Cancer Causing Ingredients: భారత దేశంలో ఉన్న ప్రముఖ మసాలా బ్రాండ్లలో ఎవరెస్ట్ కూడా ఒకటి. కానీ తాజాగా ఎవరెస్ట్ మసాలా పడే వాళ్ళందరికీ ఒక పెద్ద షాక్ ఎదురైంది.
ఎవరెస్ట్ నుంచి కొన్ని రకాల మసాలాపొడులను దిగుమతి చేసుకుంటున్నా హాంకాంగ్ ఫుడ్ సెక్యూరిటీ వారు ఎవరెస్ట్ ప్రొడక్ట్స్ లో పురుగుల మందు మోతాదు ఎక్కువగా ఉంది అని చెబుతున్నారు.Chandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ వారు తాము పరిశీలించిన వివిధ మసాల పొడులలో ఇథైలిన్ ఆక్సైడ్ పురుగుల మందు ఉంది అని ప్రకటించారు. ఏప్రిల్ 5న ఈ ప్రకటన బయటకు వచ్చింది.
అన్ని దేశాల్లోనూ బాగా పాపులర్ అయిన మన మసాలాలను గ్లోబల్ ఫుడ్ కంట్రోల్ అధికారులు వివిధ రకాలుగా క్వాలిటీ టెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఇథలీన్ ఆక్సైడ్ అనేది ఒక కలర్ లేని ఫ్లేమబుల్ గ్యాస్. ఇది ఒక పురుగుల మందుగా కూడా వ్యవసాయంలో వాడుతూ ఉంటారు. హెల్త్ కేర్ తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ లో కూడా కొంతవరకు దీని పాత్ర ఉంటుంది.
ఎక్కువ కాలం పాటు ఇథైలిన్ ఆక్సైడ్ ఉన్న ఆహారం తింటే మన ఆరోగ్యం మీద చాలా దుష్ప్రభావం ఉంటుంది. ఒక్కసారి తింటే ఏమీ కాకపోవచ్చు కానీ తినాల్సిన మోతాదులో కంటే ఎక్కువ ఈ ఇథైలిన్ ఆక్సైడ్ ను తింటే శ్వాస ఇబ్బందులు, చర్మానికి చెందిన రోగాలతో పాటు క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఇథైలిన్ ఆక్సైడ్ అనేది ఎక్కువ మోతాదులో మన శరీరంలోకి వెళ్లకుండా చాలా దేశాలు దీని వాడకాన్ని చాలా లిమిట్ చేసేసారు.
గ్రూప్ వన్ పురుగుల మందులలో ఇథైలిన్ ఆక్సైడ్ కూడా ఒకటి. దానివల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని వారు చెప్పుకొచ్చారు. ఒకవేళ ఆహారంలో పురుగుల మందు ఉన్నప్పటికీ దాని మోతాదు మనుషుల మీద ఎటువంటి ప్రభావం చూపించకూడదని అలాంటప్పుడే ఆ ఫుడ్ ని యాక్సెప్ట్ చేయాలి ఒకవేళ ఎవరైనా దాన్ని ఉల్లంఘిస్తే 50 వేల డాలర్ల దాకా ఫైన్ తో పాటు ఆరు నెలల జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుందని చెప్పారు.
Everest Fish Curry Masala Masala Everest Everest Spices Chicken Everest Masala
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Everest’s fish curry masala: বাজার থেকে ফিরিয়ে নেওয়া হচ্ছে, রান্নাঘরে এই ব্র্যান্ডের মশলা থাকলে সাবধান!Singapore recalled Everest masala unhealthy Fish Curry Masala alleging the presence of elevated levels of ethylene oxide
Weiterlesen »
இந்தியாவின் மீன் கறி மசாலாவில் நச்சுப் பொருள்...? திருப்பி அனுப்பும் சிங்கப்பூர்Everest Fish Curry Masala: எவரெஸ்ட் மீன் கறி மசாலாவில் அதிகளவில் நச்சு பொருள் கலந்திருப்பதாக கூறி அதனை இந்தியாவுக்கு திருப்பி அனுப்ப சிங்கப்பூர் உணவு முகமை உத்தரவிட்டுள்ளது.
Weiterlesen »
सिंगापुर में एवरेस्ट करी मसाले को मार्केट से वापस मंगाया: OpenAI ने भारत में पहला एम्प्लॉई नियुक्त किया, ना...Everest curry masala recalled in Singapore | कल की बड़ी खबर नेस्ले से जुड़ी रही। कल की बड़ी खबरों से पहले आज के प्रमुख इवेंट, जिन पर रहेगी नजर...
Weiterlesen »
Everest Masala Row: नेस्ले के बाद इस 'फिश करी मसाले' पर उठे सवाल, सिंगापुर ने बाजार से उत्पाद वापस मंगाएEverest Masala Row: नेस्ले के बाद इस 'फिश करी मसाले' पर उठे सवाल, सिंगापुर ने बाजार से उत्पाद वापस मंगाए
Weiterlesen »
Singapore Recalls Indias Everest Fish Curry Masala Over Presence Of Ethylene Oxide PesticideThe Singapore government has ordered for the recall of Indias Everest Fish Curry Masala over concerns of Ethylene Oxide, considered not suitable for human consumption. Ethylene Oxide is commonly used for fumigation of agricultural produce that helps in preventing microbial contamination.
Weiterlesen »