Elinati Shani 2024: ఈ రాశుల వారికి త్వరలోనే ఏలినాటి శని ప్రారంభం.. ఇందులో మీ రాశి కూడా ఉందా?

Elinati Shani Nachrichten

Elinati Shani 2024: ఈ రాశుల వారికి త్వరలోనే ఏలినాటి శని ప్రారంభం.. ఇందులో మీ రాశి కూడా ఉందా?
Elinati Shani 2024Elinati Shani 2024 In TeluguElinati Shani Dhanu Rashi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Elinati Shani 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏలినాటి శనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏలినాటి శని ప్రభావం జాతకాలపై పడితే వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే 2025లో శని గ్రహం సంచారం చేయడం కారణంగా ఏయే రాశులు ప్రభావితమవుతాయో ఇప్పుడు తెలుసుకోండి.

: వేద శాస్త్రాల ప్రకారం.. అన్ని జ్యోతిష్య గణాంకాలు 12 రాశులు 9 గ్రహాలు 27 నక్షత్రాల పై ఆధారపడి ఉంటాయని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ కదలికలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో శని గ్రహ ప్రభావం ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ గ్రహం సంచారం చేయడం కారణంగా అన్ని రాశుల వారిపై శుభ అశుభ ప్రభావాలు పడుతూ ఉంటాయి.English Title:

శని గ్రహం 2025 సంవత్సరంలో సంచారం చేయడం కారణంగా మేష రాశి వారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. ఈ ప్రభావం 2032 వరకు కొనసాగుతుంది. అలాగే వృషభ రాశి వారికి 2027 సంవత్సరంలో శని అర్ధశతాబ్ది మొదటి దశ మొదలవుతుంది. శని గ్రహం కీడు నీడ జాతకంపై అయితే వ్యక్తిగత జీవితంలో అనేక దుష్ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇది కొంతమందిలో ఆర్థిక అంశంపై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏలినాటి శనితో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Elinati Shani 2024 Elinati Shani 2024 In Telugu Elinati Shani Dhanu Rashi Elinati Shani Effects Elinati Shani Effects In Telugu

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
Weiterlesen »

Trigrahi Yoga: ఈ రాశుల వారికి 50 ఏళ్ల కృషికి ప్రతిఫలం లభించబోతోంది.. వీరి జీవితాల్లో అద్భుతం జరగబోతోంది!Trigrahi Yoga: ఈ రాశుల వారికి 50 ఏళ్ల కృషికి ప్రతిఫలం లభించబోతోంది.. వీరి జీవితాల్లో అద్భుతం జరగబోతోంది!Mercury, Venus, Rahu Transit 2024 దాదాపు 50 ఏళ్ల తర్వాత హిందూ ప్రాముఖ్యత కలిగిన బుధ, శుక్ర, రాహు గ్రహాలు మీనరాశిలో కలవబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అయితే ఈ సమయం ఏయే రాశుల వారికి కలిసి వస్తుందో తెలుసుకోండి.
Weiterlesen »

Astrology: రాబోయే 10 రోజుల్లో ధనవంతులు కాబోతున్న 3 రాశులవారు వీళ్లే.. ఇందులో మీ రాశి ఉందా?Astrology: రాబోయే 10 రోజుల్లో ధనవంతులు కాబోతున్న 3 రాశులవారు వీళ్లే.. ఇందులో మీ రాశి ఉందా?Rahu and Shukra Conjunction 2024: గ్రహాలు ఏర్పరిచే యోగాలు ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. రీసెంట్ గా ఏర్పడిన వ్యతిరేక రాజయోగం మూడు రాశులవారికి లక్ తోపాటు డబ్బును కూడా ఇవ్వబోతుంది.
Weiterlesen »

Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజే గజకేసరి యోగం.. ఈ నాలుగు రాశుల వారికి విపరీతమైన డబ్బే డబ్బు..Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజే గజకేసరి యోగం.. ఈ నాలుగు రాశుల వారికి విపరీతమైన డబ్బే డబ్బు..Sri Rama Navami 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీరామనవమి కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ఎందుకంటే ఈరోజు ఎంతో ప్రత్యేకమైన గజకేసరి యోగం ఏర్పడబోతోంది. కాబట్టి ఈరోజు నుంచి కొన్ని రాశుల వారు అనేక రకాల లాభాలు పొందుతారు.
Weiterlesen »

Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజే బృహస్పతి నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల వారికి లాభాలే లాభాలు!Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజే బృహస్పతి నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల వారికి లాభాలే లాభాలు!Jupiter Transit On Sri Rama Navami, These 4 Zodiac Signs Will Get Rid Of Debts, Troubles And Obstacles శ్రీరామనవమి రోజున బృహస్పతి గ్రహము నక్షత్ర సంచారం చేయబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది.
Weiterlesen »

New Model Maruti Swift 2024: త్వరలోనే కొత్త స్విఫ్ట్‌ 2024 ప్రీ బుకింగ్‌ ప్రారంభం.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇవే!New Model Maruti Swift 2024: త్వరలోనే కొత్త స్విఫ్ట్‌ 2024 ప్రీ బుకింగ్‌ ప్రారంభం.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇవే!New Maruti Swift 2024 Pre-booking Starts Soon, Expected Features, Specifications ఫోర్త్‌ జనరేషన్‌ స్విఫ్ట్‌ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇది 23.4kmpl మైలేజీని కలిగి ఉంటుంది. ఈ కారు మొత్తం నాలుగు వేరియంట్స్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది.
Weiterlesen »



Render Time: 2025-02-26 17:37:49