Devara Update: జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా కోసం ప్రపంచమంతా ఎంతగానో ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ విడుదల కానుంది..
అసలు ఈ అప్డేట్ ఏంటి అనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిందిఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్టార్ స్టేటస్ ప్రపంచవ్యాప్తంగా ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది. దీంతో ఈ హీరో తదుపరి సినిమాపై ప్రపంచం మొత్తం అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న దేవరా చిత్రం గురించి.. ఏ చిన్న వార్త బయటకువచ్చిన అది కాస్త తెగ వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఈనెల 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే.
ఇక మరోపక్క తాజాగా మ్యూజిక్ ఛానల్ అయిన T సిరీస్ సౌత్ వస్తున్నాం అంటూ దేవర వీడియో క్లిప్ తో పాటు మ్యూజిక్ సింబల్స్ పోస్ట్ చేశారు. దీంతో తాము T సిరీస్ సౌత్ ఛానల్ లో దేవర ఫస్ట్ సాంగ్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ అభిమానులు ఈ ట్వీట్ తో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే రోజు దేవర ఫస్ట్ సింగల్ రాబోతోంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Jr NTR Birthday Special Jr Ntr War 2 Jr NTR Prasanth Neel Devara Update
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Manthani Police Station: పోలీస్ స్టేషన్ లో డ్యాన్స్‌తో రెచ్చిపోయిన జెడ్పీటీసీ భర్త.. వీడియో వైరల్..Manthani Police Station: మంథనీ పోలీస్ స్టేషల్ లో కాంగ్రెస్ జెడ్పిటీసీ భర్త చేసిస నిర్వాకం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నీకోసం..నీ కోసం అంటూ ఆయన డ్యాన్సులు చేస్తుండగా.. అక్కడున్న పోలీసులు పెద్దగా పాటలు పెడుతూ ఆయనను ఎంకరేజ్ చేశారు. ఈ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Weiterlesen »
Kalki 2898 AD: కల్కి2898AD ప్రీ-రిలీజ్ ఆ రోజే.. సంబరాలు మొదలుపెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్Prabhas Kalki 2898 AD Update: కల్కి2898AD సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి వచ్చే చిన్న అప్డేట్ కూడా చాలా పెద్దగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
Weiterlesen »
Jyothi Rai: బుల్లితెర నటి జ్యోతి రాయ్ అసభ్యకర వీడియోలు లీక్.. సోషల్ మీడియాలో వైరల్Jyothi Rai Private Video Leaked: నటి జ్యోతి రాయ్‌కు సంబంధించిన అసభ్యకర వీడియోలు లీక్ అయ్యాయంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. తమ యూబ్యూట్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేస్తే.. పూర్తి ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చేస్తామంటూ ఓ ట్విట్టర్ అకౌంట్ నుంచి పోస్ట్ వచ్చింది.
Weiterlesen »
Chennai Child Rescued: వావ్.. అందరూ కలిసి బుడ్డోడీని భలే కాపాడారు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన..Chennai Child Rescued:నాలుగవ అంతస్తు నుంచి బుడ్డోడు అనుకోకుండా తల్లి చేతుల్లో నుంచి జారిపోయి మరో అంతస్తుబిల్డింగ్ సందులో పడ్డాడు. దీంతో ఒక్కసారిగా తల్లి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా అలర్ట్ అయ్యారు. చిన్నారి బిల్డింగ్ మధ్యలో ఆగి ఉన్నట్లు గమినించారు.
Weiterlesen »
Thalaivar 171: రజినీకాంత్ సినిమాలో తెలుగు స్టార్ హీరో క్యామియో.. పెరిగిపోతున్న అంచనాలు!Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో అతి త్వరలో ఒకే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తన సమాచారం ప్రకారం ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నారట. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Weiterlesen »
Sunny Leone: భయపెడుతున్న సన్నీ లియోన్.. మందిర మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్Sunny Leone Mandira First Look Poster: సరికొత్త సినిమాతో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతోంది బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్. మందిర మూవీ నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Weiterlesen »