AP New DGP: ఏపీ కొత్త డీజీపీగా పరిశీలనలో ద్వారకా తిరుమలరావు, దాదాపుగా ఖరారైనట్టే

AP New DGP. Dwaraka Tirumalarao Nachrichten

AP New DGP: ఏపీ కొత్త డీజీపీగా పరిశీలనలో ద్వారకా తిరుమలరావు, దాదాపుగా ఖరారైనట్టే
Election CommissionEC Removes Rajendranath Reddy As DgpAndhra Pradesh Elections 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Election Commission likely to appoint dwaraka tirumalarao ఇక 1989 బ్యాచ్‌కు చెందిన ద్వారకా తిరుమలరావు సీబీఐలో గతంలో పనిచేశారు. ఇకత రాయలసీమ, తెలంగాణలో డీఐజీగా, సైబరాబాద్, విజయవాడ సీపీగా, కోస్తాంధ్ర ఐజీగా, సీఐడీ ఏడీజీగా పనిచేశారు.

AP New DGP: ఏపీ ఎన్నికల వేళ ఎన్నికల సంఘం ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. వరుస ఫిర్యాదుల నేపధ్యంలో డీజీపీపై వేటు వేసిన ఈసీ కొత్త డీజీపీను దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..Mrunal Thakur: రెడ్ కలర్ లెహాంగాలో హోయలు పోతున్న మృణాల్ ఠాకూర్.. చూస్తే తట్టుకోలేరు..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపధ్యంలో డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ప్రతిపక్షాల నుంచి ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు పెరగడంతో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనపై వేటు వేసిన ఎన్నికల సంఘం ఎన్నికల విధులు అప్పగించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే సమయంలో కొత్త డీజీపీ నియామకానికై ముగ్గురు అధికార్ల పేర్లు ప్రతిపాదించాలని కోరింది. ఈసీ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఛైర్మన్ ద్వారకా తిరుమలరావు, రోడ్ అండ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్ పేర్లను పంపించింది.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Election Commission EC Removes Rajendranath Reddy As Dgp Andhra Pradesh Elections 2024 AP Elections 2024 Ap New Dgp Dwaraka Tirumalarao Election Commission To Announce Dwaraka Tirumalar

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

AP DGP Rajendranath Reddy: జగన్ సర్కారుకు బిగ్ షాక్.. ఏపీ డీజీపీపై బదిలీ వేటు..AP DGP Rajendranath Reddy: జగన్ సర్కారుకు బిగ్ షాక్.. ఏపీ డీజీపీపై బదిలీ వేటు..AP DGP Rajendranath Reddy: ఎన్నికల సంఘం జగన్ సర్కారుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. వెంటనే ఏపీ డీజీపీని వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలని ఆదేశించింది.
Weiterlesen »

Election Commission: ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజీత్, విజయవాడ సీపీగా రామకృష్ణElection Commission: ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజీత్, విజయవాడ సీపీగా రామకృష్ణElection Commission appinted kumar vishwajeet as ap intelligence DG ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ, విజయవాడ పోలీస్ కమీషనర్ పోస్టుల్లో ముగ్గురేసి ఐపీఎస్ అధికార్లను ప్రతిపాదిించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఆదేశించింది.
Weiterlesen »

AP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోండిAP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోండిAndhra pradesh SSC Results 2024 declared check your 10th class results పదవ తరగతి విద్యార్ధులు https: www.bse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ముందుగా హోం పేజిలో కన్పించే AP SSC Results 2024 క్లిక్ చేయాలి
Weiterlesen »

AP SSC Results 2024: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల తేదీ వచ్చేసింది, ఎప్పుడంటేAP SSC Results 2024: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల తేదీ వచ్చేసింది, ఎప్పుడంటేAndhra pradesh 10th class exams results date expected ఏపీ పదో తరగతి పరీక్షలు ఈ ఏడాది మార్చ్ 18 నుంచి మార్చ్ 30 వరకూ జరిగాయి. ఆ తరువాత ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకూ పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తయింది
Weiterlesen »

AP Inter Marks Memo: ఏపీ ఇంటర్ మార్క్స్ మెమోలు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండిAP Inter Marks Memo: ఏపీ ఇంటర్ మార్క్స్ మెమోలు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండిAndhra pradesh Intermediate marks memo released download here ఏపీ ఇంటర్ పరీక్షలు ఇటీవలే ఏప్రిల్ 12వ తేదీన విడుదలయ్యాయి. పరీక్షలు పూర్తయిన 22 రోజుల వ్యవధిలోనే స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసింది
Weiterlesen »

AP EDCET2024: ప్రారంభమైన ఏపీ ఎడ్‌సెట్ 2024 దరఖాస్తుల స్వీకరణ, ఎలా అప్లై చేయాలంటేAP EDCET2024: ప్రారంభమైన ఏపీ ఎడ్‌సెట్ 2024 దరఖాస్తుల స్వీకరణ, ఎలా అప్లై చేయాలంటేAndhra apradesh EDCET 2024 application process starts ఏపీ ఎడ్‌సెట్ 2024 ప్రవేశ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 16న వెలువడగా ఏప్రిల్ 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఏదైనా డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే సరిపోతుంది
Weiterlesen »



Render Time: 2025-02-25 23:24:21