Jr NTR Top Disaster Movies: జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో రాడ్ రంబోలా డిజాస్ట‌ర్ మూవీస్ ఇవే..

Jr NTR Disaster Movies Nachrichten

Jr NTR Top Disaster Movies: జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో రాడ్ రంబోలా డిజాస్ట‌ర్ మూవీస్ ఇవే..
Jr NtrTarakNandamuri Taraka Ramarao
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Jr NTR Top Disaster Movies: జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ మూవీస్ మాత్ర‌మే లేవు. రాడ్ రంబోలా వంటి డిజాస్ట‌ర్ మూవీస్ ఉన్నాయి. అవి తార‌క్ కెరీర్‌కు స్పీడ్ బ్రేక‌ర్స్‌గా మారాయి. అలాంటి సినిమాలేంటో మీరు ఓ లుక్కేయండి..

: జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ మూవీస్ మాత్ర‌మే లేవు. రాడ్ రంబోలా వంటి డిజాస్ట‌ర్ మూవీస్ ఉన్నాయి. అవి తార‌క్ కెరీర్‌కు స్పీడ్ బ్రేక‌ర్స్‌గా మారాయి. అలాంటి సినిమాలేంటో మీరు ఓ లుక్కేయండి..రభస సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన మూవీ 'రభస'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. తారక్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.అశోక్ ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'అశోక్'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోలేదు. నరసింహుడు బి.గోపాల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన మూవీ 'నరసింహుడు'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.ఆంధ్రావాలా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన సినిమా 'ఆంధ్రావాలా'.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Jr Ntr Tarak Nandamuri Taraka Ramarao Devara Tollywood

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Jr NTR Top Movies: RRR స‌హా జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌ను ఛేంజ్ చేసిన‌ టాప్ మూవీస్ ఇవే..Jr NTR Top Movies: RRR స‌హా జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌ను ఛేంజ్ చేసిన‌ టాప్ మూవీస్ ఇవే..Jr NTR Top Movies: నందమూరి తారకరామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్.. పెద్ద ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ రంగంలో ప్రవేశించి నటుడిగా తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నాడు. హీరోగా 20 యేళ్లకు పైగా కెరీర్‌లో టాప్ చిత్రాల విషయానికొస్తే..
Weiterlesen »

Vijay Devarakonda Top Movies: విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లో టాప్ మూవీస్ ఇవే..Vijay Devarakonda Top Movies: విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లో టాప్ మూవీస్ ఇవే..Vijay Devarakonda Top Movies:విజ‌య్ దేవ‌ర‌కొండ విష‌యానికొస్తే.. తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చి టాప్ స్టార్‌గా ఎదిగాడు. ఈ రోజు విజ‌య్ దేవ‌ర‌కొండ 35వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో విజ‌య్ దేవర‌కొండను టాప్ స్టార్‌గా చేసిన టాప్ చిత్రాల విష‌యానికొస్తే..
Weiterlesen »

Trisha Top Movies: త్రిష కెరీర్‌లో టాప్ చిత్రాలు ఇవే..Trisha Top Movies: త్రిష కెరీర్‌లో టాప్ చిత్రాలు ఇవే..Trisha top Movies: త్రిష గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్‌గా గత రెండు దశాబ్దాలుగా తెలుగు ఆడియన్స్‌ను అలరిస్తూనే ఉంది. త్వరలో చిరంజీవి హీరోగా నటిస్తోన్న విశ్వంభర తో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది.
Weiterlesen »

Jr NTR 9999 Car number: ఎన్టీఆర్ కార్లకు 9999 నంబర్ వెనక అసలు రీజన్ తెలుసా ?Jr NTR 9999 Car number: ఎన్టీఆర్ కార్లకు 9999 నంబర్ వెనక అసలు రీజన్ తెలుసా ?Jr NTR 9999 Car Number : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కో హీరో ఒక్కో రకమైన సెంటిమెంట్ ఉంటుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్‌కు కార్లంటే మక్కువ ఎక్కువ. మార్కెట్‌లో కొత్త రకం కారు ఏది వచ్చినా.. ఆయన గ్యారేజ్‌లో ఉండాల్సిందే. అప్పట్లో రూ.
Weiterlesen »

Jr NTR Assets: జూనియర్ ఎన్టీఆర్ ఇళ్లు.. ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా..! మైండ్ బ్లాంక్ చేస్తోన్న అస్సెట్స్ వాల్యూ..Jr NTR Assets: జూనియర్ ఎన్టీఆర్ ఇళ్లు.. ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా..! మైండ్ బ్లాంక్ చేస్తోన్న అస్సెట్స్ వాల్యూ..Jr NTR Assets: జూనియర్ ఎన్టీఆర్ నందమూరి నట వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. తాతకు తగ్గ మనవడిగా సత్తా చూపిస్తున్నాడు. హీరోగా 20 యేళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్..
Weiterlesen »

Jr NTR Autograph: అభిమాని గుండె పిండేశాడు.. ఓటు వేసిన తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ ఏం చేశాడంటే?Jr NTR Autograph: అభిమాని గుండె పిండేశాడు.. ఓటు వేసిన తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ ఏం చేశాడంటే?Jr NTR Signed Autograph On Fan Shirt Video Goes Viral: లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రత్యేకత చాటారు. పోలింగ్‌ కేంద్రం వద్ద గుండెపై ఎన్టీఆర్‌ ఆటోగ్రాఫ్‌ చేశాడు. దీంతో ఆ అభిమానం ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Weiterlesen »



Render Time: 2025-02-25 20:06:09