Electrocution Deaths: కొన్నిసార్లు విద్యుత్ సిబ్బంది పోల్స్ దగ్గర, పొలాలల్లో పనిచేస్తుంటారు.దీంతో ఒక్కసారిగా పవర్ సప్లై అయి షాక్ కు గురౌతుంటారు. దీంతో పోల్ మీదనే ఎంతో మంది చనిపోతుంటారు.
మన ఇళ్లలో లేదా పొలాలల్లో కరెంట్ రాకపోతే వెంటనే లైన్ మెన్ లకు సమాచారం ఇస్తాం. వెంటనే లైన్ మెన్ లు ఎక్కడైతే పవర్ సప్లై లేదో ఆ ప్రాంతానికి చేరుకుంటారు.ఆ తర్వాత అక్కడ వయర్ లు ఎక్కడైన కట్ అయ్యాయా.. అని చెక్ చేస్తారు.కొన్నిసందర్బాలలో పోల్ మీద వయర్ లు జాయింట్ కావడం, ఓకే లైన్ కు కరెంట్ సప్లై అవ్వడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. మెయిన్ గా లైన్ మెన్ లు విద్యుత్ స్థంబాలు ఎక్కెటేప్పుడు , ట్రాన్స్ ఫార్మర్ కు వెళ్లి విద్యుత్ సప్లైను నిలిపివేస్తుంటారు.
ముఖ్యంగా వర్షాకాలంలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. విద్యుత్ విషయంలో అదందరు ఎల్లప్పుడు కూడా అలర్ట్ గా ఉండాలి.అయితే.. విద్యుత్ షాక్ కు గురై మరణించిన వారికి ఇక మీదట తెలంగాణ విద్యుత్ శాఖ రూ. 5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిహారం అనేది విద్యుత్ లైన్ల కింద, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద సంభవించే మరణాలకు మాత్రమే ఈ పరిహారం ఇస్తారు కావాలని విద్యుత్ వయర్లను మట్టుకుని సూసైడ్ చేసుకున్న వారికి ఎలాంటి పరిహారం ఇవ్వరని విద్యుత్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Telangana Government Current Supply Rainy Season 5 Lacks Exgratia
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
K Keshavarao: కన్నీళ్లు పెట్టుకున్న కే కేశవరావు.. ఉగాది రోజున నీ కొడుకు ఇక మీదట చనిపోయాడని మెస్సెజ్..K Keshavarao: కాంగ్రెస్ నేత కే కేశవరావు బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ వల్ల తన కుటుంబంలో చీలికలు వచ్చాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు బీఆర్ఎస్ లో చెప్పుకునేంత గౌరవం దక్కలేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.
Weiterlesen »
BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024 Telugu: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టోను ధిల్లీలోని తన పార్టీ ఆఫీసులో రిలీజ్ చేసింది.
Weiterlesen »
Woman Performing Aarti: పీఎస్ లో పోలీసులకు హారతిచ్చిన మహిళ..కారణం తెలిస్తే షాక్.. వీడియో వైరల్..Woman Perform Aarti In Police Station: పోలీసు స్టేషన్ కు ఒక వ్యక్తి తన కుటుంబంతో కలసి వెళ్లాడు. ఆ తర్వాత పీఎస్ ఇన్ చార్జీ రూమ్ కు వెళ్లి, తన భార్యతో ఆరతి ఇచ్చారు. ఈ ఘటన చూసి అధికారి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఈవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Weiterlesen »
Jagan Attack: జగన్‌పై దాడి పక్కా ప్లాన్? లేదా స్టంట్.. ఘటనపై అనుమానాలు ఇవే..Questions On YS Jagan Attack In AP: ఏపీ ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌పై దాడి పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఇది పక్కా ప్లానా? లేదా డ్రామా? ఓటర్ల దృష్టి మరల్చే మరో స్టంట్ అనే పలు ప్రశ్నలు మొదలవుతున్నాయి.
Weiterlesen »
Bajaj Cng Bike Price: రూ.80కే 120 కిమీల మైలేజీ ఇచ్చే బజాజ్ Cng బైక్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ ఇవే చూడండి!120 Km Mileage Bajaj Cng Bike 2024 Coming Soon, Expected Features, Specifications Details ప్రముఖ మోటర్ సైకిల్ కంపెనీ మార్కెట్‌లోకి కొత్త మోటర్ సైకిల్‌ని లాంచ్ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Weiterlesen »
Jagan Attack: జగన్‌పై దాడి పక్కా ప్లాన్? లేదా స్టంట్.. ఘటనపై అనుమానాలు ఇవే..Questions On YS Jagan Attack In AP: ఏపీ ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌పై దాడి పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఇది పక్కా ప్లానా? లేదా డ్రామా? ఓటర్ల దృష్టి మరల్చే మరో స్టంట్ అనే పలు ప్రశ్నలు మొదలవుతున్నాయి.
Weiterlesen »