NEET 2024 Precautions: నేడే నీట్ 2024 పరీక్ష, ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

NEET 2024 Nachrichten

NEET 2024 Precautions: నేడే నీట్ 2024 పరీక్ష, ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
NEET 2024 Exam Date And TimeNEET 2024 Admit CardNEET UG 2024 Admit Card
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

guidelines before going to exam students will not allowed even one minute late ఇవాళ మద్యాహ్నం 2 గంటల్నించి సాయంత్రం 5.20 గంటల వరకూ జరగనున్న పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్టీఏ..ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.

NEET 2024 Precautions: దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశానికై నిర్వహించే నీట్ 2024 పరీక్ష ఇవాళ మరి కాస్సేపట్లో జరగనుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరనే విషయాన్ని విద్యార్ధులు గుర్తుంచుకోవాలి. నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్ధులు పాటించాల్సిన విధివిధానాలు ఇలా ఉన్నాయి.Janhvi Kapoor: పొట్టి గౌనులో జాన్వీ కపూర్ అందాల రచ్చ.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

NEET 2024 Precautions: దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ 2024 పరీక్ష మరి కాస్సేపట్లోప్రారంభం కానుంది. ఇవాళ మద్యాహ్నం 2 గంటల్నించి సాయంత్రం 5.20 గంటల వరకూ జరగనున్న పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్టీఏ..ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఇవాళ మే 5న జరగనున్న నీట్ 2024 పరీక్షకు దేశవ్యాప్తంగా 23 లక్షల 81 వేల 833 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 13 భాషల్లో జరిగే ఈ పరీక్ష పూర్తిగా ఆఫ్‌లైన్ మోడ్‌లో జరుగుతుంది. నీట్ పరీక్ష అర్హత, ర్యాంకు ఆధారంగా వివిధ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశముంటుంది. మద్యాహ్నం 2 గంటల్నించి సాయంత్రం 5 గంటల 20 నిమిషాలవరకూ పరీక్ష ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. అందుకే కనీసం అరగంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకునేలా సిద్ధమవాలి.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

NEET 2024 Exam Date And Time NEET 2024 Admit Card NEET UG 2024 Admit Card NEET UG 2024 Dress Code NEET 2024 Guidelines NEET 2024 Exam Rules And Regulations NEET UG 2024 Exam Dos And Donts NEET 2024 Exam Today 5Th May

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

NEET 2024: రేపే నీట్ 2024 పరీక్ష, విద్యార్ధులు తప్పక పాటించాల్సిన జాగ్రత్తలుNEET 2024: రేపే నీట్ 2024 పరీక్ష, విద్యార్ధులు తప్పక పాటించాల్సిన జాగ్రత్తలుNEET UG Exam 2024 important guidelines and dos and donts for students విద్యార్ధులు అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తప్పకుండా తీసుకెళ్లాలి. హాజరుపత్రంపై ఫోటో ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలి.
Weiterlesen »

NEET PG 2024: నీట్ పీజీ 2024 దరఖాస్తులు షురూ, చివరి తేదీ ఎప్పుడంటేNEET PG 2024: నీట్ పీజీ 2024 దరఖాస్తులు షురూ, చివరి తేదీ ఎప్పుడంటేNEET PG 2024 Examination application process star నీట్ పీజీ 2024 పరీక్షకు సంబంధించిన దరఖాస్తులు ఏప్రిల్ 16 నుంచి ఆన్‌లైన్ విధానంలో స్వీకరిస్తున్నారు. మే 6 వరకూ ఈ పక్రియ కొనసాగనుంది. మే 10 నుంచి మే 16 వరకూ దరఖాస్తుల సవరణకు అవకాశముంటుంది
Weiterlesen »

NEET UG 2024 : 5 मई को होगी नीट यूजी परीक्षा, ड्रेस कोड सहित इन बातों का विशेष ध्यान रखें परीक्षार्थीNEET UG 2024 : 5 मई को होगी नीट यूजी परीक्षा, ड्रेस कोड सहित इन बातों का विशेष ध्यान रखें परीक्षार्थीNEET UG 2024 : नेशनल टेस्टिंग एजेंसी (NTA) ने NEET UG 2024 के एडमिट कार्ड जारी कर दिए हैं। यह परीक्षा 5 मई को दोपहर 2 बजे से शाम 5.
Weiterlesen »

NEET Admit Card 2024: आज आएगा नीट यूजी एडमिट कार्ड! NTA के इस लिंक से कर सकेंगे डाउनलोडNEET Admit Card 2024: आज आएगा नीट यूजी एडमिट कार्ड! NTA के इस लिंक से कर सकेंगे डाउनलोडNEET 2024 Admit Card Release Date Time: नीट 2024 एडमिट कार्ड कब आएगा? एनटीए नीट यूजी 2024 एडमिट कार्ड ऑफिशियल वेबसाइट exams.nta.
Weiterlesen »

NEET 2024 परीक्षा में लेना है भाग तो इन कपड़ों को पहनकर मत जाएं, नहीं तो परीक्षा से हो जाएंगे बाहरNEET 2024 परीक्षा में लेना है भाग तो इन कपड़ों को पहनकर मत जाएं, नहीं तो परीक्षा से हो जाएंगे बाहरNEET 2024 परीक्षा में लेना है भाग तो इन कपड़ों को पहनकर मत जाएं
Weiterlesen »

NEET PG 2024: क्यों बदल गई नीट पीजी की तारीख, आरटीआई दायर कर पूछा सवाल तो NMC ने दिया यह जवाब...NEET PG 2024: क्यों बदल गई नीट पीजी की तारीख, आरटीआई दायर कर पूछा सवाल तो NMC ने दिया यह जवाब...NEET PG 2024: क्यों बदल गई नीट पीजी की तारीख
Weiterlesen »



Render Time: 2025-02-25 21:08:02