FD Rate Hike: గత కొంత కాలంగా ప్రముఖ బ్యాంకులు వడ్డీ రేట్లు సవరిస్తున్న విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేట్లను ఈసారి కూడా స్థిరంగానే ఉంచింది. ఈ నేపథ్యంలో బ్యాంకులు లోన్ వడ్డీరేట్లను గరిష్టస్థాయిలోనే ఉంచి..డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచేస్తున్నాయి.
FD Rate Hike: సీనియర్ సిటిజన్స్ ఈ బ్యాంకులో రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే చాలు వడ్డీ డబ్బులతో కాలు మీద కాలేసుకొని బతికేయొచ్చు
కాలెబుల్ అంటే మెచ్యూరిటీకి ముందు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉండే డిపాజిట్లు కాలెబుల్ అంటారు. ఇదేవిధంగా నాన్ కాలెబుల్ ఎఫ్డీ అంటే మెచ్యూరిటీకి ముందు నగదు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సాధారణ ప్రజల కంటే సీనియర్ సిటిజెన్లకు అదనంగా మరో 50 బేసిస్ పాయింట్స్ వరకు వడ్డీ ఎక్కువగా వస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలి. రూ. 3కోట్ల కంటే తక్కువ చేసే రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వర్తిస్తుంది. వీరికి కాలెబుల్ డిపాజిట్లపై కనీసం 4 శాతం నుంచి గరిష్టంగా 7.95శాతం వరకు వడ్డీ అందుతుంది.
సూపర్ సీనియర్ సిటిజెన్లకు బ్యాంక్ కాస్త ఎక్కువ వడ్డీనే అందిస్తోంది. ఇక్కడ సీనియర్ సిటిజన్లు కంటే మరో 0.15శాతం వడ్డీ అధికంగా వస్తుందని చెప్పవచ్చు. 222 రోజులు, 333 రోజులు, 444 రోజులు, 555రోజులు, 777రోజులు, 999 రోజులు ఈ విధంగా స్పెషల్ డిపాజిట్లపై వడ్డీ వీరికి ఎక్కువగా ఉంటుంది. 555 రోజుల నాన్ కాలెబుల్ డిపాజిట్ పై వీరికి 8.15శాతం వడ్డీ రేటు ఉంటుంది. కాలెబుల్ డిపాజిట్లపై 8.10 శాతం వడ్డీ అందిస్తుంది. స్పెషల్ టెన్యూర్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టేందుకు 2024, డిసెంబర్ 31 వరకు అవకాశం ఉంది.
Punjab And Sind Bank Punjab National Bank All Govt Banks Fd Interest Rates Punjab And Sind Bank Fd Rates 2024
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Post Office Scheme: ఈ పోస్టాఫీసు స్కీంలో రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 5 ఏళ్లలో రూ.7 లక్షలకు పైగా లాభం..పూర్తి వివరాలు ఇవేPost Office Scheme: పోస్ట్ ఆఫీస్ లో అనేక పథకాలు ఉన్నాయి. పోస్ట్ ఆఫీసులో స్కీముల్లో పెట్టుబడి పెడితే మంచి వడ్డీరేటు కూడా ఉంటుంది. అలాంటిదే పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్. ఈ పథకంలో మీరు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చు. కానీ మీరు ఒక్క తప్పు చేస్తే మాత్రం భారీగా నష్టపోవాల్సి ఉంటుంది.
Weiterlesen »
Health Scheme: ఉచితంగా రూ.5,00,000 హెల్త్ స్కీమ్.. ఇలా వెంటనే దరఖాస్తు చేసుకోండి..!PMJAY Health Scheme: ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఉచితంగా రూ.5 లక్షల వరకు వైద్య సదుపాయం పొందవచ్చు. 70 ఏళ్లు పైబడిన వారు కూడా ఈ పథకానికి అర్హులు.
Weiterlesen »
Business Ideas: మీకు శునకాలంటే ప్రాణమా.. ఈ ఒక్క పనిచేస్తే చాలు నెలకు కనీసం రూ. 2 లక్షలు మీ అకౌంట్లోకిBusiness Ideas: మీ ఖాళీ సమయాన్ని ఆదాయంగా మార్చుకోవాలి అనుకుంటున్నారా? అలాగే మీ హాబీని వ్యాపారంగా మార్చి డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా మీకోసం. అదేంటో చూద్దాం.
Weiterlesen »
Defense Stock: రూ.1 లక్షకు రూ..10 లక్షలు అందించిన స్టాక్ ఇదే.. రాకెట్ కన్నా వేగంగా దూసుకెళ్లిన ఈ డిఫెన్స్ స్టాక్Multibagger Defence Stock : మార్కెట్ ఒడిదుడుకుల మధ్య స్మాల్ క్యాప్ కేటగిరీ డిఫెన్స్ సెక్టార్ కు చెందిన ప్రముఖ కంపెనీ స్టాక్ లాభాల్లో దూసుకుపోతుంది. కేవలం రెండేళ్లలో లక్ష రూపాయల పెట్టుబడిని రూ. 4.86 లక్షలు చేసింది. అలాగే నాలుగేళ్లలోనే లక్షల రూపాయలను రూ. 10లక్షలకు పైగా చేసింది.
Weiterlesen »
Kolkata Murder case: కోల్‌కతాలో మళ్లీ హైటెన్షన్.. 200లు దాటిన సీనియర్ డాక్టర్ల రాజీనామా.. దీదీకి అల్టిమెటం ఇచ్చిన మెడికోలు..Rg kar case: కోల్ కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై దేశంలో ఇప్పటికి కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల సీనియర్ వైద్యులు కోల్ కతాలో మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు.
Weiterlesen »
EPFO: ఈపీఎఫ్ఓ ద్వారా మీకు నెలకు రూ. 10 వేల పెన్షన్ కావాలంటే..మీ బేసిక్ సాలరీ ఎంత ఉండాలో తెలుసుకోండిEPFO Basic Pay: మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా..అయితే ఈపీఎఫ్ఓ ద్వారా నెలకు రూ. 10,000 పెన్షన్ పొందాలని అనుకుంటున్నారా..అయితే ఈ కాలిక్యులేటర్ ద్వారా లెక్క సరిచూసుకోండి..
Weiterlesen »