AP IAS Transfers: ఏపీలో భారీగా కలెక్టర్ల బదిలీలు, నలుగురు ఐఏఎస్‌లు జీఏడీకు ఎటాచ్

Andhra Pradesh Nachrichten

AP IAS Transfers: ఏపీలో భారీగా కలెక్టర్ల బదిలీలు, నలుగురు ఐఏఎస్‌లు జీఏడీకు ఎటాచ్
Ap GovernmentAP Collectors TransfersNew Collectors For Ap Districts
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 53 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

Ap government ias transfers continues 18 district collectors ఏపీలో మరో 18 మంది ఐఏఎస్ అధికార్లపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ముగ్గురు జిల్లా కలెక్టర్లను జీఏడీకు నివేదించాలని ఆదేశించిన ప్రభుత్వం మిగిలిన జిల్లా కలెక్టర్లను బదిలీ చేసింది.

AP IAS Transfers: ఏపీలో కొత్త ప్రభుత్వం మార్క్ కొనసాగుతోంది. మూడ్రోజుల క్రితం పెద్దఎత్తున ఐఏఎస్ అధికార్లను బదిలీ చేసిన ప్రభుత్వం ఇప్పుటు మరి కొంతమందిని మార్చింది. మొన్న 19 మంది, ఇప్పుడు 18 మంది అధికార్లను బదిలీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Casting Couch: ఆ స్టార్ హీరో ఒంటరిగా రమ్మన్నారు.. నా భుజంపై చేయి వేసి.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

AP IAS Transfers: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే 19 మంది సీనియర్ ఐఎఎస్ అధికార్లను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా కలెక్టర్లపై బదిలీ వేటు వేసింది. ముగ్గురిని మాత్రం జీఏడీకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఏపీలో మరో 18 మంది ఐఏఎస్ అధికార్లపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ముగ్గురు జిల్లా కలెక్టర్లను జీఏడీకు నివేదించాలని ఆదేశించిన ప్రభుత్వం మిగిలిన జిల్లా కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఛీఫ్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్ నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.బాపట్ల కలెక్టర్‌గా ఆ జిల్లా జేసీకి పూర్తి అదనపు బాధ్యతలు

ఇక విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మల్లికార్జున, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, కాకినాడ జిల్లా కలెక్టర్ జే నివాస్, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలతలను జీఏడీకు రిపోర్ట్ చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.MLA Wife Suicide: చొప్పదండి ఎమ్మెల్యే సతీమణి సూసైడ్‌..

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Ap Government AP Collectors Transfers New Collectors For Ap Districts IAS Transfers IAS Transfers In Ap IAS Transfers In Ap In Telugu

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. కొత్తగా వచ్చిన కలెక్టర్లు వీళ్లే..Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. కొత్తగా వచ్చిన కలెక్టర్లు వీళ్లే..Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరునెలలకే భారీగా కలెక్టర్ల బదిలీల కార్యక్రమం చేపట్టింది.
Weiterlesen »

Ap assembly election results 2024: ఏపీలో దూసుకుపోతున్న కూటమి.. చంద్రబాబు నివాసంలో భారీగా సంబరాలు..Ap assembly election results 2024: ఏపీలో దూసుకుపోతున్న కూటమి.. చంద్రబాబు నివాసంలో భారీగా సంబరాలు..Loksabha elections results 2024: ఏపీలో కూటమి దూసుకుపోతుంది. ఇప్పటికే కూటమి అభ్యర్థులు 155 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు వైఎస్సార్సీపీకి బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Weiterlesen »

Minister Roja: ఓటమి దిశగా మంత్రి రోజా.. ఎక్స్ లో వేదాంతం వళ్లీస్తూ సంచలన ట్వీట్..Minister Roja: ఓటమి దిశగా మంత్రి రోజా.. ఎక్స్ లో వేదాంతం వళ్లీస్తూ సంచలన ట్వీట్..Ap Assembly election results 2024: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఫలితాలు వైఎస్సార్సీపీ కలలో కూడా ఊహించి ఉండరని తెలుస్తోంది.
Weiterlesen »

AP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలు ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలిAP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలు ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలిAP EAPCET 2024 Results first week of june check the results ఏపీలో అగ్రికల్చరల్, ఫార్మసీ కళాశాలల ప్రవేశానికి సంబంధించిన పరీక్షలు మే 16, 17 తేదీల్లో జరగగా ఇంజనీరింగ్ విభాగపు పరీక్షలు మే 18 నుంచి 23 వరకూ జరిగాయి.
Weiterlesen »

AP Heavy Rains Alert: జూన్ 2 లోగా ఏపీలో నైరుతి రుతుపవనాలు, ఈసారి భారీ వర్షాలుAP Heavy Rains Alert: జూన్ 2 లోగా ఏపీలో నైరుతి రుతుపవనాలు, ఈసారి భారీ వర్షాలుAndhra pradesh weather forecast southwest monsoon may enter in state రైతన్నలకు శుభవార్త. మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతు పవనాలు కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈసారి సకాలంలో దేశమంతా విస్తరించి భారీ వర్షాలు నమోదు కానున్నాయి
Weiterlesen »

AP Rains Alert: విస్తరిస్తున్న నైరుతి, ఏపీలో నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుAP Rains Alert: విస్తరిస్తున్న నైరుతి, ఏపీలో నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుAndhra pradesh weather forecast southwest monsoon spreading all over the state ముందుగా వచ్చిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. కొన్ని జిల్లాల్లో వాతావరణం మబ్బుగా ఉండి తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి.
Weiterlesen »



Render Time: 2025-02-25 12:09:14