Actress Sri Reddy: రాత్రంతా నిద్రలేదు.. గుక్కపెట్టి ఏడ్చిన శ్రీరెడ్డి.. వీడియో వైరల్..

Actress Sri Reddy Nachrichten

Actress Sri Reddy: రాత్రంతా నిద్రలేదు.. గుక్కపెట్టి ఏడ్చిన శ్రీరెడ్డి.. వీడియో వైరల్..
CM YS JaganStone AttackVijayawada
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

Actress Sri Reddy: నటి శ్రీ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై రాళ్లదాడిని ఆమె ఖండించారు. దాడి ఘటనపై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆమె తీవ్ర స్థాయిలో ఆమె మండిపడుతున్నారు.

DR BR Ambedkar Jayanthiఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ పై విజయవాడలో రాళ్లతో దాడి ఘటన ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా తీవ్ర దుమారంగా మారింది. సీఎం జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక,టీడీపీ నేతలు దాడులు చేయించారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా.. ఈ ఘటనపై నటి, యూట్యూబర్ శ్రీరెడ్డి ఇన్ స్టా వేదికగా స్పందించారు. సీఎం జగన్ పై దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. ఒక మంచి మనిషిపై దాడులు చేయడానికి మీకు మనస్సేలా వచ్చిందంటూ మండిపడ్డారు.

మీ పదవుల కోసం.. జనమంతా ప్రేమతో ఇష్టపడే నాయకుడిని చంపడానికి ప్లాన్ లు చేస్తారా.. మీకు మనస్సు ఎలా వచ్చిందంటూ కూడా శ్రీరెడ్డి ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా.. జగన్ పై దాడి జరిగిన రోజు రాత్రి తనకు నిద్రపట్టలేదని, చచ్చిపోవాలనిపించిందన్నారు. జగనన్న.. అంటే తనకు చెప్పలేని పిచ్చి అని.. ఆయన కోసం ప్రాణాలనైన ఇస్తానంటూ శ్రీరెడ్డి వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. అదేవిధంగా టీడీపీ నేత చంద్రబాబు, లోకేష్ పై కూడా శ్రీరెడ్డి ఫైర్ అయ్యారు.మీరు మనుషులేనా అస్సలు అంటూ ఆమె మండిపడ్డారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Paidi Rakesh Reddy

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

CM YS Jagan Stone Attack Vijayawada Sri Reddy Crying

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ పై రాళ్లదాడి.. గుక్కపెట్టి ఏడ్చేసిన యువతి.. వీడియో వైరల్..CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ పై రాళ్లదాడి.. గుక్కపెట్టి ఏడ్చేసిన యువతి.. వీడియో వైరల్..CM YS Jagan: ఆంధ్ర ప్రదేశ్‌ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కొందరు ఆకతాయిలు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆ రాయి జగన్ ఎడమ కంటిపై భాగంలో తగిలింది. వెంటనే ఆయనకు వైద్యులు బస్సులో నుంచి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో తీవ్ర దుమారంగా మారింది.
Weiterlesen »

Kavya Maran: ఆ ప్లేయర్‌తో కావ్య మారన్ లిప్ టు లిప్ కిస్.. డీప్‌ ఫేక్ వీడియో వైరల్Kavya Maran: ఆ ప్లేయర్‌తో కావ్య మారన్ లిప్ టు లిప్ కిస్.. డీప్‌ ఫేక్ వీడియో వైరల్kavya maran giving kiss to markram deep fake video viral on Social Media: ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్ డీప్ ఫేక్ వీడియో బారిన పడింది. మార్క్రామ్‌తో లిప్ టు లిప్ కిస్ పెట్టుకున్నట్లు వీడియోను క్రియేట్ చేశారు. ఈ ఫేక్‌పై వీడియోపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
Weiterlesen »

Woman Performing Aarti: పీఎస్ లో పోలీసులకు హారతిచ్చిన మహిళ..కారణం తెలిస్తే షాక్.. వీడియో వైరల్..Woman Performing Aarti: పీఎస్ లో పోలీసులకు హారతిచ్చిన మహిళ..కారణం తెలిస్తే షాక్.. వీడియో వైరల్..Woman Perform Aarti In Police Station: పోలీసు స్టేషన్ కు ఒక వ్యక్తి తన కుటుంబంతో కలసి వెళ్లాడు. ఆ తర్వాత పీఎస్ ఇన్ చార్జీ రూమ్ కు వెళ్లి, తన భార్యతో ఆరతి ఇచ్చారు. ఈ ఘటన చూసి అధికారి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఈవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Weiterlesen »

Ramandeep Catch Video viral: దీపక్ హుడా బిగ్ షాక్.. సూపర్‌మ్యాన్లా గాల్లోకి ఎగిరి స్టన్నింగ్ క్యాచ్ పట్టిన రమణ్ దీప్, వీడియో వైరల్Ramandeep Catch Video viral: దీపక్ హుడా బిగ్ షాక్.. సూపర్‌మ్యాన్లా గాల్లోకి ఎగిరి స్టన్నింగ్ క్యాచ్ పట్టిన రమణ్ దీప్, వీడియో వైరల్LSG vs KKR Match: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై కేకేఆర్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ కేకేఆర్ ఫ్లేయర్ రమణదీప్ సింగ్ పట్టిన క్యాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Weiterlesen »

Jagan Mohan Reddy Injured: প্রচারে উড়ে এল ইট-পাটকেল, আহত মুখ্যমন্ত্রী!Jagan Mohan Reddy Injured: প্রচারে উড়ে এল ইট-পাটকেল, আহত মুখ্যমন্ত্রী!Andhra Pradesh CM Jagan Mohon Reddy injured by stone throwing during campaign
Weiterlesen »

ஆந்திரா முதல்வர் மீது கல்வீச்சு தாக்குதல்... ஜெகன் மோகன் படுகாயம் - பிரச்சாரத்தில் நடந்தது என்ன?ஆந்திரா முதல்வர் மீது கல்வீச்சு தாக்குதல்... ஜெகன் மோகன் படுகாயம் - பிரச்சாரத்தில் நடந்தது என்ன?Jagan Mohan Reddy Injury: ஆந்திர மாநிலம் விஜயவாடாவில் தேர்தல் பரப்புரைக்காக ரோட் ஷோ மேற்கொண்ட அம்மாநில முதலமைச்சர் ஜெகன் மோகன் ரெட்டிக்கு முகத்தில் காயம் ஏற்பட்டுள்ளது.
Weiterlesen »



Render Time: 2025-02-26 18:14:22