Kajal Agarwal: కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సత్యభామ సినిమా ప్రమోషన్స్ లో తెగ యక్టివ్ గా పాల్గొంటుంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటున్నాయి..
Jr NTR Assets: జూనియర్ ఎన్టీఆర్ ఇళ్లు.. ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా..! మైండ్ బ్లాంక్ చేస్తోన్న అస్సెట్స్ వాల్యూ..తెలుగులో స్టార్ హీరోయిన్ గా వరస అవకాశాలు అందుకుంటున్న టైంలోనే కాజల్ పెళ్లి చేసుకుని అందరిని షాక్ కి గురిచేసింది. ఇక వెంటనే ఒక మగ బిడ్డకు జన్మనిచ్చి సినిమాలకు కొద్ది రోజులు గ్యాప్ తీసుకుంది. అయితే కాజల్ కి క్రేజ్ మాత్రం తగ్గలేదు. పెళ్లి అయిన తరువాత కూడా కాజల్ కి వరస అవకాశాలు వచ్చాయి.
బాలకృష్ణ భగవంత్ కేసరి, కమల్ హాసన్ భారతీయుడు తూ లాంటి భారీ ప్రాజెక్ట్స్ ని అందుకుంది ఈ హీరోయిన్. వీటిల్లో భగవంత్ కేసరి గత సంవత్సరం విడుదలై కాజల్ కి మంచి కమ్ బ్యాక్ సినిమాగా మిగిలింది. ఈ సినిమాలో కాజల్ కి పెద్ద పాత్ర లేకపోయినా కానీ.. ఈ సినిమా విజయం సాధించడంతో కాజల్ కెరీర్ లో ఒక హిట్ సినిమా పడింది. ఇక ప్రస్తుతం ఈ హీరోయిన్ చేసిన సత్యభామ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ తన రాబోయే చిత్రం ఇండియన్ 2 గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా గురించి కాజల్ మాట్లాడుతూ..”నాకు బాబు పుట్టిన వెంటనే నేను రెండు నెలల్లోనే హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాను. శంకర్ గారి ఇండియన్ 2 సినిమా కోసం నేను హార్స్ రైడింగ్ నేర్చుకోవాల్సి వచ్చింది. అయితే అప్పుడు చాలా పెయిన్ అనుభవించాను. కానీ కష్టపడి నన్ను నేను బిల్డ్ చేసుకున్నాను. దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం ఓకే చేసిన సినిమా అది. నేను వద్దు అనుకుంటే వాళ్ళు వేరే వాళ్ళని తీసుకుంటారు. కాని నేను ఆ సినిమా చేయాలనుకున్నాను.
Kajal Agarwal Kajal Agarwal Interview Kajal Indian 2 Update Kajal Bharateeyudu Update
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Laya: దర్శకుడు నన్ను బెదిరించారు.. లయ షాకింగ్ కామెంట్స్Laya Viral Video: ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ లయ. గత కొద్ది రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న ఈ హీరోయిన్ ఇప్పుడు మళ్లీ నితిన్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఒక దర్శకుడి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
Weiterlesen »
Kajal Aggarwal in Kannappa: కన్నప్పలో కాజల్ అగర్వాల్.. మంచు విష్ణు ప్లాన్ మాములుగా లేదుగా..Kajal Aggarwal in Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీలో స్టార్ కాస్ట్ అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఇప్పటికే ఈ సినిమా మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. తాజాగా కన్నప్ప సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తుందంటూ మంచు విష్ణు స్వయంగా ప్రకటించారు.
Weiterlesen »
Kajal Agarwal: నేను బాగా ఏడ్చాను.. అందుకే హీరోయిన్ అయ్యాను.. కాజల్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలుKajal Agarwal Upcoming Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చందమామ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు కాజల్ అగర్వాల్. కాగా తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ హీరోయిన్.. అసలు తనకి మొదటి సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చిందో చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
Weiterlesen »
Kajal Aggarwal: టైల్ ఔట్‌ఫిట్‌లో కాజల్ అగర్వాల్ సోయగం.. ఓ బిడ్డకు తల్లైన ఎక్కడా తగ్గని మిత్రవింద..Kajal Aggarwal: కథానాయిక కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి దాదాపు ఇరవై యేళ్లు కావొస్తోన్న ఇప్పటికీ అదే గ్లామర్‌తో అలరిస్తోంది. అంతేకాదు ఓ బిడ్డకు తల్లైనా.. అందాల ఆరబోతలో ఎక్కడ తగ్గడం లేదు. తాజాగా కాజల్ అగర్వాల్..
Weiterlesen »
AP Weather Forecast: ఏపీలోని ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు, తస్మాత్ జాగ్ర్తత్తAndhra pradesh Weather forecast and upodates imd issues alert ద్రోణి కారణంగా రానున్న రెండు ముడ్రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులతో వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Weiterlesen »
Hyderabad Rains Live Updates: హైదరాబాద్ ప్రజలకు హై అలర్ట్.. మరో రెండు గంటలు భారీ వర్షంHyderabad Rains Live Updates: హైదరాబాద్ ప్రజలకు హై అలర్ట్.. మరో రెండు గంటలు భారీ వర్షం
Weiterlesen »