RCB vs SRH Live: చిన్నస్వామి స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించారు సన్ రైజర్స్ బ్యాటర్లు, వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్ లోకి పంపారు. ఓపెనర్ హెడ్ అయితే 39 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా సన్ రైజర్స్ నిలిచింది.
RCB vs SRH Live: 39 బంతుల్లోనే శతక్కొట్టిన హెడ్.. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోరు సాధించిన హైదరాబాద్..
గతంలో ఆ రికార్డు కూడా హైదరాబాద్ పైనే ఉండేది.బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బౌండరీల మోత మోగుతోంది. ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోస్తూ భారీగా పరుగులు రాబడుతున్నారు. ముఖ్యంగా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇతడి ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. దీంతో ఐపీఎల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా హెడ్ రికార్డు సృష్టించాడు.
ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోరు. గతంలో ఈ రికార్డు కూడా ఎస్ హెర్ఆచ్ పేరు మీదే ఉండేది. ఈ సీజన్ లోనే ఆ జట్టు ముంబై ఇండియన్స్ పై 277 పరుగులు చేసింది. ఇప్పుడు తన రికార్డును తనే బద్దలుకొట్టింది.MI vs CSK Match: లైవ్ మ్యాచ్‌లో అంపైర్‌తో గొడవకు దిగిన బౌచర్, పొలార్డ్... వైరల్ అవుతున్న వీడియో.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.committed suicide
Sunrisers Hyderabad Royal Challengers Bengaluru RCB Vs SRH Live Travis Head RCB Vs SRH Live Score
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
RCB vs SRH : बैंगलुरु ने टॉस जीतकर चुनी गेंदबाजी, ऐसी है दोनों टीमों की प्लेइंग 11RCB vs SRH : बैंगलुरु ने टॉस जीतकर चुनी गेंदबाजी, ऐसी है दोनों टीमों की प्लेइंग 11
Weiterlesen »
IPL 2024, RCB vs SRH Dream11 Prediction: आरसीबी और सनराइजर्स हैदराबाद के मैच में इन खिलाड़ियों को दें फैंटेसी टीम में मौकाRCB vs SRH Dream11 Prediction, Royal Challengers Bengaluru vs Sunrisers hyderabad Playing XI: जनसत्ता.कॉम ने रॉयल चैलेंजर्स बैंगलोर और सनराइजर्स हैदराबाद के मैच की संभावित ड्रीम इलेवन तैयार की है।
Weiterlesen »
IPL Live Score 2024, SRH vs RCB: सनराइजर्स ने बेंगलुरु को दिया 288 का टारगेट, टूटा सर्वाधिक स्कोर का रिकॉर्डIPL Live Score 2024, RCB vs SRH Live Cricket Score Online Today Match, TATA IPL 2024 SRH vs RCB Live Score: इंडियन प्रीमियर लीग 2024(IPL 2024)का 30वां मैच सोमवार(15 अप्रैल) को रॉयल चैलेंजर्स बेंगलुरु (RCB)और सनराइजर्स हैदराबाद (SRH)के बीच बेंगलुरु के एम.
Weiterlesen »
RCB vs SRH IPL 2024RCB ve SRH arasındaki IPL 2024 maçı hakkında haberler ve güncellemeler.
Weiterlesen »