Article 370 OTT Streaming: ప్రెజెంట్ సినీ ఇండస్ట్రీలో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు ఈ తరహా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇక మన దేశంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ వస్తోన్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది.
: గత కొన్నేళ్లుగా హిందీ సహా వివిధ సినీ ఇండస్ట్రీస్‌లో మన దేశంపై జరిగిన జరుగుతోన్న దురాగతాలపై ఎన్నో సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి. ఈ కోవలో వచ్చిన 'ది కశ్మీర్ ఫైల్స్', 'ది కేరళ స్టోరీ' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టాయి. ఇక 2019లో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్.. ఎన్నో ఏళ్లుగా జమ్మూ కశ్మీర్‌ను దేశం నుంచి వేరు చేస్తోన్న ఆర్టికల్ 370ని అనే రాచపుండును 2019 ఆగష్టు 5న పార్లమెంటులో సాహోసోపేతంగా ప్రవేశిపెట్టి తొలిగించింది. అంతేకాదు జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని..
ఇప్పటికే బాక్సాఫీస్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నేటి నుంచి నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ సినిమాను థియేటర్స్‌లో చూడని ప్రేక్షకులు ఎంచక్కా టీవీల్లో చూడొచ్చన్న మాట. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత 31 అక్టోబర్ 2019న సర్ధార్ పటేల్ జయంతి రోజున రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా అమల్లోకి వచ్చింది. అప్పటి వరకు ఎప్పుడు ఏదో ఒక గొడవతో సతమతమయ్యే అక్కడ ప్రాంత ప్రజలు.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడి ప్రాంతంతో పాటు ప్రజల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.
అక్కడ ప్రాంతంలో గణనీణమైన అభివృద్ది కనిపిస్తోంది. పర్యాటకులు కూడా జమ్మూ కశ్మీర్ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. ఇక కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌లో చేస్తోన్న అభివృద్దిని చూస్తూ పక్కనే ఉన్న పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ ప్రజలు కూడా POJKను మన దేశంలో విలీనం చేయాలంటూ ఉద్యమాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Article 370 Netflix Yami Gautam Priyamani Jammu Kashmir Bollwood
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Article 370 OTT Release: इस दिन ओटीटी पर दस्तक देगी यामी की 'आर्टिकल 370', जानें कब और कहां देख सकते हैं फिल्मफिल्म आर्टिकल 370 फरवरी में देशभर में रिलीज हुई थी। फिल्म 'आर्टिकल 370' कश्मीर में आतंकवाद के बढ़ने और इसके खिलाफ सरकार की लड़ाई पर आधारित है। दर्शक शुरुआत से ही इस फिल्म के ओटीटी रिलीज का बेसब्री से इंतजार कर रहे हैं।
Weiterlesen »
Article 370 OTT Release: इस दिन ओटीटी पर रिलीज होगी यामी गौतम की आर्टिकल 370, घर बैठ देखें यहांयामी गौतम ने फिल्म आर्टिकल 370 में शानदारअभिनय किया है. उन्हें क्रिटिक्स ने खूब सराहा था.
Weiterlesen »
Article 370 OTT Release: थिएटर्स के बाद ओटीटी पर धूम मचाएगी 'आर्टिकल 370', जानें कब और कहां देखें फिल्मआर्टिकल 370 को रिलीज हुए 2 महीने पूरे होने वाले हैं। ऐसे में अब यह मूवी ओटीटी पर भी दस्तक देने के लिए तैयार है। यामी गौतम स्टारर इस फिल्म को क्रिटिक्स और लोगों से मिली-जुली प्रतिक्रिया मिली थी। ऐसे में अगर आप यह मूवी थिएटर्स में देखने से चूक गए हैं तो अब आप इसे ओटीटी पर देख सकते...
Weiterlesen »
चुनाव में कांग्रेस ने नहीं किया धारा 370 वापस लेने, CRPF हटाने का वादाCongress 2024 Election Manifesto commited 370 in Kashmir again, Reduce Army deployment claim fact check | चुनाव में कांग्रेस ने नहीं किया धारा 370 वापस लेने, CRPF हटाने का वादा
Weiterlesen »
'आर्टिकल 370' के डायरेक्टर अब दिखाएंगे कश्मीर की सुपरनैचुरल कहानी, 'बारामुला' के साथ कुछ अलग करने की चाहआर्टिकल 370 की निर्माता-निर्देशक जोड़ी आदित्य धर और आदित्य सुहास जांभले ने आर्टिकल 370 से पहले बारामुला फिल्म पर काम शुरू किया था। हालांकि पहले बनकर तैयार आर्टिकल 370 हो गई। अब मेकर्स बारमुला को लेकर आना चाहते हैं जिसके लिए दोनों ने पूरी तैयारी भी कर ली है। आर्टिकल 370 की तरह इस फिल्म की कहानी भी कश्मीर पर अधारित है लेकिन हॉरर...
Weiterlesen »