Chandrababu: ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసే స్థలం ప్రత్యేకత ఏమిటో తెలుసా?

Nara Chandrababu Naidu Nachrichten

Chandrababu: ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసే స్థలం ప్రత్యేకత ఏమిటో తెలుసా?
Taking OathSwearing CeremonyChandrababu Naidu Oath Schedule
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 44 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 35%
  • Publisher: 63%

Chandrababu Naidu Oath Ceremony Time And Date Set And You Know Place Speciality: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి సంబంధించి షెడ్యూల్‌, స్థలం ఎంపిక ఖరారైంది. అయితే ఆ ప్రాంతానికి ఎంతో ప్రత్యేకత ఉంది.

Pooja Hegde: వరుస ఫ్లాపులతో డీలా పడ్డ పూజా హెగ్డే.. అందుకే వరుసగా హాట్ ఫోటో షూట్స్..7th Pay Commission DA News 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. కొత్త ప్రభుత్వంలో శుభవార్తలు ఇవే..!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరడానికి ముహూర్తం ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ స్థానాలతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన ప్రమాణస్వీకారానికి ముహూర్తంతోపాటు వేదికను ఖరారు చేశారు.గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి హెచ్‌సీఎల్ పక్కన జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పొట్లూరి బసవరావుకి సంబంధించిన స్థలంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Richest MP List: దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా గుంటూరు టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, టాప్ 6 జాబితా ఇదేMega Family vs Allu Family: ముదురుతున్న వివాదం..

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Taking Oath Swearing Ceremony Chandrababu Naidu Oath Schedule Chandrababu Naidu Oath Details

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Chandrababu Naidu: చంద్రబాబు కోసం ఢిల్లీలో పడిగాపులు.. మళ్లీ చక్రం తిప్పనున్న టీడీపీ అధినేత..Chandrababu Naidu: చంద్రబాబు కోసం ఢిల్లీలో పడిగాపులు.. మళ్లీ చక్రం తిప్పనున్న టీడీపీ అధినేత..Chandrababu Naidu: నారా చంద్రబాబు నాయుడుకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా ఆయన సపోర్ట్ కోసం ఢిల్లీ పెద్దలు వేచి చూసేలా చేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
Weiterlesen »

Revanth Phone To CBN: చంద్రబాబుకు రేవంత్ గాలం.. ఫోన్‌ కాల్‌తో ఇండియా కూటమిలోకి ఆహ్వానం?Revanth Phone To CBN: చంద్రబాబుకు రేవంత్ గాలం.. ఫోన్‌ కాల్‌తో ఇండియా కూటమిలోకి ఆహ్వానం?Revanth Reddy Phone Call To Chandrababu Naidu: తన గురువు చంద్రబాబు ముఖ్యమంత్రి కానుండడంతో రేవంత్‌ రెడ్డి ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. స్వయంగా ఫోన్‌ చేసి అభినందించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.
Weiterlesen »

Chandrababu Naidu: ఏపీలో ఎప్పుడు సొంత బలంతో ముఖ్యమంత్రి కాలోకపోయిన చంద్రబాబు..Chandrababu Naidu: ఏపీలో ఎప్పుడు సొంత బలంతో ముఖ్యమంత్రి కాలోకపోయిన చంద్రబాబు..Chandrababu Naidu: 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఎన్టీయే కూటమి అధికారంలోకి వచ్చింది. మరోవైపు ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలతో కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రబాబు అక్కడ ప్రజలు ల్యాండ్ సైడ్ విక్టరీ ఇచ్చారు. అయితే నాల్గోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
Weiterlesen »

Chandrababu Naidu: జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు షాకింగ్ రిప్లై..Chandrababu Naidu: జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు షాకింగ్ రిప్లై..Nara Chandrababu Naidu: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభజంనం సృష్టించింది. ఈ నేపథ్యంలో మావయ్యను అభినందిస్తూ జూనియర్ ..ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
Weiterlesen »

Chandrababu naidu: దటీజ్ చంద్రబాబు.. మోదీ పక్కన చంద్రబాబు సీటు.. జీరో నుంచి హీరో వరకు తెలుగోడి సత్తా..Chandrababu naidu: దటీజ్ చంద్రబాబు.. మోదీ పక్కన చంద్రబాబు సీటు.. జీరో నుంచి హీరో వరకు తెలుగోడి సత్తా..Ap assembly election results 2024: లోక్ సభ ఎన్నికలలో కూటమి నేతలకు ఏపీప్రజలు బ్రహ్మరథం పట్టారని చెప్పవచ్చు. ఇక చంద్రబాబు ఢిల్లీ రాజకీయాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారారు.
Weiterlesen »

Jr NTR: ఎన్టీఆర్ నటించిన ఒకే ఒక టెలి సీరియల్ ఏమిటో తెలుసా.. !Jr NTR: ఎన్టీఆర్ నటించిన ఒకే ఒక టెలి సీరియల్ ఏమిటో తెలుసా.. !Jr NTR: ఈ మధ్యకాలంలో హీరోలందరూ.. సిల్వర్ స్క్రీన్ పై నటిస్తూనే స్మాల్ స్క్రీన్ పై అలరిస్తున్నారు. అంతేకాదు ఓటీటీ వేదికపై దుమ్ము రేపుతున్నారు. అందులో ఎన్టీఆర్ సహా దాదాపు అగ్ర హీరోలందరు టీవీ తెరపై సత్తా చూపెతున్నారు.
Weiterlesen »



Render Time: 2025-02-25 20:52:02