Sunscreen Lotion: ఎండాకాలంలో సన్‌స్క్రీన్ లోషన్ ఎలా రాస్తే మంచి ఫలితాలుంటాయి

Sunscreen Cream Nachrichten

Sunscreen Lotion: ఎండాకాలంలో సన్‌స్క్రీన్ లోషన్ ఎలా రాస్తే మంచి ఫలితాలుంటాయి
Sunscreen LotionSummer Skin CareSkin Care Tips
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 57 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Health tips and best ways to apply sunscreen in summer to get full protection ఎండాకాలం చర్మ సంరక్షణ చాలా చాలా ముఖ్యం. లేకపోతే చర్మం నల్లబడిపోతుంటుంది. తీక్షణమైన సూర్య కిరణాల్నించి ముఖాన్ని, చర్మాన్ని కాపాడుకోవల్సి ఉంటుంది

Sunscreen Lotion : ఎండాకాలం ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల్లో తిరగడం వల్ల చర్మం ట్యాన్ అవుతుంటుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది సన్‌స్క్రీన్ లోషన్ రాస్తుంటారు. కానీ అది ఎలా రాయాలో అందరికీ తెలియదు.Shreya Dhanwanthary: అందాలతో ఆగం ఆగం చేస్తున్న తెలుగమ్మాయి, హాట్ పిక్స్ వైరల్

Sunscreen Lotion: ఎండాకాలం చర్మ సంరక్షణ చాలా చాలా ముఖ్యం. లేకపోతే చర్మం నల్లబడిపోతుంటుంది. తీక్షణమైన సూర్య కిరణాల్నించి ముఖాన్ని, చర్మాన్ని కాపాడుకోవల్సి ఉంటుంది. లేకపోతే చర్మం నల్లబడటం, ముడతలు ఏర్పడటమ కాకుండా స్కిన్ కేన్సర్ సమస్య కూడా లేకపోలేదు. ఎండాకాలంలో స్కిన్ కేర్ అనేది చాలా ముఖ్యం. అందుకే చాలామంది సన్‌స్క్రీన్ లోషన్ రాయడం ద్వారా హాని కల్గించే యూవీ కిరణాల్నించి రక్షణ పొందుతుంటారు. అయితే సన్ స్క్రీన్ ఎలా రాయాలనేది తెలుసుకోవడం చాలా అవసరం. సన్‌స్క్రీన్ రాసే కొన్ని సరైన పద్ధతులున్నాయి. ఆ పద్ధతులేంటో తెలుసుకుందాం. సూర్యుని నుంచి వెలువడే యూవీ కిరణాలు ఇంట్లో ఉన్నప్పుడు కూడా సోకే ప్రమాదం లేకపోలేదు. కిటికీల ద్వారా ఇవి చర్మానికి తాకి హాని కల్గించవచ్చు.

సన్‌స్క్రీన్ అనేది ఎక్కువ సేపు రక్షణ కల్పించదు. ఒకసారి రాసిన తరువాత 3-4 గంటల వరకే ఆ ప్రభావం ఉండవచ్చు. అందుకే ప్రతి 3-4 గంటలకోసారి సన్‌స్క్రీన్ లోషన్ రాయాల్సి ఉంటుంది. ప్రత్యేకించి ఎండలో ఉన్నప్పుడు చెమట్లు పడుతుంటే మళ్లీ సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. సన్‌స్క్రీన్ లోషన్ రాసేటప్పుడు కేవలం ముఖానికే కాకుండా చెవులు, మెడ, భుజాలు, చేతులు, కాళ్లకు సంబంధించి ఏ భాగాలైతే బయటకు కన్పిస్తుంటాయో వాటన్నింటికీ రాయాలి.అప్లై చేయాలి. తక్కువ రాస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Sunscreen Lotion Summer Skin Care Skin Care Tips Skin Protection Tips In Summer How To Apply Sunscreen Lotion

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Radiant Skin with Sandal: చందనంతో ఇలా ఉబ్తాన్‌ తయారు చేసుకోండి.. మీ చర్మానికి రెట్టింపు రంగు..Radiant Skin with Sandal: చందనంతో ఇలా ఉబ్తాన్‌ తయారు చేసుకోండి.. మీ చర్మానికి రెట్టింపు రంగు..Radiant Skin with Sandal: ఇప్పుడు వీటన్నిటిని మంచి పేస్ట్ మాదిరి కలుపుకోవాలి..ఈ ఫేస్ ప్యాక్ ని నీ ముఖం మెడ పై అప్లై చేసుకోవాలి.
Weiterlesen »

AP EDCET2024: ప్రారంభమైన ఏపీ ఎడ్‌సెట్ 2024 దరఖాస్తుల స్వీకరణ, ఎలా అప్లై చేయాలంటేAP EDCET2024: ప్రారంభమైన ఏపీ ఎడ్‌సెట్ 2024 దరఖాస్తుల స్వీకరణ, ఎలా అప్లై చేయాలంటేAndhra apradesh EDCET 2024 application process starts ఏపీ ఎడ్‌సెట్ 2024 ప్రవేశ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 16న వెలువడగా ఏప్రిల్ 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఏదైనా డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే సరిపోతుంది
Weiterlesen »

TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు అంతా సిద్ధం, ఎప్పుడు ఎలా చెక్ చేసుకోవాలిTS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు అంతా సిద్ధం, ఎప్పుడు ఎలా చెక్ చేసుకోవాలిTelangana intermediate results 2024 will be declared on april 22 పరీక్షా పత్రాల మూల్యాంకనం పూర్తవడంతో ఎన్నికల సంఘం అనుమతి కోసం నిరీక్షిస్తోంది. అనుమతి రాగానే ఏప్రిల్ 22వ తేదీన ఫలితాలు విడుదల చేయనుందని తెలుస్తోంది.
Weiterlesen »

AP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు రేపే, ఎలా చెక్ చేసుకోవాలంటేAP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు రేపే, ఎలా చెక్ చేసుకోవాలంటేAP SSC Results 2024: ఏపీ పదో తరగతి విద్యార్ధులకు గుడ్‌న్యూస్. ఫలితాలు ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. ఏప్రిల్ 22వ తేదీ సోమవారం పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలకానున్నాయి. ఫలితాలు https://Results.bse.ap.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం..
Weiterlesen »

TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాల తేదీ వెల్లడి, ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలంటేTS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాల తేదీ వెల్లడి, ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలంటేTelangana Intermediate exam results 2024 date and time తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 19 వరకూ జరిగాయి. ఆ తరువాత పరీక్షా పత్రాల మూల్యాంకనం కూడా పూర్తయింది.
Weiterlesen »

Petrol Diesel Price Today: హైదరాబాద్‌లో ఈరోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయంటే..?Petrol Diesel Price Today: హైదరాబాద్‌లో ఈరోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయంటే..?Petrol Diesel Price Today: క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే దీంతో పెట్రోల్, డీజిల్ తయారు చేస్తారు. ఇండియన్ రూపీ తో అమెరికన్ డాలర్ మారకం కూడా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పై ప్రభావం పడుతుంది.
Weiterlesen »



Render Time: 2025-02-26 22:38:41