Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. అంతేకాదు ఈ సినిమా విడుదలక మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. నిన్ననే ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. అయితే.. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ లో పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది.
ఈ సినిమా బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే..7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు డబుల్ గిఫ్ట్.. జీతంలో ఒకేసారి భారీ పెంపు..!: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా నిన్న సాయంత్రం ముంబైలో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఈ సినిమా స్టోరీ మొత్తం చెప్పేసారు నాగ్ అశ్విన్.
అలాంటి కాశీ ప్రపంచంలో చివరి నగరమైతే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను స్టోరీని రెడీ చేసుకున్నట్టు దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పారు. జీవ నది అయిన గంగా నది ఎండి పోవడం వల్ల ప్రజలు ఎన్నో కష్టాలను అనుభవిస్తారు. మరోవైపు తిరగేసిన పిరమిడ్ ఆకారంలో ఉండే ప్రదేశానికి కాంప్లెక్స్. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి. ఇంకోటి శంబల. విష్ణు మూర్తి చివరి అవతారం ఇక్కడే దాల్చడాని మన పురాణాలు చెబుతుంటాయి.
ఇప్పటికే కల్కి మూవీ యూఎస్ బాక్సాఫీస్ దగ్గర దూకుడు మీదుంది. విడుదలకు మూడు వారాల ముందే బుకింగ్స్ ఓపెన్ చేస్తే టిక్కెట్స్ క్షణాల్లో అమ్ముడు పోవడం విశేషం. ఇప్పటికే 2.5 మిలియన్ టిక్కెట్స్ సేల్స్ అయిపోయాయి. దీంతో ఈ సినిమా కోసం అక్కడ ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తున్నారనే విషయం స్పష్టమైంది. అమెరికాలో ప్రీమియర్స్ తో అత్యధిక వసూళ్లను సాధించే చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే రాజమౌళి ‘RRR’ మూవీ 3.46 మిలియన్ యూఎస్ డాలర్స్ తో టాప్ ప్లేస్ లో ఉంది.
Prabhas Nag Ashwin Amitabh Bachchan Kamal Haasan Deepika Padukone Tollywood
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Kalki 2898 AD: ప్రభాస్ కల్కి 2898 AD మూవీపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్..Prabhas - Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD . ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన బుజ్జి వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
Weiterlesen »
Kalki 2898 AD: కల్కి మూవీ ఖాతాలో మరో రికార్డు.. రిలీజ్ కు ముందే ప్రభాస్ రికార్డుల జాతర..Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలకు ముందే పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకెళుతోంది.
Weiterlesen »
Kalki 2898 AD: ప్రభాస్ కల్కి 2898 AD రన్ టైమ్ లాక్.. ?Prabhas - Kalki 2898 AD Run Time: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD . ఇప్పటికే షూటింగ్ పార్ట్ ముగించుకొని.. ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. తాజాగా ఈ సినిమా రన్ టైమ్‌ను మేకర్స్ లాక్ చేసినట్టు సమాచారం.
Weiterlesen »
Kalki 2898 AD: ഇത് ബുജ്ജി; കൽക്കി 2898 എഡിയിലെ പ്രഭാസിന്റെ സുഹൃത്തായ ഫ്യൂച്ചറിസ്റ്റിക് വാഹനംKalki 2898 AD teaser: പ്രഭാസ് അവതരിപ്പിക്കുന്ന ഭൈരവ എന്ന കഥാപാത്രത്തിന്റെ ഉറ്റ ചങ്ങാതിയും സന്തതസഹചാരിയുമാണ് ഫ്യൂച്ചറിസ്റ്റിക് സൂപ്പർ കാറായ ബുജ്ജി.
Weiterlesen »
Kalki 2898 AD: ప్రభాస్ కల్కి నుంచి బుజ్జి వీడియో విడుదల.. బుజ్జి ఓ రేంజ్‌లో ఉందిగా..Prabhas - Kalki 2898 AD: ప్రభాస్ ఈ నెల 17న బుజ్జిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టు ఓ పోస్ట్ పెట్టి అభిమానుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసారు. తన పెళ్లి గురించి శుభవార్త చెబుతాడని అందరు అనుకున్నారు. కానీ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తోన్న కల్కి 2898 AD మూవీ కోసం ప్రభాస్ చేసినట్టు తెలిసింది.
Weiterlesen »
மாஸாக வெளியாகியுள்ள கல்கி 2898 AD படத்தின் ட்ரைலர்! இந்த விஷயங்களை கவனிச்சீங்களா?Kalki 2898 AD: பிரபாஸ், அமிதாப் பச்சன் நடிப்பில் உருவாகி இருக்கும் கல்கி 2898 AD படத்தின் ட்ரைலர் அனைத்து மொழிகளிலும் தற்போது வெளியாகி உள்ளது.
Weiterlesen »