Medak incident: రంగంలోకి దిగిన బండి సంజయ్.. మెదక్ ఘటనపై పోలీసులకు కీలక ఆదేశాలు..

Bandi Sanjay Nachrichten

Medak incident: రంగంలోకి దిగిన బండి సంజయ్.. మెదక్ ఘటనపై పోలీసులకు కీలక ఆదేశాలు..
Medak RiotsGoshamahal Mla RajasinghBakrid 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

Bandi sanjay: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మెదర్ ఘటనపై సీరియస్ అయ్యారు. కేంద్ర మంత్రి హోదాలో పోలీసులకు కీలక ఆదేశాలు జారీచేశారు.

Trigrahi yog 2024: శక్తి వంతమైన త్రిగ్రహి యోగం.. జూన్ 16 నుంచి ఈ నాలుగు రాశులపై డబ్బుల వర్షం.. మీరున్నారా..?కేంద్ర హోమ్ శాఖ సహయ మంత్రి బండి సంజయ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మెదర్ అల్లర్లపై ఆరా తీశారు. బక్రీద్ నేపథ్యంలో ఒక వర్గం వారు గోవులను తరలింపును.. బీజేపీ, విశ్వహిందు పరిషత్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. అది కాస్త కత్తిపొట్లకు దారితీసింది. ఈనేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.

మరోవైపు బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. ముంబై నుంచి నేరుగా శంషాబాద్ చేరుకున్నారు. ఎక్స్ వేదికగా మెదక్ కు వెళ్లి పరిస్థితిపై ఆరా తీస్తానని ప్రకటించారు. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు, రాజాసింగ్ ను శంషాబాద్ లోనే అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రంగంలోకి దిగారు. తొలిసారిగా.. కేంద్ర మంత్రి హోదాలో మెదక్ అల్లర్ల విషయంలో స్పందించారు. పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు.మెదక్‌ శాంతి భద్రతలకు చర్యలు తీసుకొవాలన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Jagan Mohan Reddy House Jagan Mohan Reddy House: లోటస్‌పాండ్‌లో జగన్ ఇంటి ముందు బుల్డోజర్.. శిష్యుడి రేవంత్‌ రెడ్డితో చంద్రబాబు రివేంజ్..?Pawan Kalyan 1st Wife: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఎవరు? ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసా..!

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Medak Riots Goshamahal Mla Rajasingh Bakrid 2024 Cow Transporation

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Narendra Modi 3.O Cabinet: బండి, ఈటలకు నరేంద్ర మోడీ ఇచ్చే గిఫ్ట్ ఇదే..Narendra Modi 3.O Cabinet: బండి, ఈటలకు నరేంద్ర మోడీ ఇచ్చే గిఫ్ట్ ఇదే..Narendra Modi 3.O Cabinet: ఈ రోజు కొలువు దీరబోయే నరేంద్ర మోడీ క్యాబినేట్ లో తెలంగాణ నుంచి ఎంపీలుగా గెలిచిన బండి సంజయ్, ఈటల రాజేందర్ లకు కీలక పదవులు దక్కనున్నాయా అంటే ఔననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. ఇప్పటికే ఈ ఇద్దరు నేతలకు అధిష్ఠానం నుంచి ఫోన్లు కూడా వచ్చినట్టు సమాచారం.
Weiterlesen »

CM Revanth Reddy: తెలంగాణ రైతులకు తీపికబురు.. రుణమాఫీ అమలుపై కీలక ఆదేశాలు... డిటెయిల్స్ ఇవే..CM Revanth Reddy: తెలంగాణ రైతులకు తీపికబురు.. రుణమాఫీ అమలుపై కీలక ఆదేశాలు... డిటెయిల్స్ ఇవే..Telangana:సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Weiterlesen »

Andhra pradesh: ఏపీలో సమ్మర్ హలీడేస్ పొడిగింపు.. కీలక ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం..Andhra pradesh: ఏపీలో సమ్మర్ హలీడేస్ పొడిగింపు.. కీలక ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం..Ap Government: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సమ్మర్ సెలవులను ఒకరోజు పోడిగిస్తు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థులు, టీచర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Weiterlesen »

Karimnagar Lok Sabha Election Result 2024: దుమ్ములేపిన బండి సంజయ్.. ప్రత్యర్థులు చిత్తు చిత్తు..Karimnagar Lok Sabha Election Result 2024: దుమ్ములేపిన బండి సంజయ్.. ప్రత్యర్థులు చిత్తు చిత్తు..Karimnagar Lok Sabha Election Result 2024: దేశ వ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కమలం విరబూసింది. అందులో కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బండి సంజయ్ మరోసారి రికార్డు విజయం సాధించారు. ఆయన విజయంపై కమల శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
Weiterlesen »

Hema: నటి హేమకు గుడ్ న్యూస్.. బెంగళూరు డ్రగ్స్ కేసులో కీలక ఆదేశాలు జారీ చేసిన బెంళూరు కోర్టు..Hema: నటి హేమకు గుడ్ న్యూస్.. బెంగళూరు డ్రగ్స్ కేసులో కీలక ఆదేశాలు జారీ చేసిన బెంళూరు కోర్టు..Bengaluru rave party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమకు ఇది బిగ్ రిలీఫ్ గా చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో బెంగళూరు కోర్టు కొన్ని ఆదేశాలను జారీ చేసింది.
Weiterlesen »

Minister Roja: ఓటమి దిశగా మంత్రి రోజా.. ఎక్స్ లో వేదాంతం వళ్లీస్తూ సంచలన ట్వీట్..Minister Roja: ఓటమి దిశగా మంత్రి రోజా.. ఎక్స్ లో వేదాంతం వళ్లీస్తూ సంచలన ట్వీట్..Ap Assembly election results 2024: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఫలితాలు వైఎస్సార్సీపీ కలలో కూడా ఊహించి ఉండరని తెలుస్తోంది.
Weiterlesen »



Render Time: 2025-02-25 12:17:35