవరి నెల డీఏ మార్చ్ నెలలో ఎరియర్లతో సహా వచ్చింది

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. మరో రెండు నెలల్లో డీఏతో పాటు జీతం కూడా పెరగనుంది. 7వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా రెండోసారి పెరగాల్సిన డీఏ జూలైలో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. బేసిక్‌లో ఒకేసారి అదిరిపోయే పెంపు..!

7th Pay Commission: 7వ వేతన సంఘం ప్రకారం ఏడాదికి రెండుసార్లు అంటే జనవరి, జూలై నెలల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెరుగుతుంటుంది. కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసీపీఐ సూచీ ఆధారంగా డీఏ పెంపు ఉంటుంది. మరో రెండు నెలల్లో అంటే జూలైలో డీఏ పెరగాల్సి ఉంది. ఫలితంగా ప్రతి ఉద్యోగి జీతభత్యాల్లో మార్పు రానుంది. జూలై నెలలో జీతం ఎంత పెరగనుందో తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే చిన్న స్థాయి, ఉన్నత స్థాయి తేడా లేకుండా ప్రతి ఉద్యోగికి డీఏ ఏడాదిలో రెండు సార్లు పెరుగుతుంది. జనవరి నెల డీఏ మార్చ్ నెలలో ఎరియర్లతో సహా వచ్చింది. డీఏ పెరిగితే జీతంలో కూడా మార్పు వస్తుంది. జూలై నెలలో ఈ ఏడాది అంటే 2024లో రెండవసారి పెరగాల్సి ఉంది. జనవరి నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 4 శాతం పెరిగింది. ఈసారి కూడా అంటే జూలై నెలలో డీఏ 4 శాతం పెరగవచ్చనేది అంచనా. ఉద్యోగి బేసిక్ శాలరీ 50 వేలు అయితే 4 శాతం డీతో పెంపు అంటే 2 వేలు పెరుగుతుంది.

ప్రతి ఏటా జూలై నెలలో ఉద్యోగుల జీతం 3 శాతం పెరుగుతుంటుంది. అంటే కనీస వేతనం 50 వేలున్నవారికి 3 శాతం చొప్పున 1500 రూపాయలు పెరుగుతుంది. అంటే జూలై నెలలో ప్రతికి జీతం 3 శాతం చొప్పున 1500 రూపాయలు, డీఏ 4 శాతం చొప్పున 2000 రూపాయలు మొత్తం 3500 రూపాయలు జూలై జీతంలో పెరుగుతుంది. అటు జీతం ఇటు డీఏ పెంపు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జూలై నుంచి లెక్కగట్టి ఎరియర్లతో సహా చెల్లించేస్తారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Central Government DA Hike Salary Increment July 2024 DA Hike DA Hike Announcement Of July 2024 How Much DA Will Increase

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

7th Pay Commission: డీఏ పెంపుతో ప్రభుత్వ ఉద్యోగులకు ఏమేం పెరుగుతాయో తెలుసా7th Pay Commission: డీఏ పెంపుతో ప్రభుత్వ ఉద్యోగులకు ఏమేం పెరుగుతాయో తెలుసా7th pay commission updates know the huge benefits of hra, education allowance 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 4 శాతం పెరగడంతో 46 శాతం నుంచి 50 శాతానికి డీఏ చేరుకుంది.
Weiterlesen »

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. బేసిక్‌లో ఒకేసారి అదిరిపోయే పెంపు..!7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. బేసిక్‌లో ఒకేసారి అదిరిపోయే పెంపు..!7th Pay Commission DA Hike News: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం ఉంది. మార్చిలో కేంద్ర ప్రభుత్వం నాలుగు శాతం డీఏను పెంచగా.. జనవరి 1వ తేదీ నుంచి అమలుచ చేసింది. మొత్తం డీఏ 50 శాతానికి చేరింది. అయితే డీఏను బేసిక్ పేలో కలిపితే..
Weiterlesen »

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. ఒకేసారి భారీగా జీతాలు పెంపు8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. ఒకేసారి భారీగా జీతాలు పెంపుCentral Govt Employees Salary Hike: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఈ ఏడాది 4 శాతం డీఏను పెంపుతో మొత్తం డీఏ 50 శాతానికి చేరుకుంది. దీంతో తదుపరి డీఏ పెంపు ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కొత్త పే కమిషన్ ఏర్పాటు చేసి.. ప్రస్తుత డీఏను మొత్తం బేసిక్ పేలో కలిపి మళ్లీ జీరో నుంచి లెక్కిస్తారా..
Weiterlesen »

8th Pay Commission: 8వ వేతన సంఘం ఏర్పడుతుందా, ఉద్యోగులకు కలిగే లాభాలేంటి8th Pay Commission: 8వ వేతన సంఘం ఏర్పడుతుందా, ఉద్యోగులకు కలిగే లాభాలేంటి8th pay Commission importance when did it will be formed 8వ వేతన సంఘం ఏర్పాటుకై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన అందినట్టు తెలుస్తోంది. అంటే 8వ వేతన సంఘం ఏర్పాటులో కీలకమైన అడుగు పడింది.
Weiterlesen »

மத்திய அரசு ஊழியர்களுக்கு முக்கிய அப்டேட்: ஜூலையில் ஜம்முனு உயரப்போகுது அகவிலைப்படிமத்திய அரசு ஊழியர்களுக்கு முக்கிய அப்டேட்: ஜூலையில் ஜம்முனு உயரப்போகுது அகவிலைப்படி7th Pay Commission:மத்திய அரசு ஊழியர்களுக்கு ஒரு முக்கியமான செய்தி உள்ளது? அகவைலைப்படி பூஜ்ஜியம் ஆக்கப்படுமா? சமீபத்திய அப்டேட் என்ன?
Weiterlesen »

மத்திய அரசு ஊழியர்களுக்கு அடிப்படை ஊதியத்தில் மெகா உயர்வு: மீண்டும் 0 ஆகும் அகவிலைப்படிமத்திய அரசு ஊழியர்களுக்கு அடிப்படை ஊதியத்தில் மெகா உயர்வு: மீண்டும் 0 ஆகும் அகவிலைப்படி7th Pay Commission: ஊழியர்களுக்கான அகவிலைப்படி மற்றும் ஓய்வூதியம் பெறுபவர்களுக்கான அகவிலை நிவாரணம் (DR), ஏஐசிபிஐ குறியீடு, அதாவது அகில இந்திய நுகர்வோர் விலைக் குறியீட்டின் (AICPI Index) அடிப்படையில் கணக்கிடப்படுகிறது.
Weiterlesen »



Render Time: 2025-02-25 12:10:30