AP Assembly Results 2024: ఏపీ ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, అధికారం ఎవరిది

AP Assembly Results 2024 Nachrichten

AP Assembly Results 2024: ఏపీ ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, అధికారం ఎవరిది
Ap Assembly Elections 2024Timesnow ETG Exit Polls On Andhra Pradesh ElectioCPPS Exit Polls On Andhra Pradesh Elections
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Andhra pradesh Elections 2024 Exit polls CPPS and Timesnow ETG predictions ఏపీ అసెంబ్లీ ఫలితాలపై రెండు సంస్థలు సెంటర్ ఫర్ పోలిటిక్స్ అండ్ పాలసీ స్డడీస్, టైమ్స్ నౌ ఈటీజీ సంస్థలు ఏపీలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే అధికారమని తెల్చి చెప్పేశాయి.

AP Assembly Results 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశమంతా ఆసక్తిగా చూస్తోంది. మరి కొద్దిగంటల్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో కూడా స్పష్టత లేకపోవడంతో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో మరో రెండు సంస్థలు ఆ పార్టీదే అధికారమని తేల్చిచెప్పాయి.PM Modi: మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్.. విజయ వంతంగా ముగిసిన మోదీ 45 గంటల ధ్యానం..

AP Assembly Results 2024: జూన్ 1 సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ జాతీయ స్థాయిలో ఊహించిన అంచనాలే వెలువరించినా ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం మిశ్రమంగా వ్యవహరించాయి. ఒక్కో సంస్థ ఒక్కో రకంగా అంచనా ఇచ్చింది. మరో రెండు సంస్థలు విడుదల చేసిన అంచనా ఫలితాలు ఆ పార్టీలో ఉత్సాహం నింపుతున్నాయి. అధికారం ఆ పార్టీదే అని తేల్చి చెప్పేశాయి ఈ రెండు సంస్థలు.

ఏపీ అసెంబ్లీ ఫలితాలపై విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఏపీలో అధికారం ఎవరిదనే విషయంలో క్లారిటీ ఇవ్వలేకపోయాయి. కారణ కొన్ని సంస్థలు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు పట్టం కడితే, మరికొన్ని పార్టీలు తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని చెప్పాయి. కౌంటింగ్‌కు ఇక మిగిలింది గంటల వ్యవధి మాత్రమే. దాంతో అందరిలో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇప్పుడు మరో రెండు సంస్థలు సెంటర్ ఫర్ పోలిటిక్స్ అండ్ పాలసీ స్డడీస్, టైమ్స్ నౌ ఈటీజీ సంస్థలు ఏపీలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే అధికారమని తెల్చి చెప్పేశాయి.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Ap Assembly Elections 2024 Timesnow ETG Exit Polls On Andhra Pradesh Electio CPPS Exit Polls On Andhra Pradesh Elections Timesnow ETG Exit Polls 2024

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

AP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలు ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలిAP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలు ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలిAP EAPCET 2024 Results first week of june check the results ఏపీలో అగ్రికల్చరల్, ఫార్మసీ కళాశాలల ప్రవేశానికి సంబంధించిన పరీక్షలు మే 16, 17 తేదీల్లో జరగగా ఇంజనీరింగ్ విభాగపు పరీక్షలు మే 18 నుంచి 23 వరకూ జరిగాయి.
Weiterlesen »

AP Exit Poll Results 2024 Live: ఎగ్జిట్ పోల్స్‌కు సర్వం సిద్ధం.. ఏపీ ప్రజల నాడి ఎలా ఉందంటే..?AP Exit Poll Results 2024 Live: ఎగ్జిట్ పోల్స్‌కు సర్వం సిద్ధం.. ఏపీ ప్రజల నాడి ఎలా ఉందంటే..?AP Exit Poll Results 2024 Live: ఎగ్జిట్ పోల్స్‌కు సర్వం సిద్ధం.. ఏపీ ప్రజల నాడి ఎలా ఉందంటే..?
Weiterlesen »

Bettings on Ap Elections: ఏపీ ఎన్నికల ఫలితాలపై భారీగా పందేలు, లక్షకు 5 లక్షలు బెట్టింగ్Bettings on Ap Elections: ఏపీ ఎన్నికల ఫలితాలపై భారీగా పందేలు, లక్షకు 5 లక్షలు బెట్టింగ్Andhra pradesh Elections 2024 Bettings on pawan kalyan, chandrababu majority ఏపీలో ఇప్పుడు ఎక్కడ విన్నా ఎవరు అధికారంలో వస్తారనే చర్చే ఉంది. అటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రతిపక్ష తెలుగుదేశం-జనసేన-బీజేపీలు దేనికవే అధికారంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Weiterlesen »

Telangana Exit Poll Results 2024 Live: తెలంగాణలో గెలుపు ఎవరిది..? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా..Telangana Exit Poll Results 2024 Live: తెలంగాణలో గెలుపు ఎవరిది..? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా..Telangana Exit Poll Results 2024 Live: తెలంగాణలో గెలుపు ఎవరిది..? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా..
Weiterlesen »

AP Assemble Elections 2024 Updates: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నేడే, పోలింగ్ శాతం పెరగనుందాAP Assemble Elections 2024 Updates: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నేడే, పోలింగ్ శాతం పెరగనుందాAndhra pradesh Election 2024 voting live updates election commission ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల్నించి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఇక అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది.
Weiterlesen »

AP Election Results: ఏపీ ఎన్నికల ఫలితాలపై ఈసీ సంచలన నిర్ణయం.. వైన్స్‌కు ఎగబడిన మందుబాబులుAP Election Results: ఏపీ ఎన్నికల ఫలితాలపై ఈసీ సంచలన నిర్ణయం.. వైన్స్‌కు ఎగబడిన మందుబాబులుAP Election Results Wine Shops Close For Three Days: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని నిర్ణయించింది.
Weiterlesen »



Render Time: 2025-02-25 23:32:17