PM Narndra Modi Nomination - Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్బంగా ఈ నెల 14న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.
: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం 18వ లోక్ సభకు ఎన్నికల 7 విడతల్లో ఎన్నికలు జరగున్నాయి. ఇప్పటికే రెండు విడతలు ఎన్నికలు పూర్తయ్యాయి. మరో 5 విడతల్లో ఎన్నికల జరగనున్నాయి. మరోవైపు ప్రధాన మంత్రి పోటీ చేస్తోన్న వారణాసి సహా 57 లోక్ సభ నియోజకవర్గాలకు జూన్ 1న పోలింగ్ జరనుంది. ఈ నెల 14న వారణాసి లోక్ సభ స్థానానికి ఆయన నామినేషన్ దాకలు చేయనున్నారు. ఇప్పటికే ఆయన రెండు సార్లు ఈ నియోజవర్గం నుంచి భారీ మెజారిటీలో లోక్ సభలో అడుగుపెట్టారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయం తర్వాత ప్రధాన మంత్రిగా తొలిసారిగా లోక్ సభకు ఎన్నికయ్యారు. ఇక 2019లో రెండోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2024లో ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు సాధిస్తే.. మూడోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. ఒకవేళ మూడోసారి నరేంద్ర మోదీ ఎన్నికైతే.. మూడోసారి పీఎం అయితే..
ఏడు విడతల ఎన్నికల తర్వాత జూన్ 4న 543 లోక్ సభ స్థానాలకు ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తారు. అందులో ఎక్కువ సీట్లు ఎవరు గెలిస్తే వారే తదుపరి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పటికే పలు సర్వే ఏజెన్సీలు మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే తిరిగి అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. ఇక్క కాంగ్రెస్ పార్టీ ఉత్తర ప్రదేశ్ అజయ్ రాయ్‌ను పోటీ చేస్తున్నాడు. 2014, 2019 సాధారణ ఎన్నికల్లో మోదీపై పోటీకి దిగిన అజయ్ ఓటమి పాలయ్యారు. అదే విధంగా రాజస్తాన్‌కు చెందిన కమెడియన్ శ్యామ్ రంగీలా కూడా వారణాసి నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.2000 Crore Cash: జులాయి మూవీ సీన్ రిపీట్..
PM Narendra Modi Varanasi Lok Sabha Constituency Lok Sabhas Polls 2024
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
PM Modi AP Schedule: ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు..PM Modi Andhra pradesh Election Schedule: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలా హలం నెలకొంది. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో మే 13న నాల్గో విడతలో భాగంగా ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన తేదిలు ఖరారైనా.. ఏపీలో మాత్రం ఖరారు కాలేదు.
Weiterlesen »
PM Modi Telangana Schedule: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన తేదిలు ఖరారు..PM Modi Telangana Schedule: దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలా హలం నెలకొంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో మే 13న నాల్గో విడతలో భాగంగా ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన తేదిలు ఖరాయింది.
Weiterlesen »
BJP Unveils Sankalp Patra Manifesto: సంకల్ప పత్ర పేరిట బీజేపీ మేనిఫెస్టో విడుదల.. 70 యేళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఉచిత ఆరోగ్య బీమా..BJP Unveils Sankalp Patra Manifesto: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టో విడుదల చేసింది. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తన సంకల్ప పత్రాన్ని ధిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
Weiterlesen »
Loksabha Elections 2024: ఎన్నికల వేళ కేజ్రీవాల్‌కు ఊరట లభించేనా, ఈ నెల 7న కీలక విచారణSupreme court likely to issue interim Bail to Arvind kejriwal ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో మద్యంతర బెయిల్ కోరుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసుకున్న పిటీషన్‌పై సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు జరిగాయి.
Weiterlesen »
Narendra Modi: ఆర్‌ఆర్‌ఆర్‌తో దేశం గర్విస్తే.. ఆర్ ట్యాక్స్‌తో సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీNarendra Modi Election Campaign In Zaheerabad: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రచారం చేసిన ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. రేవంత్ ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
Weiterlesen »
Lok Sabha Elections 2024: ఓవైసీకి దిమ్మతిరిగే షాక్.. కాసేపట్లో నామినేషన్ వేయనున్న మాధవీలత!Lok Sabha Polls 2024: బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్ధి మాధవీలత ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలు సందర్భంగా ఉదయం భగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించారు మాధవీలత.
Weiterlesen »