AP Polls 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు చెందిన జనసేన పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పాటు తెలుగు దేశం పార్టీతో కూటమిగా ఏర్పడి బరిలో దిగింది. ఈ సారి జనసేన పార్టీ 2 లోక్ సభ సీట్లతో పాటు 20 పైగా సీట్లలో బరిలో దిగింది.
AP Polls 2024: ఆంధ్ర ప్రదేశ్‌లో జనసేన ఖచ్చితంగా గెలిచే సీట్లు ఇవేనా.. ? పందెం రాయుళ్ల బెట్టింగ్ ఆ సీట్లపైనే.. ?
ఈ సారి జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన ఎన్నిసీట్లు గెలవబోతుందంటే..: జనసేన పార్టీ 2014లో మాదిరిగా 2024లో భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పార్టీతో కూటమిగా బరిలో దిగింది. 2014లో జనసేన పార్టీ పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీ కూటమికి మద్ధతు ఇచ్చింది. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ బీఎస్పీ, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని రాజోలు సీటు మాత్రమే గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన పవన్ కళ్యాణ్.. గాజువాక, భీమవరం అసెంబ్లీ సెగ్మెంట్స్ నుంచి ఓడిపోవడం సంచలనం అయింది.
ఈ సారి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు. ఆయనపై వైసీపీ తరుపున వంగా గీత బరిలో నిలిచారు. ఈ సారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం అని చెబుతున్నారు. ఈ సారి ఉభయ గోదావరి జిల్లాలో కూటమి గాలి వీచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన చెబుతున్నారు. తనను దత్త పుత్రుడున్నా.. ప్యాకేజీ స్టార్ అన్నా.. అవేమి పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ కూటమి తరుపున బలంగా పోరాడారు. ముఖ్యంగా ఏపీలో మూడు పార్టీలు కలిసి కట్టుగా పోటీ చేయడం వెనక పవన్ కళ్యాణ్ కృషి ఉంది.
AP Elections 2024 Lok Sabha Polls 2024 Pawan Kalyan BJP TDP
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
AP Assembly Elections 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలిచే సీట్లు ఇవేనా.. పందెం రాయుల్ల బెట్టింగ్ ఇదే..AP Assembly Elections 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి బరిలో దిగింది. ఏపీలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోపాటు జాతీయ పార్టీ కాంగ్రెస్‌లు నామ మాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కూటమి తరుపున ఎన్నికల బరిలో దిగింది.
Weiterlesen »
PM Modi AP Schedule: ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు..PM Modi Andhra pradesh Election Schedule: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలా హలం నెలకొంది. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో మే 13న నాల్గో విడతలో భాగంగా ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన తేదిలు ఖరారైనా.. ఏపీలో మాత్రం ఖరారు కాలేదు.
Weiterlesen »
Prashant kishor: ప్రశాంత్ కిషోర్ సంచలనం.. ఆ పార్టీ ఏపీలో చిత్తుగా ఓడిపోతుందంటూ వ్యాఖ్యలు..Ap assembly elections 2024: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం కలలో కూడా జరగదన్నారు.
Weiterlesen »
Telangana Lok Sabha Polls 2024: తెలంగాణ ఎన్నికల బరిలో ఉన్న ఆసక్తిరేకిస్తోన్న లోకసభ సీట్లు ఇవే..Telangana Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 18 లోక్‌సభకు సంబంధించి 543 లోక్‌సభ సీట్లకు ఎలక్షన్స్ జరగున్నాయి. అందులో నాల్గో విడతలో భాగంగా తెలంగాణలో 17 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇంతకీ ఎవరెవరు పోటీ చేస్తున్నారంటే..
Weiterlesen »
Betting Murder: బెట్టింగ్ ఖరీదు ఒక ప్రాణం.. రూ.2 కోట్లు.. ఆస్తిపాస్తులు అమ్మేసిన కొడుకు హత్యFather Killed Betting Addicted Son In Medak District: బెట్టింగ్ ఆ కుటుంబంలో చిచ్చురేపింది.. ఆస్తిపాస్తులను తాకట్టు పెట్టించింది. చివరకు ఆ బెట్టింగ్ ఒక ప్రాణం తీసింది. బెట్టింగ్ కారణంగా ఓ తండ్రి తన కొడుకును దారుణంగా హత్యకు పాల్పడ్డాడు.
Weiterlesen »
Andhra Pradesh Polling persantage 2024: ఏపీలో జిల్లాల వారీగా పోలింగ్ శాతం.. ఆ నియోజకవర్గంలో అత్యధికం అంటే..Andhra Pradesh Polling persantage 2024: దేశ వ్యాప్తంగా నాల్గో దశలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్‌లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికల క్రతవు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌లో ఏ నియోజకవర్గాల్లో ఎంత శాతం నమోదు అయిందే అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
Weiterlesen »