Lok Sabha Election 2024 - B Form: ఎన్నికల సమయంలో తరుచుగా వినిపించే పదం బీ ఫారం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు దాదాపు అన్ని పార్టీలు బీ - ఫారమ్ ఇస్తుంటాయి. అసలు ఈ బీ - ఫారమ్ అంటే ఏమిటన్నదో చూద్దాం..
B Form : అసలు 'బీ' ఫారం అంటే ఏమిటి.. ? ఎన్నికల్లో అవి ఎందుకంత కీలకం.. ?: లోక్ సభ లేదా శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీ అభ్యర్ధులు తమ అధినాయత్వం ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తేనే ఎన్నికల కమిషనర్ ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 543 స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగున్నాయి. దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కను వినియోగించుకోనున్నారు.
ఏ ఫారమ్ అందుకున్న పార్టీ ప్రతినిధి ముందుగా తనకు వచ్చిన 'ఏ' ఫారాన్ని ఆయా ఎలక్షన్ అధికారులకు అందజేస్తారు. అందులో తమ పార్టీ తరుపున పోటీ చేసే క్యాండిడేట్స్ లిస్ట్‌ను తెలియజేస్తారు. ఈ ఫారమ్ లేదా ఆయా పార్టీల పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్.. లేదా ఆ పార్టికి చెందిన ప్రధాన కార్యదర్శి సంతకం ఉంటుంది. అలాగే పార్టీ ముద్ర కూడా ఉండాలి.బీ ఫారమ్ విషయానికొస్తే..
ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్ధికి బీ - ఫారమ్ అందజేసిన తర్వాత మరో క్యాండిడేట్‌కు ఈ బీ ఫారం అందించడం కుదరదు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు అసలు అభ్యర్ధితో పాటు మరో అభ్యర్ధితో కూడా నామినేషన్ వేయిస్తుంటారు. ఇలాంటి వారిని డమ్మీ క్యాండిడేట్స్ అంటారు.
B - Form Telangana Andhra Pradesh TDP BJP Congress Brs
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Telangana - Lok Sabha Elections 2024: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
Weiterlesen »
Spicy Foods To Avoid: వేసవిలో అసలు తీసుకోకుండా ఉండాల్సిన స్పైసీ ఫుడ్స్ ఇవే..Spicy Foods To Avoid During Summer: వేసవి సమయంలో కొన్ని ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం చాలా మంచిదని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్పైసీ ఫుడ్స్ ను తీసుకోకుండా ఉండాలి. వీటిని తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. వీటికి బదులుగా తీసుకోవాల్సి ఆహారపదార్థాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Weiterlesen »
AP Elections: ఏపీ ఎన్నికలపై ప్రముఖ హీరో జోష్యం.. ఆంధ్రప్రదేశ్‌లో గెలిచేది అతడే?Actor Vishal Predicts On AP Assembly Elections: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మళ్లీ గెలిచేది ఎవరో ప్రముఖ హీరో జోష్యం చెప్పారు. ఎన్నికల్లో గెలిచేది ఎవరో? అని ఎన్నికలపై తన విశ్లేషణను వివరించాడు. అతడి విశ్లేషణతో ఓ పార్టీ నాయకులు సంబరం వ్యక్తం చేస్తున్నారు.
Weiterlesen »
Amitabh Bachchan: 4 వేల బ్యాలెట్ పేపర్లపై లిప్‌స్టిక్ గుర్తులు.. ఎన్నికల్లో అమితాబ్ కోసం అమ్మాయిలు చేసిన క్రేజీ పని..Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ .. భారతీయ చిత్ర పరిశ్రమలో ఆయన కంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలున్నాయి. ఆయన పేరు లేని భారతీయ సినిమా గురించి చెప్పడం అసాధ్యం. బిగ్ బీ హీరోగా రాకెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న కాలం. ఆ టైమ్‌లో ఈయన కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా పోటీ చేసారు.
Weiterlesen »
Glenn Maxwell: 'आरसीबी का स्टार खिलाड़ी तो...', मैक्सवेल के लगातार खराब प्रदर्शन को लेकर बचाओ में आये रिकी पोंटिंग ने किया बड़ा खुलासाRicky Ponting on Glenn Maxwell Form
Weiterlesen »
Tollywood Top10 Heroes: టాలీవుడ్ లో టాప్ టెన్ హీరోస్ వీరే.. బయటపెట్టిన ఫేమస్ సర్వేOrmax Survey 2024: సినీ ఇండస్ట్రీలో నెంబర్ గేమ్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హీరో అభిమానులు అందరూ తమ హీరో నెంబర్ వన్ అంటే తమ హీరో నెంబర్ వన్ అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుపుతూనే ఉంటారు. ముఖ్యంగా ఈ జనరేషన్ తెలుగు హీరోస్ లో టాప్ వన్ ఎవరు అనేది ఇప్పటికీ తేలని విషయమే.
Weiterlesen »