Pawan Kalyan Casting Vote Video Goes Viral: ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన ఓటు వేసే సమయంలో వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల సమయంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఓటు హక్కు వినియోగించుకున్న క్రమంలో ఓ స్లిప్ అడిగారు. ఎన్నికల సిబ్బందికి అర్థం కాక గందరగోళానికి గురయ్యారు. అనంతరం ఓటు వేసిన స్లిప్ వస్తుందా? అని ప్రశ్నించారని చర్చ జరుగుతోంది. పోలింగ్ కేంద్రంలో పవన్ కల్యాణ్ వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీతో కలిసి జనసేన పార్టీ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో కూటమి ఉంది. సోమవారం ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓటు హక్కు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఉంది. పోలింగ్‌లో ఓటు వేసేందుకు ఉదయమే తన సతీమణితో కలిసి పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. పోలింగ్ సిబ్బంది ఆయన పత్రాలు పరిశీలించి పంపించారు.
కాగా పవన్ కల్యాణ్ కూటమి తరఫున పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఓడిపోయిన పవన్ ఈసారి గెలుపు కోసం తహతహలాడుతున్నారు. తన విజయం కోసం సినీ పరిశ్రమను పిఠాపురంలో దింపారు. అంతేకాకుండా మెగా కుటుంబం, ఇతర సినీ ప్రముఖుల ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా మద్దతు పొందారు. మరి ఆయన విజయం సాధిస్తారా? లేదా అనేది అత్యంత ఉత్కంఠ ఏర్పడింది.
Janasena Party AP Elections Mangalagiri Print Out Casting Vote
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Pawan Kalyan Helicopter: పవన్ కల్యాణ్‌కు తప్పిన ప్రమాదం.. రెండు కీలక సభలు వాయిదాPawan Kalyan Helicopter Technical Issue: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనకు మళ్లీ అవాంతరం ఎదురైంది. హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య రావడంతో రెండు పాల్గొనాల్సి ఉండగా వాయిదా పడ్డాయి.
Weiterlesen »
Pawan Kalyan Assets: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆస్తులు ఇంత తక్కువా? ఆయన ఆస్తుల వివరాలు ఇవే..Pawan Kalyan Assets Value In Telugu: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఆస్తిపాస్తులు వెల్లడించారు. నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.
Weiterlesen »
Pawan Kalyan: పవన్‌కు పెరుగుతున్న సినీ మద్దతు.. చిరు, నాని, రాజ్ తరుణ్ మద్దతు పిఠాపురం గ్లాస్‌దేనా?Pawan Kalyan Movie Industry Support: ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో పవన్ కల్యాణ్‌కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. ఎమ్మెల్యేగా పవన్‌ను గెలిపించేందుకు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.
Weiterlesen »
Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
Weiterlesen »
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విద్యార్ఙతపై స్పష్టత, చదివింది పదో తరగతేనటAndhra pradesh Electiosn 2024 janasena leader pawan kalyan filed nomination జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విద్యార్హతపై చాలాకాలంగా సందిగ్దత నెలకొంది. ఇంటర్ చదివారా లేదా, చదివుంటే ఏ గ్రూప్ తీసుకున్నారు ఇలాంటి చాలా ప్రశ్నలు చాలాకాలంగా జనసైనికుల్లో వెంటాడుతున్నాయి.
Weiterlesen »
Pawan Kalyan: పవన్ కల్యాణ్ నామినేషన్ ర్యాలీనే విజయయాత్ర అవుతుందా? పిఠాపురంలో గెలుస్తారా?Pawan Kalyan: సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. పిఠాపురంలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఎత్తున ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ వేశారు. నామినేషన్ ర్యాలీకి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు భారీగా తరలివచ్చారు.
Weiterlesen »