Majlis party leader Asaduddin Owaisi sensational comments on ap elections ఏపీ ఎన్నికల వేళ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమౌతున్నాయి. ఏపీ ప్రజలు ఈసారి వైఎస్ జగన్‌కు అండగా నిలబడాలంటూ నేరుగా పిలుపునిచ్చారు. సాక్షి చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలపై ఆయన స్పందించారు.
Asaduddin Owaisi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి అధికారంలో వస్తే బీజేపీ-జనసేనతో కలిసి చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్లు లేకుండా చేస్తారని ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Sunstroke Effect: వడదెబ్బ ఇంట్లో ఉన్నా తగులుతుందా..?.. నిపుణులు ఏమంటున్నారంటే..?
ఏపీ ఎన్నికల వేళ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమౌతున్నాయి. ఏపీ ప్రజలు ఈసారి వైఎస్ జగన్‌కు అండగా నిలబడాలంటూ నేరుగా పిలుపునిచ్చారు. సాక్షి చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలపై ఆయన స్పందించారు. చంద్రబాబు, వైఎస్ జగన్ మధ్య తేడాను ఆయన ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఏపీలో బీజేపీ ఎజెండాను చంద్రబాబు అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు.
Asaduddin Owaisi On Ap Elections AP Elections 2024 Asaduddin Owaisi Supports Ys Jagan Asaduddin Owaisi Slams At Chandrababu Asaduddin Owaisi Calls Ap People To Supports Ys J
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Asaduddin Owaisi VS Madhavi Latha: ‘काल्पनिक तीर’ वाले इशारे पर Owaisi बोलेAsaduddin Owaisi VS Madhavi Latha: ‘काल्पनिक तीर’ वाले इशारे पर Owaisi बोले - अशोभनीय आक्रामक!
Weiterlesen »
Madhavi Latha का वीडियो वायरल होने पर बवाल, Asaduddin Owaisi ने कसा तंज, यूं मिला जवाबMadhavi Latha का वीडियो वायरल होने पर बवाल, Asaduddin Owaisi ने कसा तंज, यूं मिला जवाब
Weiterlesen »
Owaisis Fortress In Trouble? Check Whats Giving AIMIM Chief Sleepless Nights In HyderabadSince 1984, the Hyderabad constituency has been a fortress of AlMIM Chief Asaduddin Owaisi’s family.
Weiterlesen »