Realme Budget Phones: 50 మెగాపిక్సెల్ కెమేరా రియల్ మి 5జి ఫోన్ కేవలం 10 వేలకే

REALME Nachrichten

Realme Budget Phones: 50 మెగాపిక్సెల్ కెమేరా రియల్ మి 5జి ఫోన్ కేవలం 10 వేలకే
Realme C65 5G SmartphoneRealme C65 5G Launch SoonRealme C65 5G Features
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 72 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 56%
  • Publisher: 63%

Realme to launch another entry level smartphone with 50mp camera రియల్ మి లాంచ్ చేయనున్న Realme C65 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా ఇతర మార్గాల ద్వారా కొన్ని పీచర్లు లీకయ్యాయి

Realme Budget Phones: ఇండియన్ మొబైల్ మార్కెట్‌లో రియల్ మి సంస్థకు ప్రత్యేక స్థానముంది. ఎంట్రీ లెవెల్ నుంచి ప్రీమియం మోడల్స్ వరకూ అన్ని రకాల స్మార్ట్‌ఫోన్లకు మంచి ఆదరణ లభిస్దోంది. తాజాగా మరో ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.Kajal Aggarwal: చీరకట్టులో కనికట్టు చేస్తోన్న కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Realme Budget Phones: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్ మి ఇటీవలి కాలంలో ఎంట్రీ లెవెల్ ఫోన్లపై దృష్టి సారించింది. తాజాగా మరో అప్‌డేట్ జారీ చేసింది. కేవలం 10 వేల రూపాయలకే 5జి స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనున్నట్టు తెలిపింది. Realme C65 5Gపేరుతో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. రియల్ మి లాంచ్ చేయనున్న Realme C65 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా ఇతర మార్గాల ద్వారా కొన్ని పీచర్లు లీకయ్యాయి. రియల్ మి లాంచ్ చేస్తున్న ఈ ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రోసెసర్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా యాంటీ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కలిగి ఉంటుంది. రెయిన్ వాటర్ టచ్ కూడా మరో ప్రత్యేకతగా ఉండనుంది.

ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తూ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. 4జీబీ ర్యామ్-64 జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో రియల్ మి సి65 స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఇక కెమేరా విషయానికొస్తే 50 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది.

ఇది కాకుండా రియల్ మి నార్జో 70ఎక్స్ 5జి స్మార్ట్‌ఫోన్ కూడా త్వరలో లాంచ్ కానుంది. ఏప్రిల్ 24వ తేదీన ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రానుంది. ఈ ఫోన్ 12 వేల కంటే తక్కువకే అందుబాటులో ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పటికే రియల్ మి నుంచి రియల్ మి నార్జో 70 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఇవన్నీ ఎంట్రీ లెవెల్ ఫోన్లు కావడంతో ధర చాలా తక్కువగా ఉంటుంది. ఫలితంగా అందరికీ అందుబాటులో ఉంటున్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Realme C65 5G Smartphone Realme C65 5G Launch Soon Realme C65 5G Features Realme C65 5G Specifications Realme C65 5G Camera Realme C65 Price Realme C65 5G

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Phone Tapping: మీ ఫోన్ ట్యాపింగ్ లేదా ట్రాకింగ్ అవుతుందో లేదా ఇలా తెలుసుకోండిPhone Tapping: మీ ఫోన్ ట్యాపింగ్ లేదా ట్రాకింగ్ అవుతుందో లేదా ఇలా తెలుసుకోండిPhone tapping and tracking a major concer ఫోన్ ట్యాపింగ్, ట్రాకింగ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రతి ఒక్కరిలో అభద్రతా భావం పెరుగుతోంది. తమ ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి
Weiterlesen »

Moto Edge 50 Series: 50MP कैमरा और 512 जीबी तक स्टोरेज के साथ लॉन्च हुए नए मोटोरोला स्मार्टफोन, जानें दाम व सारे फीचर्सMoto Edge 50 Series Launched: मोटोरोला एज 50 सीरीज में कंपनी मोटो एज 50 अल्ट्रा और एज 50 फ्यूजन जल्द भारत में लॉन्च कर सकती है।
Weiterlesen »

Realme Narzo 70x 5G Price: రూ.11లోపే రియల్‌మీ కొత్త మొబైల్‌ లాంచ్‌.. డిజైన్‌, ఫీచర్స్‌, స్పెషిఫికేషన్‌ వివరాలు!Realme Narzo 70x 5G Price: రూ.11లోపే రియల్‌మీ కొత్త మొబైల్‌ లాంచ్‌.. డిజైన్‌, ఫీచర్స్‌, స్పెషిఫికేషన్‌ వివరాలు!Powerful Features Realme Narzo 70X 5G Mobile Launch Under Rs.11,000, Expected Features, Specifications అతి త్వరలోనే మార్కెట్‌లోకి రియల్‌ మీ కొత్త మొబైల్‌ లాంచ్‌ కాబోతోంది. ఈ మొబైల్‌ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.
Weiterlesen »

Burn Fat Without Gym: జిమ్ కి వెళ్ళకుండానే బరువు తగ్గొచ్చు.. కేవలం ఆ నాలుగు పనుల ద్వారాBurn Fat Without Gym: జిమ్ కి వెళ్ళకుండానే బరువు తగ్గొచ్చు.. కేవలం ఆ నాలుగు పనుల ద్వారాWithout Gym Exercise : ఆరోగ్యంగా ఉండనలు చాలామంది అనుకుంటారు కానీ జిమ్ కి వెళ్లి వ్యాయామం చేసే టైం అందరి దగ్గర ఉండదు. మరి అలాంటి వారు జిమ్ కి వెళ్లకుండా ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చు తెలుసుకుందాం..
Weiterlesen »

realme P1 Series में लॉन्च हुए दो नए Smartphone, खूबियों के साथ कीमत जान कर रह जाएंगे दंगrealme P1 Series में लॉन्च हुए दो नए Smartphone, खूबियों के साथ कीमत जान कर रह जाएंगे दंगरियलमी ने अपने ग्राहकों के लिए realme P1 Series में दो नए स्मार्टफोन पेश किए हैं। realme P1 5G को कंपनी MediaTek Dimensity 7050 5G चिपसेट के साथ लेकर आई है। वहीं realme P1 Pro 5G को कंपनी Snapdragon 6 Gen 1 चिपसेट के साथ लेकर आई है। realme P1 Series की शुरुआती कीमत 15 हजार रुपये से कम...
Weiterlesen »



Render Time: 2025-02-25 23:45:13