Dating.. పెళ్లయి పిల్లలున్నా వేరే యువతితో సహజీవనం ఆపై పిల్లాడు.. చివరకు ఆ ముగ్గురూ

Committed Suicide Nachrichten

Dating.. పెళ్లయి పిల్లలున్నా వేరే యువతితో సహజీవనం ఆపై పిల్లాడు.. చివరకు ఆ ముగ్గురూ
Live In PartnerHotel Room MurderNagpur
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

Man Kills Live In Partner At Nagapur: సహ జీవనం చేసి పెళ్లి చేసుకోకుండానే తల్లిదండ్రులు అయ్యారు. అంతకుముందు ఆ యువకుడికి పెళ్లయి పిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలిసి గొడవ జరగ్గా.. ముగ్గురు మృతి చెందారు.

Megha Shukla Bold Photos: రెడ్ డ్రెస్ లో బాలీవుడ్ బ్యూటీ హాట్ షో.. ఈ పిక్స్ చూస్తే కుర్రాళ్లు ఉండగలరా..!

పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా కూడా మరో యువతిపై కన్నేశాడు. ఆమెను ప్రేమలోకి దింపి సహజీవనం చేశాడు. అంతటితో ఆగకుండా ఆమెతో ఓ పిల్లాడిని కూడా కన్నాడు. ఏం జరిగిందో ఏమో కానీ సంవత్సరం తర్వాత అతడు తన ప్రియురాలు, వీరి ప్రేమకు గుర్తుగా కలిగిన అబ్బాయిని అత్యంత దారుణంగా అతడు హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వివాహేతర సంబంధం చివరికి విషాదంగా మిగిలింది.మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ట్రక్‌ డ్రైవర్‌ సచిన్‌ వినోద్‌ కుమార్‌ రౌత్‌ ట్రక్‌ డ్రైవర్‌.

ప్రేమించి సహజీవనం చేసిన వినోద్‌ కుమార్‌ కొన్ని రోజులుగా నజ్నిన్‌ను పట్టించుకోవడం లేదు. తమకు దూరంగా ఉంటుండడంతో నజ్నిన్‌ వినోద్‌ కుమార్‌పై గొడవకు దిగారు. ఇది కాస్త వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో వినోద్‌ కుమార్‌ తాను నజ్నిన్‌, ఆమె కుమారుడు యుగ్‌ను చంపేయాలని నిర్ణయించాడు. ఈ క్రమంలోనే హోటల్‌కు వెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం అతడు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హోటల్‌ సిబ్బంది ఈ హత్యలను చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Paidi Rakesh ReddySmita Sabharwal: ఎమోషనల్ అయిన స్మితా సబర్వాల్.. లేడీ ఐఏఎస్ పోస్టుకు సూపర్ హీరో అంటూ కామెంట్లు.. వైరల్ గా మారిన వీడియో..

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Live In Partner Hotel Room Murder Nagpur Maharashtra Crime News Dating Murder

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Kavya Maran: ఆ ప్లేయర్‌తో కావ్య మారన్ లిప్ టు లిప్ కిస్.. డీప్‌ ఫేక్ వీడియో వైరల్Kavya Maran: ఆ ప్లేయర్‌తో కావ్య మారన్ లిప్ టు లిప్ కిస్.. డీప్‌ ఫేక్ వీడియో వైరల్kavya maran giving kiss to markram deep fake video viral on Social Media: ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్ డీప్ ఫేక్ వీడియో బారిన పడింది. మార్క్రామ్‌తో లిప్ టు లిప్ కిస్ పెట్టుకున్నట్లు వీడియోను క్రియేట్ చేశారు. ఈ ఫేక్‌పై వీడియోపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
Weiterlesen »

Former CM KCR: రేవంత్ రెడ్డికి కేసీఆర్ మాస్ వార్నింగ్.. ఆ పనిచేయకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతాం..Former CM KCR: రేవంత్ రెడ్డికి కేసీఆర్ మాస్ వార్నింగ్.. ఆ పనిచేయకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతాం..Chevella Public Meeting: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాలోని చేవెళ్ల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై మరోసారి మండిపడ్డారు.
Weiterlesen »

Amitabh Bachchan: 4 వేల బ్యాలెట్ పేపర్లపై లిప్‌స్టిక్ గుర్తులు.. ఎన్నికల్లో అమితాబ్ కోసం అమ్మాయిలు చేసిన క్రేజీ పని..Amitabh Bachchan: 4 వేల బ్యాలెట్ పేపర్లపై లిప్‌స్టిక్ గుర్తులు.. ఎన్నికల్లో అమితాబ్ కోసం అమ్మాయిలు చేసిన క్రేజీ పని..Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ .. భారతీయ చిత్ర పరిశ్రమలో ఆయన కంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలున్నాయి. ఆయన పేరు లేని భారతీయ సినిమా గురించి చెప్పడం అసాధ్యం. బిగ్ బీ హీరోగా రాకెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న కాలం. ఆ టైమ్‌లో ఈయన కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా పోటీ చేసారు.
Weiterlesen »

Woman Performing Aarti: పీఎస్ లో పోలీసులకు హారతిచ్చిన మహిళ..కారణం తెలిస్తే షాక్.. వీడియో వైరల్..Woman Performing Aarti: పీఎస్ లో పోలీసులకు హారతిచ్చిన మహిళ..కారణం తెలిస్తే షాక్.. వీడియో వైరల్..Woman Perform Aarti In Police Station: పోలీసు స్టేషన్ కు ఒక వ్యక్తి తన కుటుంబంతో కలసి వెళ్లాడు. ఆ తర్వాత పీఎస్ ఇన్ చార్జీ రూమ్ కు వెళ్లి, తన భార్యతో ఆరతి ఇచ్చారు. ఈ ఘటన చూసి అధికారి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఈవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Weiterlesen »

CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ పై రాళ్లదాడి.. గుక్కపెట్టి ఏడ్చేసిన యువతి.. వీడియో వైరల్..CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ పై రాళ్లదాడి.. గుక్కపెట్టి ఏడ్చేసిన యువతి.. వీడియో వైరల్..CM YS Jagan: ఆంధ్ర ప్రదేశ్‌ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కొందరు ఆకతాయిలు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆ రాయి జగన్ ఎడమ కంటిపై భాగంలో తగిలింది. వెంటనే ఆయనకు వైద్యులు బస్సులో నుంచి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో తీవ్ర దుమారంగా మారింది.
Weiterlesen »



Render Time: 2025-02-26 14:15:07