SIP Benefits: నెలకు 50 వేల పెట్టుబడితే ఏకంగా 5 కోట్ల సంపాదన

SIP Nachrichten

SIP Benefits: నెలకు 50 వేల పెట్టుబడితే ఏకంగా 5 కోట్ల సంపాదన
Systematic Investment PlanSIP BenefitsWhat Is SIP
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 68 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

Share Market updates invest 50 thousand monthly and get 54 crores సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ SIP అనేది కొద్దిగా రిస్క్ ఉన్నా అద్భుతమైన విధానం.షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉంటే ఇదే మంచి మార్గం

SIP Benefits: దీర్ఘకాలంలో పెట్టిన పెట్టుబడులకు అద్భుతమైన రిటర్న్స్ పొందాలంటే షేర్ మార్కెట్‌లో సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ స్థూలంగా చెప్పాలంటే సిప్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కోటీశ్వరులు కావచ్చు. అదెలాగో తెలుసుకుందాం..Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..YS Jagan Mohan reddy: నా చెల్లిని మిస్ అవుతున్నా.. ఎమోషనల్ అయిన సీఎం జగన్..

SIP Benefits: సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ SIP అనేది కొద్దిగా రిస్క్ ఉన్నా అద్భుతమైన విధానం.షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉంటే ఇదే మంచి మార్గం. నేరుగా షేర్ మార్కెట్‌లో ఒకేసారి పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టకుండా సిప్ ద్వారా తోచినంత, స్థోమతకు తగ్గట్టుగా ఇన్వెస్ట్ చేయవచ్చు. అందుకే దీనిని సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అంటారు.

బాగా డబ్బులు సంపాదించాలని, ఆర్ధికంగా స్థిరపడాలని అందరికీ ఉంటుంది. కానీ అందుకు సరైన మార్గాలు అనుసరించడంలో విఫలమౌతుంటారు. క్రమబద్ధీయుతంగా పెట్టుబడి పెడుతూ పోతే కచ్చితంగా లక్షాధికారిగానో, కోటీశ్వరులుగానో మారవచ్చు. సిప్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా నిర్ణీత కాల వ్యవధి తరువాత ఏకంగా 5 కోట్లు సంపాదించవచ్చు. మ్యూచ్యువల్ ఫండ్స్‌లో నెలకు కొద్దిమొత్తం జమ చేయడం ద్వారా మీ సంపద క్రమంగా పెంచుకోవచ్చు. మ్యూచ్యువల్ ఫండ్స్ అనేవి మార్కెట్ లింక్ కలిగినవి. ఒక్కోసారి అధిక రిటర్న్స్ అందిస్తుంటాయి.

ప్రతి నెలా 10 శాతం పెంచుకుంటూ నెలకు 50 వేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తుంటే 17వ ఏట 12 శాతం రిటర్న్స్ చొప్పున 5.6 కోట్లు అవుతుంది. కొన్ని సందర్భాల్లో రిటర్న్స్ అనేవి ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. 10 శాతం చొప్పున పెంచకుండా నెలకు 50 వేలు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే 5 కోట్లు ఆర్జించేందుకు మరి కొద్దిగా సమయం పడుతుంది. మొదటి 80 లక్షలకు 8 ఏళ్లు పడుతుంది. రెండవ 80 లక్షలకు 4 ఏళ్లు, మూడవ 80 లక్షలకు 3 ఏళ్లు పడుతుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Systematic Investment Plan SIP Benefits What Is SIP Share Market Share Market Investment Mutual Funds How To Get 5 Crores On SIP How To Get 5 Crores

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Samsung Galaxy S24: శాంసంగ్ నుచి కొత్త వేరియంట్ లాంచ్, ఏకంగా 5 వేల డిస్కౌంట్Samsung Galaxy S24: శాంసంగ్ నుచి కొత్త వేరియంట్ లాంచ్, ఏకంగా 5 వేల డిస్కౌంట్Samsung launches its new variant smartphone Samsung Galaxy S24 Samsung Galaxy S24 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. ఇతర ఫోన్లతో పోలిస్తే శాంసంగ్ ఫోన్లకు మార్కెట్‌లో మంచి నమ్మకం ఉంది.
Weiterlesen »

Hyderabad Metro Rail Record:హైదరాబాద్ మెట్రో రైల్ మరో అరుదైన రికార్డ్..Hyderabad Metro Rail Record:హైదరాబాద్ మెట్రో రైల్ మరో అరుదైన రికార్డ్..Hyderabad Metro Rail Record: హైదరాబాద్ మెట్రో రైల్ మరో అరుదైన రికార్డును నమోదు చేసింది. ప్రయాణం ప్రారంభించిన ఆరేళ్ల తర్వాత 50 కోట్ల ప్రయాణికుల మైలు రాయిని అందుకుంది.
Weiterlesen »

Mancheryala district: చల్లని బీర్లు దొరుకుతలేవ్.. సర్కారుకు లేఖ రాసిన తాగుబోతుల సంఘం సభ్యులు..Mancheryala district: చల్లని బీర్లు దొరుకుతలేవ్.. సర్కారుకు లేఖ రాసిన తాగుబోతుల సంఘం సభ్యులు..Mancheryala district: తమ జిల్లాలలో కొన్నిరోజులుగా చల్లని బీర్లు దొరకట్లేదని తాగుబోతులంతా ఆందోళన చెందుతున్నారంటూ ఒక యువకుడు ఏకంగా ఆబ్కారీ శాఖకు, ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Weiterlesen »

Flipkart Mobile Offers: 50MP ప్రైమరీ, సెల్ఫీ కెమేరా, 12 జీబీ ర్యామ్ ఫోన్‌పై 10 వేల డిస్కౌంట్Flipkart Mobile Offers: 50MP ప్రైమరీ, సెల్ఫీ కెమేరా, 12 జీబీ ర్యామ్ ఫోన్‌పై 10 వేల డిస్కౌంట్Flipkart Big Saving Days Sale 2024 offers huge discounts on mobile phones మోటో ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ కర్వ్డ్ పోల్డ్ 1.5 కే డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 2000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
Weiterlesen »

Laptop Price Down: అమెజాన్‌లో రూ.70 వేల Magicbook X16 ల్యాప్‌ట్యాప్‌ ఇప్పుడు కేవలం రూ.28 లోపే!Laptop Price Down: అమెజాన్‌లో రూ.70 వేల Magicbook X16 ల్యాప్‌ట్యాప్‌ ఇప్పుడు కేవలం రూ.28 లోపే!Honor Magicbook X16 Price Cut: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన ల్యాప్‌ట్యాప్‌ని కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. ఇటీవలే హానర్ కంపెనీ నుంచి మార్కెట్లోకి లాంచ్ అయిన ఓ ల్యాప్‌ట్యాప్‌ కేవలం రూ.28 వేల లోపే లభిస్తోంది.
Weiterlesen »

VIVO T3X: 8జీబి ర్యామ్, 6 వేల ఎంఏహెచ్ బ్యాటరీతో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్ కేవలం 15 వేలకేVIVO T3X: 8జీబి ర్యామ్, 6 వేల ఎంఏహెచ్ బ్యాటరీతో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్ కేవలం 15 వేలకేVivo launches its new VIVO T3X with 6000 mAh battery and 8GB ram వివో నుంచి ఇటీవల VIVO T3X ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ అయింది. అద్భుతమైన కెమేరా, ఇతర ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ ధర కూడా చాలా తక్కువకే అందుబాటులో ఉండటంతో అందర్నీ ఆకట్టుకుంటోంది.
Weiterlesen »



Render Time: 2025-02-26 15:14:51