Andhra pradesh Weather Forecast for coming 2 days heavy rains alert వాతావరణంలో వచ్చిన మార్పుతో ఇవాళ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతంగా కన్పిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఇక కొన్ని జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు పడనున్నాయి.
AP Weather Report: వాతావరణంలో మార్పులతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్ జారీ అయింది. ఏపీలో రానున్న రెండ్రోజులు భారీ పిడుగులతో వర్షాలు పడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏయే జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి, వాతావరణం ఎలా ఉండునుందో తెలుసుకుందాం.Divorce Celebrity Couples: నాగ్, పవన్ సహా విడాకులు తీసుకున్న సినీ సెలబ్రిటీలు..Part 2
AP Weather Report: అరేబియా సముద్రంలో కేరళ నుంచి మరాఠ్వాడా వరకూ ఆవహించి ఉన్న ఉపరితల ద్రోణి ఇప్పుడు దక్షిణ కర్ణాటక, తూర్పు విదర్బ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. దీనికితోడు మరో నాలుగు రోజుల్లో అంటే మే 19న అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఏపీ, యానాంలోని దిగువ ట్రోపో ఆవరణలో నైరుతు గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రానున్న రెండ్రోజులు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
వాతావరణంలో వచ్చిన మార్పుతో ఇవాళ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతంగా కన్పిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఇక కొన్ని జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు పడనున్నాయి. ఓ వైపు ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశముంది. ఇవాళ పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, బాపట్ల, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి.
ఇక చిత్తూరు, తిరుపతి, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన మోస్తు వర్షాలు పడనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP NewsDC Vs LSG Dream11 Team: లక్నోతో ఢిల్లీ ఢీ.. ఓడిన టీమ్ ఇంటికే.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టిప్స్ ఇలా..!
AP Weather Forecast Andhra Pradesh Weather Updates Ap Weather Updates In Telugu IMD Issues Heavy Rain Alert To These Districts In
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Telangana Weather Report: తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఈ నెల 15 వరకూ భారీ వర్షాలుIMD Issues yellow alert to these telangana districts will have moderate to heavy rains తెలంగాణలో రానున్న 4 రోజులు వాతావరణం ఎంలా ఉంటుంది. ఎక్కడెక్కడ గత నాలుగు రోజులు వాతావరణం ఎలా ఉందనే వివరాలు వాతావరణ శాఖ వివరించింది
Weiterlesen »
TS Weather Forecast: తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, మరో 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుIMD issues yellow alert to these telangana districts will have moderate to heavy rains ఈసారి రుతుపవనాలు కాస్త త్వరగానే అంటే మరో నాలుగు రోజుల్లోనే అండమాన్ నికోబార్ దీవుల్ని తాకనున్నాయి. ఈ నెలాఖరుకు కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ అంచనా.
Weiterlesen »
Rains Live Updates: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్Rains Live Updates: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్
Weiterlesen »
Heavy Rains Alert: ఏపీలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు, ఏయే జిల్లాల్లోనంటేAndhra pradesh weather forecast coast ap will have heavy rains రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిన్న భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులు, పిడుగులు విధ్వంసం రేపాయి. రానున్న రెండ్రోజులు కోస్తాంధ్రలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Weiterlesen »
AP Weather Report: ఏపీలో వడగాల్పులు, వర్షాలు, ఉత్తరాంధ్రలో పిడుగులుAndhra pradesh Weather Forecast Report imd issues moderate rains ఏపీలో వాతావరణం చాలా భిన్నంగా ఉంది. ఓ వైపు వర్షాలు, మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 44 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి
Weiterlesen »
Heavy Rains: ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరిక, రానున్న 4 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలుIMD Warns issues yellow alert heavy rains alert for coming 4 days in state గత కొద్దిరోజులుగా భారీ ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు భారీ వర్షంతో ఒక్కసారిగా సేదతీరారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులలో వర్షాలు పడటంతో రైతులకు నష్టం వాటిల్లింది.
Weiterlesen »