KTR: రేవంత్ రెడ్డిది తప్పులేదు.. ముందు చెప్పినట్లే చేశాడు: కేటీఆర్

Loksabha Elections 2024 Nachrichten

KTR: రేవంత్ రెడ్డిది తప్పులేదు.. ముందు చెప్పినట్లే చేశాడు: కేటీఆర్
KTR Comments On Revanth ReddyKTRRevanth Reddy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 24%
  • Publisher: 63%

KTR Comments On Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు చెప్పినట్లే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను మోసం చేశాడని అన్నారు. ఇందులో రేవంత్ రెడ్డి తప్పేమి లేదన్నారు.

Happy Sri Rama Navami 2024: మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ నవమి ప్రత్యేక శుభాకాంక్షలు, కోట్స్ ఇలా పంపండి..మంత్రి పదవులు అనుభంచిన వారు సైతం పార్టీని విడుతున్నా.. గిరిజన బిడ్డ సక్కుకు గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకున్నా.. పార్టీని పట్టుకొని ఉన్నందుకే కేసీఆర్ ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతులకు రుణ మాఫీ చేయని కాంగ్రెస్ నేతలు ప్రచారానికి వస్తే చెప్పులతో కొట్టాలన్నారు. రేవంత్ రెడ్డిది తప్పు లేదని..

బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని.. రిజర్వేషన్లు తీసివేస్తామని చెబుతున్నారని కేటీఆర్ అన్నారు."రాముడు అందరికి దేవుడు. రాముని మొక్కుతాం.. బీజేపీని తొక్కుతాం.. ఉత్తరాదిలో జనాభా పెరిగింది.. దక్షిణాదిలో జనాభా తగ్గింది. పార్లమెంట్‌లో తెలంగాణ కోసం కొట్లాడాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి. నాయకులు పదవుల కోసం పైరవీల కోసం పార్టీని వీడుతున్నారు. కానీ కార్యకర్తలు బలంగా ఉన్నారు. పూర్వవైభవం మళ్లీ వస్తుంది. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి లక్షణాలు లేవు. ప్రభుత్వాన్ని కులగొట్టే తొందర మాకు లేదు.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

KTR Comments On Revanth Reddy KTR Revanth Reddy

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Revanth Reddy: కవిత బెయిల్‌ కోసం మోదీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం: రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy: కవిత బెయిల్‌ కోసం మోదీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం: రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy Sensational Comments In Narayanpet Jana Jathara: ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె కవిత బెయిల్ కోసం కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికలను బీజేపీకి తాకట్టు పెట్టాడు అని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కమలం పార్టీతో కలిసి పని చేస్తున్నారని తెలిపారు.
Weiterlesen »

Bandi Sanjay: అమెరికాలో చిప్పలు కడుక్కునే నువ్వు మంత్రి అయినవ్.. కేటీఆర్‌పై బండి సంజయ్ ఫైర్Bandi Sanjay: అమెరికాలో చిప్పలు కడుక్కునే నువ్వు మంత్రి అయినవ్.. కేటీఆర్‌పై బండి సంజయ్ ఫైర్Bandi Sanjay Fires on KTR: మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బండి సంజయ్. తెలంగాణ ప్రజలకంటే ఆంధ్రోళ్లు తెలివైన వాళ్లంటూ కేటీఆర్‌ చేసిన కామెంట్స్‌ను ఖండించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క ఓటు కూడా వేయొద్దని పిలుపునిచ్చారు.
Weiterlesen »

Revanth Reddy Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌ సంచలనం.. రేవంత్‌ రెడ్డికి బీజేపీకిలోకి ఆహ్వానంRevanth Reddy Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌ సంచలనం.. రేవంత్‌ రెడ్డికి బీజేపీకిలోకి ఆహ్వానంDharmapuri Arvind Invites To Revanth Reddy In BJP: ఎన్నికలయ్యాక బీజేపీలోకి రేవంత్‌ రెడ్డి వెళ్తారనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. తాజాగా రేవంత్‌ రెడ్డిని బీజేపీలోకి ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ఆహ్వానించడం చర్చనీయాంశమైంది.
Weiterlesen »

Former CM KCR: రేవంత్ రెడ్డికి కేసీఆర్ మాస్ వార్నింగ్.. ఆ పనిచేయకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతాం..Former CM KCR: రేవంత్ రెడ్డికి కేసీఆర్ మాస్ వార్నింగ్.. ఆ పనిచేయకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతాం..Chevella Public Meeting: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాలోని చేవెళ్ల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై మరోసారి మండిపడ్డారు.
Weiterlesen »

Former CM KCR: టార్గెట్ కడియం.. రంగంలోకి దిగిన కేసీఆర్ స్పెషల్ టీం ..Former CM KCR: టార్గెట్ కడియం.. రంగంలోకి దిగిన కేసీఆర్ స్పెషల్ టీం ..Former CM KCR: మాజీ సీఎం కేసీఆర్ తనదైన స్టైల్ లో రాజకీయాల్లో పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా.. ఆయన వరంగల్ లోక్ సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎలాగైన కడియం కావ్యను ఓడించేలా.. వరంగల్ లో ప్రత్యేకంగా నియోజక వర్గాలకు ఇన్ చార్జీలను నియమించారు.
Weiterlesen »



Render Time: 2025-02-26 21:07:00