Hema: డ్రగ్స్ రిపోర్టు పాజిటివ్ వచ్చాక నటి హేమ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. వైరల్ గా మారిన వీడియో..

Actress Hema Nachrichten

Hema: డ్రగ్స్ రిపోర్టు పాజిటివ్ వచ్చాక నటి హేమ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. వైరల్ గా మారిన వీడియో..
Bengalur Drugs CaseDrug ReportHema Video
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 70 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

Bengaluru rave party update: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే బెంగళూరు పోలీసులు తమ ఎదుట హజరు కావాలని నటి హేమకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో ఈరోజు మే 27 న తమ ముందు హజరు కావాలంటూ కూడా బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ నటి హేమ మాత్రం తన ఆరోగ్యం బాగాలేదని, వైరల్ ఫీవర్ వచ్చిందని కూడా లాయర్ లతో ప్రత్యేకంగా లేఖను పంపినట్లు తెలుస్తోంది. తనకు మరికొంత సమయం కావాలని కూడా నటి హేమ సీసీబీ పోలీసులకు కోరినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ లేఖపై పోలీసులు మాత్రం అంత పాజిటివ్ గా రియాక్ట్ కాలేదు. ఆమెకు మరోక నోటీస్ ను జారీ చేశారు. ఈ నేపథ్యంలో.. నటి హేమ..

నటి హేమ వీడియోలో మాట్లాడుతూ... తాను ఎల్లప్పుడు కూడా పాజిటివ్ గా ఉంటానని చెప్పుకొచ్చింది. తప్పు చేయనంత వరకు కూడా ఎవ్వరికి భయపడోద్దని హేమ అన్నారు. అంతేకాకుండా.. తప్పులు చేయకపోవడానికి దేవుళ్లమేం కాదు కదా అని అన్నారు. ఒక వేళ తప్పులు చేస్తే సారీ చెప్పుకొవచ్చని అన్నారు. కానీ ఒక తప్పును కవర్ చేయడానికి, అబద్ధాలు ఆడితే.. దాన్ని కవర్ చేయడానికి మరిన్ని అబద్దాలు ఆడాల్సి వస్తుందని కూడా హేమ అన్నారు. ఇప్పుడు మాత్రం..తాను..

ఇదిలా ఉండగా.. బెంగళూరు రేవ్ ఘటనలో పోలీసులు 103 మందికి టెస్టులు చేయగా వారిలో 86 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో నటి హేమకు ఈరోజు తమ ముందు హజరు కావాలని సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక ఈరోజు ఉదయం నుంచి నటి హేమ, పోలీసుల ముందు హజరవ్వడంపై తీవ్ర ఉత్కంఠ చోటు చేసుకుంది. చివరకు ఆమె మాత్రం విచారణకు డుమ్మా కొట్టారు. ఇక రేవ్ ఘటనలో మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా ఆమెకు అండగా నిలిచారు. దోషిగా తేలేవరకు కూడా ఆమెపైన లేని పోనీ ఆరోపణలు చేయకూడదంటూ కోరారు.

Romantic Dance: క్లాస్ లో టీచర్ తో స్టూడెంట్ రోమాంటిక్ డ్యాన్స్... చూస్తే తట్టుకోలేరు.. వీడియో వైరల్.. అదే విధంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాత్రం ఇలాంటి వాటిపై సీరియస్ గా చర్యలు తీసుకుంటుందన్నారు. ఒక వేళ హేమ తప్పు చేసినట్లు పోలీసులు ఆధారాలతో సహా నిరూపిస్తే అప్పుడు ఆమెపై చర్యలు తీసుకుంటామని మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. ఇక డ్రగ్స్ ఘటన, బెంగళూరు రేవ్ పార్టీలపై తెలంగాణ సర్కారు కూడా స్పందించింది. ఇలాంటి వాటిని అస్సలు వదలొద్దిని,దీని వెనుక ఎంతటి వారున్న కూడా చర్యలు తీసుకొవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Bengalur Drugs Case Drug Report Hema Video Bengaluru Rave Party

