Hanu Man 100 Days: హనుమాన్ మూవీ మరో అద్భుతం సాధించింది. ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా విడుదలై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 100 రోజుల పరుగును కంప్లీట్ చేసుకుంది. అది కూడా హనుమాన్ జయంతికి ఒక రోజు ముందు ఈ ఫీట్ అందుకోవడం మరో విశేషం.
Mahavir Jayanti 2024: జైన మత తీర్థంకరుడు.. వర్థమాన మహావీరుడి గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకుతెలుసా..?: 'హనుమాన్' ఈ పేరు చాలు బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టడానికీ. హనుమాన్ అనే బ్రాండ్ పేరుతోనే ఈ సినిమా తెలుగులో సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు నమోదు చేసింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమా ప్రీమియర్స్ నుంచే బాక్సాఫీస్ దగ్గర ట్రెమెండెస్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఈ మధ్య కాలంలో బాలయ్య, చిరంజీవి వంటి హీరోల సినిమాలకు మాత్రమే 100 రోజుల పోస్టర్ కనిపిస్తోంది. ఈ డిజిటల్ యుగంలో ఓ చిన్నహీరో నటించిన హనుమాన్ సినిమా 100 రోజుల పూర్తి చేసుకోవడం మాములు విషయం కాదు. ఆ రికార్డు హనుమాన్ మూవీ సాధించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాపతంగా దాదాపు రూ. 160 కోట్ల షేర్ వసూళ్లను సాధించింది. అంతేకాదు రూ. 28 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా దాదాపు రూ. 120 కోట్ల పైగా లాభాలను అందుకున్న చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్' మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇక హనుమాన్ సినిమాలో అంజనాద్రి అంటూ ఓ కల్పిత గ్రామాన్ని పెట్టి ఆడియన్స్‌ను ఆశ్చర్యచకితులను చేసిన ప్రశాంత్ వర్మ.. హనుమాన్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న 'జై హనుమాన్' మూవీలో అంజనాద్రి 2.O అంటూ మరో కల్పిత గ్రామాన్ని క్రియేట్ చేసాడు. సముద్రంలో అందమైన కొండలతో ఈ గ్రామం చూడచక్కగా ఉంది. ఇక జై హనుమాన్ సినిమా కథ ఎలా ఉండబోతుందో చూడాలి. బడా హీరోలను తలదన్నే బాక్సాఫీస్ వసూళ్లను రాబట్టింది హనుమాన్ మూవీ.
Hanu Man Hanuman Jayanthi Tollywood Telugu Cinema
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Hanuman Jayanthi: హనుమాన్ జయంతి రోజున అరుదైన చతుర్గ్రాహి యోగం.. ఈ రాశుల వారికీ ఆకస్మిక ధనలాభం..Hanuman Jayanthi: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచరించడం వలన పలు యోగాలు ఏర్పుడుతుంటాయి. ఏప్రిల్23న హనుమాన్ జయంతి రోజున మీన రాశిలో కుజ సంచారం కారణంగా అరుదైన చతుర్గ్రాహి యోగం ఏర్పడుతోంది. దీంతో కొన్ని రాశుల వారికీ అనుకోని ధన యోగం కలగబోతుంది.
Weiterlesen »
Liquor Shops closed: మందుబాబులకు వరుస షాక్ లు.. ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్ చేయాలని సీపీ ఆదేశాలు..Hanuman Jayanthi 2024: లిక్కర్, వైన్స్ షాన్ యాజమాన్యాలకు హైదరాబాద్ సీపీ కీలక ఆదేశాలు జారీచేశారు. హనుమాన్ జయంతి నేపథ్యంలో రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. ఎవరైన రహస్యంగా అమ్మాలని చూస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.
Weiterlesen »
AP Elections Latest Survey: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలపై మరో షాకింగ్ సర్వే.. కూటమిదే అధికారం అంటూ..AP Assembly Elections Latesh Surcey: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల హడావుడి నెలకొంది. మరోవైపు ఏపీలో పార్లమెంట్ ఎలక్షన్స్‌తో పాటు అసెంబ్లికి ఒకేసారి ఎన్నికల జరగబోతున్నాయి. ఎన్నికల మరో 24 రోజుల ముందు మరో సర్వే సంస్థ ఎన్టీయే వైపు మొగ్గు ఉన్నట్టు తెలిపింది.
Weiterlesen »
HanuMan-Adipurush: ఆదిపురుష్ తో పోలిస్తే హనుమాన్ చీప్ సినిమా.. దర్శకుడి సెన్సేషనల్ కామెంట్స్Jai HanuMan: ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ప్రభాస్ ఆది పురుష్ సినిమా డిజాస్టర్ గా నిలవగా తక్కువ అంచనాలతో వచ్చిన తేజ సజ్జ హనుమాన్ చిత్రం మాత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ క్రమంలో కాంట్రవర్సీ డైరెక్టర్ చేసిన కాంట్రవర్సీ కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..
Weiterlesen »
Sri Rama navami 2024: శ్రీరామ నవమి రోజు రాముడి కన్న ముందు వీరిని పూజించాలంటా.. ఈ రహస్యం మీకు తెలుసా..?Sri rama navami 2024: శ్రీరామనవమి పండుగను ఊరువాడ, ఎక్కడ చూసిన ఎంతో వేడుకగా జరుపుకుంటారు.ఎక్కడ చూసిన ప్రత్యేకమైన పందిళ్లను ఏర్పాట్లు చేసి రాముల వారి కళ్యాణాలను జరిపిస్తారు. ఈరోజున శ్రీరాముల వారిని పూజించడం మనకు తెలిసిందే.
Weiterlesen »
करेंट अफेयर्स 16 अप्रैल: ओलिंपिक गेम्स से 100 दिन पहले 'ओलिंपिक फ्लेमिंग लाइटिंग सेरेमनी' हुई, समय सागर महा...Current Affairs Olympic Flaming Lighting Ceremony took place 100 days before the Olympic Games, Samay Sagar Maharaj accepted the position of Acharya, Current Affairs April, Current Affairs 2024
Weiterlesen »