Akshay Kumar Remuneration For Kannappa: మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమా ఇప్పుడు దాదాపు ప్యాన్-ఇండియా రేంజ్ సినిమా అయిపోయింది. సౌత్ నుంచి మాత్రమే కాక బాలీవుడ్ నుంచి కూడా అక్షయ్ కుమార్ లాంటి స్టార్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
కాగా అక్షయ్ కుమార్ ఈ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..2022లో జిన్నా అనే సినిమాతో మరొక ఫ్లాప్ అందుకున్న మంచు విష్ణు దాదాపు రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నారు. కన్నప్ప అనే టైటిల్ తో త్వరలో విడుదలకాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మంచు మోహన్ బాబు స్వయంగా ఈ సినిమాని భారీబడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
కేవలం సినిమాని నిర్మించడం మాత్రమే కాక సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని మోహన్ బాబు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు అని సమాచారం. నిజానికి ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. సినిమాపై ఎవరికి ఆసక్తి కూడా రాలేదు. కానీ ఎప్పుడైతే ప్రభాస్ సినిమాలోకి అడుగుపెట్టారో ఇది పాన్ఇండియా రేంజ్ సినిమాగా మారిపోయింది.అప్పటినుంచి ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది. ఈ మైతాలాజికల్ ఫిక్షనల్ సినిమాలో ప్రభాస్ పరమశివుడి పాత్రలో క్యామియో రోల్ లో కనిపించబోతున్నారు.
కృష్ణంరాజు నటించిన భక్త కన్నప్ప సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రాబోతుండడం, అందులో ప్రభాస్ కామియో రోల్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. సినిమాపై మరింత బజ్ ను క్రియేట్ చేశాయి. అయితే ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటారు అనే విషయం మీద క్లారిటీ లేదు. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం అక్షయ్ కుమార్ పది రోజులపాటు షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది.
సౌత్ లో ఉన్న చాలా మంది స్టార్లు నటిస్తున్న ఈ సినిమా 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తెలుగు నుంచి మాత్రమే కాక తమిళ్ నుంచి శరత్ కుమార్, మలయాళం నుంచి మోహన్ లాల్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తున్నారు. మోహన్ బాబుతో పాటు బ్రహ్మానందం, మధుబాల, దేవరాజ్, ఐశ్వర్య తదితరులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. మరి ఈ మధ్య కాలంలో ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేని మంచు విష్ణు కెరియర్ ను ఈ సినిమా ఎంతవరకు మలుపు తిప్పుతుందో చూడాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.
Kannppa Budget Manchu Vishnu Pan India Movie Kannappa
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Akshay Kumar: విష్ణు మంచు ‘కన్నప్ప’లో అక్షయ్ కుమార్ షూట్ పూర్తి.. పోస్ట్ వైరల్Kannappa Movie Updates: విష్ణు మంచు కన్నప్ప మూవీలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ షూటింగ్ పార్ట్ పూర్తి అయింది. అక్షయ్‌తో తన వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి విష్ణు మంచు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Weiterlesen »
Vijay-Rashmika : విజయ్ దేవరకొండ-రష్మిక దుబాయ్ వెకేషన్ ఖర్చు ఎంత అయిందో తెలిస్తే షాక్!Vijay Deverakonda Rashmika : టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు అని.. త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారు అని.. ఎప్పటినుంచో పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుకార్లను మళ్లీ నిజం చేస్తూ..
Weiterlesen »
Allu Arjun: స్టైలిష్ స్టార్ తదిపరి సినిమా స్క్రిప్ట్ అదే.. చిరంజీవిని ఫాలో అవ్వనున్న హీరోAllu Arjun-Trivikram: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప2 సినిమా కోసం.. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ మొదటిసారిగా ఈ సినిమా కోసం..
Weiterlesen »
Baahubali: మరో బాహుబలి సిద్ధం.. బిగ్ అప్డేట్ ఇచ్చేసిన రాజమౌళిBaahubali Crown of Blood Trailer: రాజమౌళి బాహుబలి సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఏంటో అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళింది ఈ సినిమా.
Weiterlesen »
Woman Performing Aarti: పీఎస్ లో పోలీసులకు హారతిచ్చిన మహిళ..కారణం తెలిస్తే షాక్.. వీడియో వైరల్..Woman Perform Aarti In Police Station: పోలీసు స్టేషన్ కు ఒక వ్యక్తి తన కుటుంబంతో కలసి వెళ్లాడు. ఆ తర్వాత పీఎస్ ఇన్ చార్జీ రూమ్ కు వెళ్లి, తన భార్యతో ఆరతి ఇచ్చారు. ఈ ఘటన చూసి అధికారి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఈవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Weiterlesen »
Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
Weiterlesen »