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Hema: డ్రగ్స్ టెస్టులో హేమాకి పాజిటివ్..రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలుHema: డ్రగ్స్ టెస్టులో హేమాకి పాజిటివ్..రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలుBangalore Reva Party: బెంగళూరు రేవ్ పార్టీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పనవసరం లేదు. అయితే ఈ రేవ్ పార్టీ కేసులో ఎక్కువగా వినిపించిన పేరు హేమ. తాను ఆ పార్టీకి వెళ్లలేదు అని ఒక వీడియో క్లిప్ సైతం విడుదల చేసింది.. అయితే ఆమెకు బెంగళూరు పోలీసులు షాక్ పైన షాక్ ఇస్తున్నారు..
Weiterlesen »

Nomination On Buffallo: అట్లుంటదీ మరీ.. బర్రెమీద ఊరేగింపుగా వచ్చి నామినేషన్.. వైరల్ గా మారిన వీడియో..Nomination On Buffallo: అట్లుంటదీ మరీ.. బర్రెమీద ఊరేగింపుగా వచ్చి నామినేషన్.. వైరల్ గా మారిన వీడియో..West bengal: ఎన్నికలలో నామినేషన్ వేయడానికి ఒక అభ్యర్థి వెరైటీ మార్గంను ఎంచుకున్నాడు. అతను బర్రెమీద స్వారీ చేస్తు వచ్చి తన నామినేషన్ ను దాఖలు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Weiterlesen »

AP Assembly Elections 2024: తిక్క కుదిరింది.. ఎమ్మెల్యేను పబ్లిక్ లో చెంపదెబ్బ కొట్టిన ఓటరు.. వైరల్ గా మారిన వీడియో..AP Assembly Elections 2024: తిక్క కుదిరింది.. ఎమ్మెల్యేను పబ్లిక్ లో చెంపదెబ్బ కొట్టిన ఓటరు.. వైరల్ గా మారిన వీడియో..Tenali News: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల నేపథ్యంలో తెనాలిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉదయం నుంచే తమ ఓటు హక్కు ఉపయోగించుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ క్రమంలో.. తెనాలిలో క్యూలైన్ లో వేచిఉన్న ఓటరు స్థానిక ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించాడు.
Weiterlesen »

Hyderabad: కంటోన్మెంట్ ఆస్ప‌త్రి వద్ద ఘోరం.. చెట్టు మీద పడటంతో వ్యక్తి మృతి, భార్య సీరియస్.. వైరల్ గా మారిన వీడియో..Hyderabad: కంటోన్మెంట్ ఆస్ప‌త్రి వద్ద ఘోరం.. చెట్టు మీద పడటంతో వ్యక్తి మృతి, భార్య సీరియస్.. వైరల్ గా మారిన వీడియో..cantonment Govt Hospital: హైదరాబాద్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆరోగ్యం బాగాలేదని కంటోన్మెంట్ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్దామని దంపతులు స్కూటర్ మీద వెళ్తున్నారు. ఇంతలో ఆస్పత్రి ప్రాంగణంలో ఒక భారీ చెట్టు విరిగిపోయి వాళ్ల మీద పడింది.
Weiterlesen »

Rohit Sharma: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. నెట్టింట వీడియో వైరల్Rohit Sharma: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. నెట్టింట వీడియో వైరల్Rohit Sharma Crying Video: రోహిత్ శర్మ కంటతడి పెట్టుకున్నట్లు ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా హిట్‌మ్యాన్ కళ్ల దగ్గర చేయి పెట్టుకుని నిరాశగా ఉన్నాడు.
Weiterlesen »

Actress Hema: నేను సింహం.. మీరంతా గుంటనక్కలు.. మరోసారి శివాలెత్తిన నటి హేమ..Actress Hema: నేను సింహం.. మీరంతా గుంటనక్కలు.. మరోసారి శివాలెత్తిన నటి హేమ..Bengaluru rave party: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో నటి హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చాలా మంది అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని, దీనిపైన న్యాయపోరాటం చేస్తానంటూ తెల్చిచెప్పారు.
Weiterlesen »



Render Time: 2025-02-25 20:51:07