CM Revanth Reddy: నీదగ్గర ఉన్నదేంటీ నేనాశించేదేంటీ.. డీకే అరుణపై సెటైరిక్ వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy Nachrichten

CM Revanth Reddy: నీదగ్గర ఉన్నదేంటీ నేనాశించేదేంటీ.. డీకే అరుణపై సెటైరిక్ వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి..
DK ArunaLoksabha Elections 2024Kodangal Public Meetng
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 68 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. డీకే అరుణపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ కు డీకే అరుణ చేసిందేమిటనీ ప్రశ్నించారు.

CM Revanth Reddy: నీదగ్గర ఉన్నదేంటీ నేనాశించేదేంటీ.. డీకే అరుణపై సెటైరిక్ వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి..

Akshara Gowdaలోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకరిపై మరోకరు పంచ్ లు కురిపిచుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయబావుట ఎగురవేయడమే టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని అపోసిషన్ పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ ఎన్నికల ప్రచారంలోపాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయనమాట్లాడుతూ.. ఇప్పటికే కొడంగల్ కు ఐదు సార్లు వచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా..

ఆగస్టు 15 లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను రుణమాఫీ చేస్తానని , మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉరివేసుకుని చనిపోయిన కూడా రుణమాఫీ తప్పకుండా అమలుచేస్తామని సీఎం రేవంత్ తెల్చిచెప్పారు. అదే విధంగా.. రైతుల వడ్లు కొనడమే కాదు.. రూ. 500 బోనస్ ను కూడా చెల్లిస్తామని చెప్పారు.పెద్దలు చెబుతుంటారు.. ఇంట్లో గెలిచి.. రచ్చ గెలవాలని.. అందుకే.. ముందు మనం కొడంగల్ లో విజయం సాధించి, ఆ తర్వాత దేశంలో బీజేపీని ఓడిద్దామంటూ కూడా పిలుపునిచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.TS Inter & SSC Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 24న, పదో తరగతి ఫలితాలు 30న, ఎలా చెక్ చేసుకోవాలంటేPemmasani Chandrasekhar: దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థి మన తెలుగోడే.. అతడి ఆస్తులు ఎన్నో తెలుసా?CM Revanth Reddy: బాంబు పేల్చిన సీఎం రేవంత్ రెడ్డి..

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

DK Aruna Loksabha Elections 2024 Kodangal Public Meetng Pm Modi Congress Party

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Revanth Reddy: కవిత బెయిల్‌ కోసం మోదీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం: రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy: కవిత బెయిల్‌ కోసం మోదీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం: రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy Sensational Comments In Narayanpet Jana Jathara: ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె కవిత బెయిల్ కోసం కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికలను బీజేపీకి తాకట్టు పెట్టాడు అని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కమలం పార్టీతో కలిసి పని చేస్తున్నారని తెలిపారు.
Weiterlesen »

Revanth Reddy: ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి: రేవంత్‌ హెచ్చరికRevanth Reddy: ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి: రేవంత్‌ హెచ్చరికRevanth Reddy Election Campaign In Adilabad: ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ రెడ్డి సంచలన ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు రావని ప్రజలకు హెచ్చరిస్తున్నారు.
Weiterlesen »

Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Telangana - Lok Sabha Elections 2024: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
Weiterlesen »

CM Revanth Reddy: రేవంత్ బలహీనమైన సీఎం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే..CM Revanth Reddy: రేవంత్ బలహీనమైన సీఎం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే..CM Revanth Reddy: రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎంతో అభద్రత భావంతో ఉన్నాడంటూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక సీఎంగా కాకుండా.. యువ నాయకుడిగా మాట్లాడుతున్నాడంటూ ఏలేటీ మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Weiterlesen »

Revanth Vs KCR: కాంగ్రెస్‌ పార్టీ ఏమైనా కేసీఆర్‌ తాగే ఫుల్‌ బాటిలా?: రేవంత్‌ రెడ్డి నిలదీతRevanth Vs KCR: కాంగ్రెస్‌ పార్టీ ఏమైనా కేసీఆర్‌ తాగే ఫుల్‌ బాటిలా?: రేవంత్‌ రెడ్డి నిలదీతRevanth Reddy Fire On KCR In Medak Campaign Rally: మరోసారి బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్‌ రెడ్డి రెచ్చిపోయారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టలేరని.. కేసీఆర్‌, మోదీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
Weiterlesen »



Render Time: 2025-02-25 23:14:06