AP Elections 2024: ఆసక్తి రేపుతున్న సర్వే, ఏపీలో ఈసారి ఆధికారం ఎవరిది, ఏ పార్టీకు ఎన్ని సీట్లు

AP Elections 2024 Nachrichten

AP Elections 2024: ఆసక్తి రేపుతున్న సర్వే, ఏపీలో ఈసారి ఆధికారం ఎవరిది, ఏ పార్టీకు ఎన్ని సీట్లు
Loksabha Elections 2024Andhra Pradesh Elections 20024YS Jagan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

Elescense latest survey in andhra pradesh, ysrcp will gain power once again ఏపీలో ఈసారి అదికారం ఎవరిదనే విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో వాదన. మెజార్టీ సర్వే సంస్థలు మరోసారి అధికారంలో వచ్చేది వైసీపీ అని తేల్చిచెప్పేశాయి. తాజాగా ఎలెసెన్స్ సంస్థ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ఆసక్తి రేపే అంశాలు వెలుగుచూశాయి.

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీ ఎన్నికలకు మరో నెల రోజులు కూడా సమయం లేదు. ఈ నేపద్యంలో వెలువడిన తాజా సర్వే ఆసక్తి రేపుతోంది. ఈసారి విజయం ఎవరిదే ఆ సర్వే తేల్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Oneplus: కాటన్ ఫ్యాంట్ ధరకే అమెజాన్‌లో కొత్త Nord CE4 5g మొబైల్.. ఏకంగా రూ.23,749 డిస్కౌంట్..

ఏపీలో ఈసారి అదికారం ఎవరిదనే విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో వాదన. మెజార్టీ సర్వే సంస్థలు మరోసారి అధికారంలో వచ్చేది వైసీపీ అని తేల్చిచెప్పేశాయి. తాజాగా ఎలెసెన్స్ సంస్థ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ఆసక్తి రేపే అంశాలు వెలుగుచూశాయి. మార్చ్ 25 నుంచి ఏప్రిల్ 12 వరకూ జరిపిన సర్వే ఇది. మొత్తంగా 86,200 శాంపిల్ తీసుకున్నారు. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి వర్సెస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీని పరిగణలో తీసుకుంది ఎలెసెన్స్ సంస్థ. ఏ జిల్లాల్లో ఎవరికి ఎన్నెన్ని సీట్లు వస్తాయో లెక్క తేల్చింది.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Loksabha Elections 2024 Andhra Pradesh Elections 20024 YS Jagan Elescense Survey Elescense Survey In Andhra Pradesh Telugudesam Janasena BJP Ysrcp

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Telangana - Lok Sabha Elections 2024: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
Weiterlesen »

Loksabha Elections 2024 BJP Manifesto: Sankalp Patra पर कांग्रेस अध्यक्ष Mallikarjun Kharge क्या बोले?Loksabha Elections 2024 BJP Manifesto: Sankalp Patra पर कांग्रेस अध्यक्ष Mallikarjun Kharge क्या बोले?
Weiterlesen »

Andhra Pradesh Opinion Poll: ఏపీ ఎన్నికలపై మరో సంచలన సర్వే.. అధికారం ఆ పార్టీ దే ..?Andhra Pradesh Opinion Poll: ఏపీ ఎన్నికలపై మరో సంచలన సర్వే.. అధికారం ఆ పార్టీ దే ..?Andhra Pradesh Opinion Poll: ఆంధ్ర ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఒకేసారి జమిలి ఎన్నికల జరుగుతున్నాయి. వచ్చే నెల 13న జరిగే పోలింగ్‌లో ఓటర్లు తమ తీర్పు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఏపీలో అధికారం ఆ పార్టీదే అంటూ మరో సంచలన సర్వే బయటకు వచ్చింది.
Weiterlesen »

Elections 2024: Bijnor से Muzaffarnagar- West UP में Muslim प्रत्याशियों पर बोलीं BSP Chief MayawatiElections 2024: Bijnor से Muzaffarnagar- West UP में Muslim प्रत्याशियों पर बोलीं BSP Chief Mayawati
Weiterlesen »



Render Time: 2025-02-26 09:43:20