Amaravati Farmers: అపద్ధర్మ సీఎం జగన్‌కు అమరావతి రైతుల పంచ్‌.. పండ్లు, పూలతో తాంబూలం

Amaravati Farmers Nachrichten

Amaravati Farmers: అపద్ధర్మ సీఎం జగన్‌కు అమరావతి రైతుల పంచ్‌.. పండ్లు, పూలతో తాంబూలం
YS Jagan Mohan ReddyTadepalliTambulam
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 58 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Amaravati Farmers Gandhigiri At YS Jagan Residence: అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అమరావతి ప్రాంతాన్ని నిర్వీర్యం చేసిన అపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి అమరావతి రైతులు పంచ్‌ ఇచ్చారు. తమకు చేసిన అన్యాయాన్ని గాంధీగిరి ద్వారా నిరసన తెలిపారు.

Pooja Hegde: వరుస ఫ్లాపులతో డీలా పడ్డ పూజా హెగ్డే.. అందుకే వరుసగా హాట్ ఫోటో షూట్స్..

ప్రతిపక్ష నాయకుడిగా రాజధానిగా అమరావతిని అంగీకరించిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని నిర్వీర్యం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానుల పేరిట విశాఖపట్టణానికి రాజధానిని తీసుకెళ్తానని జగన్‌ మూర్ఖంగా ముందుకు వెళ్లారు. అమరావతిపై అక్కసు వెళ్లగక్కిన జగన్‌ దాని పర్యవసానం తాజా ఎన్నికల్లో పొందారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఘోర పరాభవం పొందిన విషయం తెలిసిందే.

తమకు ఇంతటి గుర్తింపు ఇచ్చిన వైఎస్‌ జగన్‌ను కలిసి మిఠాయిలు, మామిడి, అరటి పండ్లు, తాంబూలం ఇచ్చేందుకు రాగా అక్కడి భద్రతా సిబ్బంది అనుమతించలేదు. అనుమతి లేకుండా లోపలకు పంపించేది లేదన్న సెక్యూరిటీ నిరాకరించారు. దీంతో కొద్దిసేపు భద్రతా సిబ్బందితో రాజధాని రైతుల వాగ్వాదం చేశారు. అర గంటపాటు జగన్ అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూసిన రైతులు ఎంతకీ స్పందన రాకపోవడంతో వెనుదిరిగారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Richest MP List: దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా గుంటూరు టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, టాప్ 6 జాబితా ఇదేMega Family vs Allu Family: ముదురుతున్న వివాదం..

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

YS Jagan Mohan Reddy Tadepalli Tambulam YS Jagan Residence Ap Capital Amaravati

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

YS Jagan Cross Voting: కడపలో క్రాస్ ఓటింగ్? సీఎం జగన్‌కు దిమ్మతిరిగే షాక్!YS Jagan Cross Voting: కడపలో క్రాస్ ఓటింగ్? సీఎం జగన్‌కు దిమ్మతిరిగే షాక్!Cross Voting In Kadapa Assembly Seats: అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం జగన్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. పోలింగ్‌ సరళి చూస్తుంటే క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు తెలుస్తోంది.
Weiterlesen »

अमरावतीअमरावतीAmaravati News (अमरावती समाचार): Get all the latest Amaravati Samachar (अमरावती न्यूज़), breaking news about crime, politics, education, Amaravati weather, election, Amaravati city local news only at Navbharat Times
Weiterlesen »

CM Revanth Reddy: కేటీఆర్ ఒక ఉడుతలు పట్టేవాడు.. మరోసారి పంచ్ లు వేసిన సీఎం రేవంత్ రెడ్డి..CM Revanth Reddy: కేటీఆర్ ఒక ఉడుతలు పట్టేవాడు.. మరోసారి పంచ్ లు వేసిన సీఎం రేవంత్ రెడ్డి..Telangana mp polls 2024: కేటీఆర్ టిష్యూపేపర్ లాంటి వాడంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తమ ప్రత్యర్థి ప్రస్తుతానికి బీఆర్ఎస్ అని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నంత వరక ఇతలకు అవకాశం ఇవ్వడంటూకూడా సెటైర్ లు వేశారు.
Weiterlesen »

YS Jagan Foreign Trip: సీఎం వైఎస్‌ జగన్‌కు శుభవార్త.. విదేశీ ప్రయాణానికి సీబీఐ కోర్టు పచ్చజెండాYS Jagan Foreign Trip: సీఎం వైఎస్‌ జగన్‌కు శుభవార్త.. విదేశీ ప్రయాణానికి సీబీఐ కోర్టు పచ్చజెండాCBI Court Permission Granted To CM YS Jagan Foreign Trip: రాజకీయాలు, ప్రభుత్వ వ్యవహారాలతో నిత్యం బిజీగా ఉండే సీఎం వైఎస్‌ జగన్‌కు ఊరట లభించింది. కుటుంబంతో విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Weiterlesen »

Himanshu Rao: తొలిసారి ఓటు వేసిన మాజీ సీఎం కేసీఆర్‌ మనుమడు హిమాన్షు రావుHimanshu Rao: తొలిసారి ఓటు వేసిన మాజీ సీఎం కేసీఆర్‌ మనుమడు హిమాన్షు రావుHimanshu Rao: తొలిసారి ఓటు హక్కును మాజీ సీఎం కేసీఆర్‌ మనుమడు, మాజీమంత్రి కేటీఆర్‌ తనయుడు హిమాన్షు వినియోగించుకున్నాడు. తల్లీతండ్రితో వచ్చి ఓటు వేసి తన బాధ్యత పూర్తి చేసుకున్నాడు.
Weiterlesen »

AP Elections 2024: వైఎస్ జగన్ బీసీ మంత్రం పని చేయలేదా, దెబ్బేసిందెవరుAP Elections 2024: వైఎస్ జగన్ బీసీ మంత్రం పని చేయలేదా, దెబ్బేసిందెవరుAndhra pradesh Election Results 2024 Why ys jagan lost elections ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు జీర్ణించుకోలేని అంశం.
Weiterlesen »



Render Time: 2025-02-25 20:59:04