IMD Weather Updates: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీ తమిళనాడు రాష్ట్రాలకు భారీ వర్షసూచన

IMD Nachrichten

IMD Weather Updates: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీ తమిళనాడు రాష్ట్రాలకు భారీ వర్షసూచన
IMD Weather ReportAP Weather ForecastIndia Weather Update
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

IMD issues heavy rains alert for andhra pradesha and tamilnadu నైరుతి బంగాళాఖాతంలో ఇప్పటికే సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది. దీనికితోడుగా అల్పపీడనం ఏర్పడింది. ఇది కాస్తా వాయుగుండంగా మారనుందని వాతావరణం శాఖ వెల్లడించింది

IMD Weather Updates: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర తమిళనాడు, దక్షిణాంద్ర తీరాలకు సమీపంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా బలపడనుంది. ఫలితంగా ఏపీ సహా కొన్ని రాష్ట్రాలకు భారీ వర్షసూచన జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Keerthy Suresh: కీర్తి సురేష్ ఎందుకిలా మారిపోయింది.. ఆశ్యర్యపోతున్న మహానటి ఫ్యాన్స్..

నైరుతి బంగాళాఖాతంలో ఇప్పటికే సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది. దీనికితోడుగా అల్పపీడనం ఏర్పడింది. ఇది కాస్తా వాయుగుండంగా మారనుందని వాతావరణం శాఖ వెల్లడించింది. వాయుగుండం తుపానుగా మారిన తరువతా ఉత్తర ఒడిశా తీరంవైపుకు పయనిస్తుందని తెలుస్తోంది. దాంతో ఏపీ, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. చేపలవేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి వచ్చేయాలని సూచనలు జారీ అయ్యాయి.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

IMD Weather Report AP Weather Forecast India Weather Update Bay Of Bengal Low Depression Formed In Bay Of Bengal Heavy Rains Alert For Ap And Tamilnadu

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

AP TS Weather Updates: నైరుతి, అల్పపీడనం ప్రభావం, ఏపీ తెలంగాణలో మూడ్రోజులు వర్షాలుAP TS Weather Updates: నైరుతి, అల్పపీడనం ప్రభావం, ఏపీ తెలంగాణలో మూడ్రోజులు వర్షాలుIMD Alerts of moderate rains in andhra pradesh and telangana for coming 3 days వాతావరణంలో జరుగుతున్న ఈ మార్పుల కారణంగా రానున్న మూడ్రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని మండలాల్లో వడగాలులు వీయవచ్చు.
Weiterlesen »

India Weather Updates: తమిళనాడు సహా ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచనIndia Weather Updates: తమిళనాడు సహా ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచనIndia Weather Forecast and updates tamilnadu, puducherry and other states ఏప్రిల్ నెల నుంచి తీవ్రమైన ఎండలు, వడగాల్పులతో అల్లాడుతున్న ప్రజలకు ఒక్కసారిగా రిలీఫ్ కలిగింది.
Weiterlesen »

AP TS Rain Alert: ఏపీ, తెలంగాణలో భారీ వర్షసూచన, పోలింగ్ రోజు ఎలా ఉంటుందిAP TS Rain Alert: ఏపీ, తెలంగాణలో భారీ వర్షసూచన, పోలింగ్ రోజు ఎలా ఉంటుందిAndhra pradesh and Telangana will have moderate to heavy rains for coming 3 days ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షసూచన జారీ అయింది. ఫలితంగా ఏపీ, తెలంగాణల్లో రేపు జరగనున్న పోలింగ్‌పై ప్రభావం పడనుంది. రానున్న మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.
Weiterlesen »

IMD Rain Alert: నైరుతి రుతుపవనాల ప్రభావం, ఈసారి జూన్-ఆగస్టు నెలల్లో భారీ వర్షాలుIMD Rain Alert: నైరుతి రుతుపవనాల ప్రభావం, ఈసారి జూన్-ఆగస్టు నెలల్లో భారీ వర్షాలుIMD Predicts of early southwest monsoon may hit kerala coast by may 31 నైరుతి రుతుపవనాల రాక, రాష్ట్రంలో వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ కీలకమైన విషయాలు వెల్లడించింది. ఈసారి నైరుతి రుతు పవనాలు త్వరగా అంటే మే 19నే అండమాన్ నికోబార్‌ను తాకనున్నాయి.
Weiterlesen »

AP TS Weather Forecast: నైరుతి రుతుపవనాలొచ్చేశాయి, ఏపీ తెలంగాణలో మూడ్రోజులు వర్షాలుAP TS Weather Forecast: నైరుతి రుతుపవనాలొచ్చేశాయి, ఏపీ తెలంగాణలో మూడ్రోజులు వర్షాలుAndhra pradesh and telangana weather forecast report southwest monsoon నైరుతి రుతుపపవనాలు ఊహించినట్టే మూడ్రోజులు ముందుగానే అండమాన్ నికోబార్ దీవుల్ని తాకి కదులుతున్నాయి. అనుకున్న సమయానికి మే 31 నాటికి దేశంలో కేరళ తీరాన్ని తాకి దక్షిణాదిలో విస్తరించనున్నాయి.
Weiterlesen »

IMD Rain Alert: ఏపీలో మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఏయే జిల్లాల్లోనంటేIMD Rain Alert: ఏపీలో మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఏయే జిల్లాల్లోనంటేIMD issues moderate to heavy rains alert for coming 3 days ఏపీకు భారీ వర్షసూచన జారీ అయింది. నైరుతి బంగాళాఖాతంలో ఆవహించి ఉన్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి..ఆ తరువాత వాయుగుండంగా బలపడనుంది.
Weiterlesen »



Render Time: 2025-02-25 15:08:52