NEET 2024 Scam: నీట్ అవకతవకలు, పేపర్ లీక్ వ్యవహారంపై ఈడీ, త్వరలో ఎఫ్ఐఆర్

NEET UG 2024 Nachrichten

NEET 2024 Scam: నీట్ అవకతవకలు, పేపర్ లీక్ వ్యవహారంపై ఈడీ, త్వరలో ఎఫ్ఐఆర్
NEET 2024 Paper LeakCBI Investigation On NEET UG 2024 ScamNTA
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

NEET UG 2024 Scam and Paper Leak issue Enforcement Directorate NEET 2024 Scam: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికై ప్రతిఏటా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ యూజీ 2024 పరీక్ష ఈసారి తీవ్ర వివాదాస్పదమైంది

NEET 2024 Scam: నీట్ యూజీ 2024 అత్యంత వివాదాస్పదమైంది. గ్రేస్ మార్కుల వ్యవహారం నుంచి పేపర్ లీకేజ్ వరకూ జరిగిన పరిణామాల నేపధ్యంలో సీబీఐ దర్యాప్తుకు ఈడీ తోడు కానుంది. త్వరలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Guru Gochar 2024: స్థానం మారుతున్న గురుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఊహించని ధనలాభం, కొత్త ఉద్యోగాలు..

NEET 2024 Scam: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికై ప్రతిఏటా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ యూజీ 2024 పరీక్ష ఈసారి తీవ్ర వివాదాస్పదమైంది. గ్రేస్ మార్కుల అవకతవకలు, ఒకే సెంటర్‌లో టాప్ ర్యాంకులతో ప్రారంభమైన వివాదం బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో పేపర్ లీకేజ్ పరిణామాలతో మరించ రచ్చరచ్చగా మారింది. అందుకే నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై సీబీఐ, ఈడీ రంగంలో దిగాయి.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నీట్‌పై నిరసనలు జరుగుతున్నాయి. ఎన్టీయే వైఖరి, కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు తీవ్రమౌతున్నాయి. బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం కూడా వెలుగుచూడటంతో పాటు చాలామంది విద్యార్ధులు కూడా అరెస్ట్ అయ్యారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడంతో సీబీఐ బృందాలు బీహార్, గుజరాత్‌లో బస చేసి దర్యాప్తు ప్రారంభించాయి. సీబీఐలోని ఆర్ధిక నేరాల విభాగం ఈ కుంభకోణంలో ఎవరి ఎలాంటి పాత్ర పోషించారో విచారిస్తోంది.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

NEET 2024 Paper Leak CBI Investigation On NEET UG 2024 Scam NTA ED Enforcement Directorate ED To File FIR On NEET 2024 Paper Leak Scam

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

NEET 2024 Issue: నీట్ వివాదం ప్రభావం, వాయిదా పడిన NEET PG 2024NEET 2024 Issue: నీట్ వివాదం ప్రభావం, వాయిదా పడిన NEET PG 2024NEET UG 2024 Dispute and scam impact NEET PG 2024 Exam postponed NEET PG 2024 Exam Postponed: దేశవ్యాప్తంగా ఇవాళ జూన్ 23న జరగాల్సిన నీట్ పీజీ 2024 పరీక్ష వాయిదా పడింది.
Weiterlesen »

NEET 2024 ROW: నీట్ 2024 వివాదానికి ఆజ్యం పోసిన యూజీసీ నెట్ పరీక్ష రద్దు, ప్రతిపక్షాలకు అస్త్రంగా నీట్ వ్యవహారంNEET 2024 ROW: నీట్ 2024 వివాదానికి ఆజ్యం పోసిన యూజీసీ నెట్ పరీక్ష రద్దు, ప్రతిపక్షాలకు అస్త్రంగా నీట్ వ్యవహారంUGC NET Exam Cancellation Fueled NEET 2024 Row, congress called for nationwide protest నీట్ 2024 పరీక్ష ఫలితాల్లో అక్రమాలు, అవకతవకలు, గ్రేస్ మార్కుల వివాదం పెరిగి పెద్దదవుతోంది.
Weiterlesen »

NEET UG 2024: নিট গরমিলে দুর্নীতি যোগ? জানতে চেয়ে NTA-CBI-কে সুপ্রিম নোটিস!NEET UG 2024: নিট গরমিলে দুর্নীতি যোগ? জানতে চেয়ে NTA-CBI-কে সুপ্রিম নোটিস!NEET UG 2024 scam Paper leak case Supreme Court sends notice to NTA and CBI
Weiterlesen »

NEET UG 2024 Row: నీట్ 2024 గ్రేస్ మార్కుల వివాదం, సమీక్షిస్తామంటున్న ఎన్టీఏNEET UG 2024 Row: నీట్ 2024 గ్రేస్ మార్కుల వివాదం, సమీక్షిస్తామంటున్న ఎన్టీఏNational Testing Agency to review NEET 2024 Grace Marks Row నీట్ యూజీ 2024 ఫలితాల వివాదం రోజురోజుకూ పెద్దదవుతోంది. నిబంధనల ప్రకారం నీట్ ఫలితాల్లో పూర్తిగా ఫుల్ మార్కులు లేదంటే తరువాత స్థానంలో 715 మార్కులు వస్తాయి.
Weiterlesen »

NEET 2024 Key: నీట్ 2024 కీ, కటాఫ్ మార్కులు విడుదల, ఇలా చెక్ చేసుకోండిNEET 2024 Key: నీట్ 2024 కీ, కటాఫ్ మార్కులు విడుదల, ఇలా చెక్ చేసుకోండిNEET UG 2024 Key and cutoff marks released check here neet.ntaonline.in దేశవ్యాప్తంగా NEET UG 2024 పరీక్ష మే 5న జరిగింది. ప్రాధమిక కీ ఇప్పటికే విడుదల కాగా ఇప్పుడు ఫైనల్ కీ విడుదల చేసింది ఎన్టీఏ.
Weiterlesen »

बोर्ड एग्‍जाम में फेल मगर NEET में 705 नंबर: किसी की आंसर शीट का बारकोड फटा; NEET रिजल्‍ट पर थम नहीं रहीं श...बोर्ड एग्‍जाम में फेल मगर NEET में 705 नंबर: किसी की आंसर शीट का बारकोड फटा; NEET रिजल्‍ट पर थम नहीं रहीं श...NEET Scam 2024 Questions Raised on NEET UG Exam all india rank 426 in neet result in 12th board
Weiterlesen »



Render Time: 2025-02-26 16:27:21