Amarnath Yatra 2024: మంచు కొండల్లో కొలువైన అమర్‌నాథ్ మంచు లింగాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్క హిందువు కోరిక. ఈ సారి అమర్‌నాథ్ యాత్ర జూన్ 29 నుంచి ప్రారంభమై ఆగష్టు 19న ముగియననుంది. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
: మంచు కొండల్లో ప్రతి యేడాది సహజ సిద్ధంగా ఏర్పడే అమరనాథ్ మంచు శివ లింగాన్ని దర్శించుకోవడానికి భారత్ నుంచే కాకుండా.. దేశ, విదేశాల నుంచి ఎంతో మంది శివ భక్తులు ఇక్కడికీ విచ్చేస్తుంటారు. ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది. ఈ రోజు నుంచి 52 రోజుల పాటు యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు జగరనున్నాయి. ఈ యాత్ర కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతియేడు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తూ ఉంటుంది. ఈ యాత్రకు సంబంధించి జమ్మూ కశ్మీర్ పరిపాలన విభాగం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.
అమర్‌నాథ్ మంచు గుహ రాజధాని శ్రీ నగర్ నుంచి 141 కిలో మీటర్ల దూరంలో ఉంది. మరియు సముద్ర మట్టానికి 12,756 అడుగుల ఎత్తైన లోయలో ఈ గుహ కొలువై ఉంది. అమర్ నాథ్ మంచు గుహ యేడాది మొత్తం హిమానీ నదాలు.. మంచుతో కప్పబడి ఉంటుంది. అత్యంత సాహోసోపేతమైన అమర్‌నాథ్ యాత్ర.. రెండు మార్గాల్లో కొనసాగుతుంది. ఒకటి దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లోని పహల్గామ్ మార్గంలో 48 కిలో మీటర్ల మార్గం మొదటిది. రెండోది సెంట్రల్ కశ్మీర్‌లోని గందర్ బాల్ జిల్లాలోని 14 కిలో మీటర్ల ఏటవాలుగా ఉండే బల్తాల్ మార్గం. ఈ రెండు మార్గాల నుంచి ఒకేసారి యాత్ర ప్రారంభం కానున్నట్టు అధికారులు తెలిపారు. అమర్ నాథ్ యాత్ర నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పోలీసు, ఆర్మీ, రక్షణ బలగాలను పెద్ద మోహరించనుంది.
అమర్ నాథ్ యాత్రలో శివ భక్తులు గుహను చేరుకోవడం అతి పెద్ద సమస్యగా మారుతోంది. గందేర్బల్ జిల్లాలోని బల్తాల్ బేస్ లేదా అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాం బేస్ నుంచి భక్తులు నడుస్తూ వెళ్లాల్సి వస్తోంది. కొంత మంది గాడిదలు, గుర్రాలపై వెళుతుంటారు. మరికొందరు డోలీల సాయంతో వెళ్తారు. డబ్బున్న వాళ్లు హెలికాప్టర్లలో వెళుతున్నారు. ఏ విధంగా వెళ్లినా.. అమర్ నాథ్ యాత్ర ఎన్నో గట్టి సవాళ్లతో కూడి ఉంటుంది. దీనికి కారణం సరైన రహదారి సౌకర్యం లేకపోవడమే. జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం చేసిన తర్వాత.. భక్తుల సౌకర్యార్ధం..
Amarnath Yatra Registration Jammu Kashmir National
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Amarnath Yatra 2024: बाबा अमरनाथ यात्रियों के लिए अच्छी खबर, 15 अप्रैल से रजिस्ट्रेशन हुए शुरूAmarnath Yatra 2024: बाबा बर्फानी के दर्शनार्थियों के लिए अच्छी खबर है. क्योंकि आज से अमरनाथ यात्रियों के रजिस्ट्रेशन शुरू हो गए हैं. साथ ही जम्मू प्रशासन ने अमरनाथ यात्रा का पूरा कार्यक्रम भी घोषित कर दिया है.
Weiterlesen »
Amarnath Yatra 2024: 29 जून से शुरू होगी अमरनाथ यात्रा, 15 अप्रैल से शुरू होगा रजिस्ट्रेशनइस साल अमरनाथ यात्रा 29 जून से शुरू होगी. 40 दिन की इस यात्रा के लिए पंजीकरण (Registration) 15 अप्रैल यानि सोमवार से शुरू होगा. यात्रा 19 अगस्त 2024 को समाप्त होगी. जो भी श्रद्धालु इस यात्रा पर जाना चाहते हैं वो आधिकारिक वेबसाइट पर पंजीकरण करा सकते हैं.
Weiterlesen »
Amarnath Yatra 2024: अमरनाथ यात्रा का आधिकारिक ऐलान, 29 जून से होगी शुरुआत, जानें रेजिस्ट्रेशन की तारीखAmarnath Yatra 2024 Start Date: भोलेनाथ के भक्तों के लिए खुशखबरी सामने आ गई है. श्री अमरनाथ श्राइन बोर्ड ने यात्रा की तारीखों का आधिकारिक ऐलान कर दिया है. इस साल अमरनाथ यात्रा की शुरुआत 29 जून से होगी.
Weiterlesen »
Amarnath Yatra 2024: बाबा बर्फानी के भक्त हो जाएं तैयार, आज से रजिस्ट्रेशन शुरू, जानें कब से कब तक होगी अमर...Amarnath Yatra 2024 Registration: अमरनाथ यात्रा की तारीख सामने आ गई है, इसलिए ऐसे में जरूरी है कि भक्त अपना रजिस्ट्रेशन करवा लें. दरअसल, अमरनाथ यात्रा के लिए आज यानी 15 अप्रैल से रजिस्ट्रेशन भी शुरू हो रहा है. इस साल अमरनाथ यात्रा 29 जून से शुरू हो रही है.
Weiterlesen »
Amarnath Yatra 2024 : अमरनाथ यात्रा की आ गई डेट, रजिस्ट्रेशन से लेकर फीस और नियम शर्तें सब कुछ जानें विस्तार सेAmarnath yatra 2024 kab shuru hogi : इस साल अमरनाथ यात्रा 2024 29 जून से शुरू हो रही है। अमरनाथ यात्रा के लिए रजिस्ट्रेशन आज 15 अप्रैल 2024 से शुरू हो गया है। हर वर्ष की तरह इस बार भी बाबा बर्फानी के दर्शन से जुड़े कई नियम बनाए गए हैं। आइए, जानते हैं अमरनाथ यात्रा की रजिस्ट्रेशन फीस, डेट और पूरी...
Weiterlesen »
Amarnath Yatra 2024: आज से अमरनाथ यात्रा के लिए अग्रिम पंजीकरण शुरू, जानें कैसे करना है आवेदन, कब होंगे दर्शनअमरनाथ यात्रा के लिए 15 अप्रैल से अग्रिम पंजीकरण शुरू हो गया है। पहले दिन ही श्रद्धालु बैंकों में पंजीकरण के लिए पहुंचना शुरू हो गए हैं।
Weiterlesen »