This Week Theatrical Releases Telugu: నిరాశపరిచిన శుక్రవారం.. వెలవెలపోయిన బాక్స్ఆఫీస్

Aa Okkati Adakku Collections Nachrichten

This Week Theatrical Releases Telugu: నిరాశపరిచిన శుక్రవారం.. వెలవెలపోయిన బాక్స్ఆఫీస్
Baak CollectionsPrasanth Vaddanam CollectionsBaak Collections
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 51 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Aa Okkati Adakku Collections : ఈ వేసవికాలం మొదటి వారంలో నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. కానీ అందులో ఒక్క సినిమా కూడా మంచి కలెక్షన్లు అందుకోలేకపోతుంది. నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లానే పడ్డాయి.

Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..ఈ వారం తెలుగులో నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. సుహాస్ హీరోగా నటించిన ప్రసన్నవదనం, వరలక్ష్మి శరత్ కుమార్ శబరి.. ఇక రాశి ఖన్నా, తమన్నా కలిసి నటించిన బాక్. ఇక ఈ మూడు పక్కనపెడితే, చెప్పుకోదగ్గ సినిమా అంటే అల్లరి నరేష్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు.

అంతేకాకుండా సుహాస్ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కొత్త కాన్సెప్టులు ట్రై చేసే ఈ హీరో ఈసారి కూడా కొత్తగా ట్రై చేసిన అది అభిమానులకు మాత్రం పెద్దగా ఎక్కలేదు. ఇక మిగతా రెండు సినిమాల పరిస్థితి అసలు చెప్పనవసరం లేదు. మొత్తంపైన ఈవారం విడుదలైన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. అల్లరి నరేష్ సినిమా కాబట్టి పైగా చాలాకాలం తర్వాత కామెడీ సినిమా అనడంతో.. సినిమాకి మంచి ఓపెనింగ్ కలెక్షన్లు అయితే లభించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 1.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదుచేసుకుంది.

ఏదేమైనా ఈవారం నాలుగు సినిమాలు విడుదలైనప్పటికీ.. ఒక్కటి కూడా ప్రేక్షకులను ఇంప్రెస్స్ చెయ్యలేకపోయాయి. అయితే ఈ నాలుగు సినిమాలలో ఏ ఒక్క సినిమా పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకోవున్న కానీ.. కలెక్షన్స్ తప్పకుండా మంచి రేంజ్ లోనే వచ్చుంటాయి. అందుకు ముఖ్య కారణం దాదాపు జూన్ వరకు పెద్ద సినిమాల విడుదలలు లేకపోవడం. కానీ ఇంత మంచి అవకాశాన్ని ఈ నాలుగు సినిమా నిర్మాతలు ఈ సినిమాల కథ, కథనాల వల్ల ఉపయోగించుకో లేకుండాపోయారు. మొత్తానికి నాలుగు సినిమాలు కూడా ప్రేక్షకులను అలానే బాక్స్ఆఫీస్ ను నిరాశలో మిగిల్చాయి.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Baak Collections Prasanth Vaddanam Collections Baak Collections

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

गर्मी में बाहर निकलकर नहीं होना चाहते बेहोश तो घर बैठें देखें OTT पर ये नई फिल्में और वेबसीरीज, वीकेंड पर एंटरटेनमेंट होगा दोगुनागर्मी में बाहर निकलकर नहीं होना चाहते बेहोश तो घर बैठें देखें OTT पर ये नई फिल्में और वेबसीरीज, वीकेंड पर एंटरटेनमेंट होगा दोगुनाOTT Releases This Week: ओटीटी पर रिलीज हुईं नई फिल्में और वेब सीरीज
Weiterlesen »

वीकेंड हो गया है शुरू तो देख डालिए इस हफ्ते OTT पर रिलीज हुई ये फिल्में और वेब सीरीज, गर्मी में बाहर जाने की नहीं पड़ेगी जरुरतवीकेंड हो गया है शुरू तो देख डालिए इस हफ्ते OTT पर रिलीज हुई ये फिल्में और वेब सीरीज, गर्मी में बाहर जाने की नहीं पड़ेगी जरुरतOTT Releases This Week : ओटीटी पर नई फिल्में और वेबसीरीज
Weiterlesen »

20 साल की हीरोइन प्रत्यूषा की डेथ मिस्ट्री: मां का दावा- तीन बार रेप हुआ, CBI जांच के बाद बॉयफ्रेंड को हुई ...20 साल की हीरोइन प्रत्यूषा की डेथ मिस्ट्री: मां का दावा- तीन बार रेप हुआ, CBI जांच के बाद बॉयफ्रेंड को हुई ...Telugu And Tamil Language Films Actress Pratyusha Controversial Life Story; Struggle, Love, Betrayal And Secrets.
Weiterlesen »

YSRCP Manifesto: మేనిఫెస్టోను 99 శాతం అమలుచేసి హీరోగా ప్రజల్లోకి వెళ్తున్నా: వైఎస్‌ జగన్‌YSRCP Manifesto: మేనిఫెస్టోను 99 శాతం అమలుచేసి హీరోగా ప్రజల్లోకి వెళ్తున్నా: వైఎస్‌ జగన్‌YSRCP Election Manifesto 2024 Here Full Details In Telugu: ఐదేళ్లు ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ పాలించిన వైఎస్సార్‌సీపీ రెండోసారి అధికారంలోకి వస్తే సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా చేసుకుని పాలిస్తామని తన మేనిఫెస్టోతో తెలిపింది.
Weiterlesen »

Pawan Kalyan Assets: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆస్తులు ఇంత తక్కువా? ఆయన ఆస్తుల వివరాలు ఇవే..Pawan Kalyan Assets: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆస్తులు ఇంత తక్కువా? ఆయన ఆస్తుల వివరాలు ఇవే..Pawan Kalyan Assets Value In Telugu: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తన ఆస్తిపాస్తులు వెల్లడించారు. నామినేషన్‌ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.
Weiterlesen »

Happy Hanuman Jayanti 2024 Wishes: హనుమాన్ జయంతి కోట్స్, స్పెషల్ విషెస్, HD ఫొటోస్..Happy Hanuman Jayanti 2024 Wishes: హనుమాన్ జయంతి కోట్స్, స్పెషల్ విషెస్, HD ఫొటోస్..Happy Hanuman Jayanti 2024 Wishes, Quotes, Special Wishes, HD photos In Telugu 2024 హనుమాన్ జయంతి ఈ సంవత్సరం హనుమంతుడికి ఎంతో ఇష్టమైన మంగళవారం రోజున వచ్చింది కాబట్టి ఈరోజుకి మరింత ప్రాముఖ్యత పెరిగింది.
Weiterlesen »



Render Time: 2025-02-26 14:37:21