Pawan kalyan: తెనాలి వారాహి సభలో హైటెన్షన్.. పవన్ కళ్యాణ్‌పై రాయి విసిరిన ఆగంతకుడు..

Pawan Kalyan Nachrichten

Pawan kalyan: తెనాలి వారాహి సభలో హైటెన్షన్.. పవన్ కళ్యాణ్‌పై రాయి విసిరిన ఆగంతకుడు..
Janasena LeaderStone AttackTenali Public Meeting
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాన్ పై ఒక ఆగంతకుడు రాళ్లతో దాడిచేయడానికి ప్రయత్నించాడు. అయితే ఆరాయి కాస్త ఆయనకు తగలకుండా కాస్త దూరంలో పడింది. వెంటనే సెక్యురిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు.

ఆంధ్ర ప్రదేశ్‌ లో రాజకీయాల్లో కీలక నేతలపై వరుస దాడులు కలకలంగా మారాయి. నిన్న విజయవాడలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఆగంతకులు రాత్రిపూట రాళ్లతో దాడిచేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా పెద్ద దుమారం చెలరేగుతుంది. ఇదిలా ఉండగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా గుంటూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆదివారం నాడు షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తెనాలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. ఒక ఆగంతకుడు ఆయనపై రాళ్లను విసిరాడు. అది కాస్త గురితప్పి ఆయనకు దూరంగా పడింది.

ఆయన పక్కనున్న వెల్లంపల్లికి కూడా మరో రాయి తగిలినట్లు తెలుస్తోంది. వెంటనే సెక్యురిటీ సిబ్బంది సీఎం జగన్ ను బస్సులోపలికి చికిత్స చేసి ట్రీట్మెంట్ అందించారు. కాగా సీఎం జగన్ బస్సు యాత్ర నాలుగు గంటలుగా జరుగుతున్నట్లు తెలుస్తొంది. దాడి జరిగిన ప్రదేశానికి దగ్గరలోనే బొండా ఉమా, టీడీపీ కార్యలయం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు దాడి చేసిన ఆగంతుకుడిని పట్టుకునే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగ.. సీఎం జగన్ పై కదిరిలో కూడా గుర్తు తెలియని వ్యక్తులో చెప్పులతో దాడి చేసిన విషయం తెలిసిందే.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Janasena Leader Stone Attack Tenali Public Meeting Ap Assembly Elections 2024 AP CM YS Jagan

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Former CM KCR: రేవంత్ రెడ్డికి కేసీఆర్ మాస్ వార్నింగ్.. ఆ పనిచేయకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతాం..Former CM KCR: రేవంత్ రెడ్డికి కేసీఆర్ మాస్ వార్నింగ్.. ఆ పనిచేయకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతాం..Chevella Public Meeting: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాలోని చేవెళ్ల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై మరోసారి మండిపడ్డారు.
Weiterlesen »

Pawan Singh Song: बवाल है पवन सिंह का नया गाना पिया छोड़ दीही नां, फैंस बोलेPawan Singh Song: बवाल है पवन सिंह का नया गाना पिया छोड़ दीही नां, फैंस बोलेPawan Singh Song: पवन सिहं का नया गाना पिया छोड़ दीही नां रिलीज के साथ ही चर्चा में आ गया है. एक बार फिर उन्होंने धमाकेदार गाना बनाकर फैंस का दिल जीत लिया है. आप भी देखें सॉन्ग का वीडियो.
Weiterlesen »

Pawan Singh Net Worth: धन-दौलत के मामले में किसी सेठ से कम नहीं पवन सिंह, लवलाइफ से बीवी तक, जानें सबPawan Singh Net Worth: धन-दौलत के मामले में किसी सेठ से कम नहीं पवन सिंह, लवलाइफ से बीवी तक, जानें सबPawan Singh Net Worth: भोजपुरी स्टार पवन सिंह ने ऐलान कर दिया है कि वह लोकसभा चुनाव लड़ेंगे और वो भी बिहार से. इस बीच पवन सिंह के फैंस तरह तरह के सवाल गूगल से पूछ रहे हैं. जैसे उनकी नेटवर्थ, वाइफ और गाड़ियों से जुड़ी तमाम बातें. तो चलिए हम आपको बताते हैं आखिर कितनी धन दौलत के मालिक हैं पवन सिंह.
Weiterlesen »

Pawan Tinu Join AAP: ਅਕਾਲੀ ਆਗੂ ਪਵਨ ਟੀਨੂੰ ਆਪ ਚ ਹੋਏ ਸ਼ਾਮਿਲ; ਸੀਐਮ ਭਗਵੰਤ ਮਾਨ ਨੇ ਕੀਤਾ ਸਵਾਗਤPawan Tinu Join AAP: ਅਕਾਲੀ ਆਗੂ ਪਵਨ ਟੀਨੂੰ ਆਪ ਚ ਹੋਏ ਸ਼ਾਮਿਲ; ਸੀਐਮ ਭਗਵੰਤ ਮਾਨ ਨੇ ਕੀਤਾ ਸਵਾਗਤPawan Tinu Join AAP: ਜ਼ਿਕਰਯੋਗ ਹੈ ਕਿ ਸ਼੍ਰੋਮਣੀ ਅਕਾਲੀ ਦਲ ਨੇ ਲੋਕ ਸਭਾ ਚੋਣਾਂ ਲਈ ਸ਼ਨਿੱਚਰਵਾਰ ਨੂੰ ਪਹਿਲੀ ਸੂਚੀ ਜਾਰੀ ਕਰ ਦਿੱਤੀ ਹੈ। 13 ’ਚੋਂ 7 ਸੀਟਾਂ ’ਤੇ ਉਮੀਦਵਾਰ ਐਲਾਨੇ ਗਏ ਪਰ ਜਲੰਧਰ ਲੋਕ ਸਭਾ ਸੀਟਾਂ ਤੋਂ ਹਾਲੇ ਤੱਕ ਉਮੀਦਵਾਰ ਨਹੀਂ ਉਤਾਰਿਆ।
Weiterlesen »

CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ పై రాళ్లదాడి.. గుక్కపెట్టి ఏడ్చేసిన యువతి.. వీడియో వైరల్..CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ పై రాళ్లదాడి.. గుక్కపెట్టి ఏడ్చేసిన యువతి.. వీడియో వైరల్..CM YS Jagan: ఆంధ్ర ప్రదేశ్‌ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కొందరు ఆకతాయిలు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆ రాయి జగన్ ఎడమ కంటిపై భాగంలో తగిలింది. వెంటనే ఆయనకు వైద్యులు బస్సులో నుంచి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో తీవ్ర దుమారంగా మారింది.
Weiterlesen »

CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ పై రాళ్లదాడి.. గుక్కపెట్టి ఏడ్చేసిన యువతి.. వీడియో వైరల్..CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ పై రాళ్లదాడి.. గుక్కపెట్టి ఏడ్చేసిన యువతి.. వీడియో వైరల్..CM YS Jagan: ఆంధ్ర ప్రదేశ్‌ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కొందరు ఆకతాయిలు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆ రాయి జగన్ ఎడమ కంటిపై భాగంలో తగిలింది. వెంటనే ఆయనకు వైద్యులు బస్సులో నుంచి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో తీవ్ర దుమారంగా మారింది.
Weiterlesen »



Render Time: 2025-02-26 02:29:26