Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంటికి పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్.. విషయమేమిటంటే..

Vijay Deverakonda Nachrichten

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంటికి పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్.. విషయమేమిటంటే..
Vijay DevarakondaVijay Deverakonda Family StarVijay Devarakonda New Movie
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 30 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 25%
  • Publisher: 63%

Prashanth Neel : సలార్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో యువ హీరో విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంటికి డిన్నర్ కి వెళ్ళారు.

అయితే విజయ్ దేవరకొండ హీరోగా ప్రశాంత్ నీల్ సినిమా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా లేక తన సినిమాలలో ఏమన్నా ఆఫర్ ఇస్తున్నారా అని ఇప్పుడు సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి.TS Inter Results 2024

వివరాల్లోకి వెళితే స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మధ్యనే ఫిలింనగర్ లో ఉంటున్న విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంటికి డిన్నర్ కి వెళ్ళారట. దీంతో వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోంది అని పుకార్లు మొదలైపోయాయి. ప్రశాంత్ నీల్ వంటి స్టార్ డైరెక్టర్ తో విజయ్ ఖచ్చితంగా ప్యాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకుంటాడని అభిమానులు అప్పుడే ఫిక్స్ అయిపోయారు.

మరికొందరైతే విజయ్ దేవరకొండ ప్రభాస్ సలార్ పార్ట్ 2 సినిమాలో క్యామియో పాత్రలో కనిపించే అవకాశం ఉందని లేదా ఎన్టీఆర్ సినిమాలోనైనా చిన్న పాత్రలో కనిపిస్తారేమోనని పుకార్లు సృష్టిస్తున్నారు. కానీ వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం లేదు.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Vijay Devarakonda Vijay Deverakonda Family Star Vijay Devarakonda New Movie

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Vijay Devarakonda: నెక్స్ట్ సూపర్ స్టార్ నుంచి డిజాస్టర్ స్టార్..అసలు విజయ్ దేవరకొండ కి ఏమైంది?Vijay Devarakonda: నెక్స్ట్ సూపర్ స్టార్ నుంచి డిజాస్టర్ స్టార్..అసలు విజయ్ దేవరకొండ కి ఏమైంది?Vijay Deverakonda Disasters: ఒకప్పుడు విజయ్ దేవరకొండ అంటే ఒక బ్రాండ్. రౌడీ బాయ్ అనే పేరుతో, తన యాటిట్యూడ్ తో ప్రేక్షకులకి ఒక రేంజ్ లో కనెక్ట్ అయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నారు. ఒకప్పుడు వైలెంట్ గా ఉండే విజయ్ దేవరకొండ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.
Weiterlesen »

Beauty: నిర్మాతగా దూసుకుపోతున్న ప్రభాస్ డైరెక్టర్.. కొత్త సినిమా మొదలు..Beauty: నిర్మాతగా దూసుకుపోతున్న ప్రభాస్ డైరెక్టర్.. కొత్త సినిమా మొదలు..Maruthi: దర్శకుడు మారుతీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వైవిద్యమైన కథలతో తెలుగు ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్నారు ఈ డైరెక్టర్. ఈ క్రమంలో ఇప్పుడు నిర్మాతగా కూడా మరికొన్ని సూపర్ హిట్ సినిమాలు అందించడానికి సిద్ధమయ్యారు.
Weiterlesen »

Family Star Collections: బ్రేక్ ఈవెన్ కి ఆమడ దూరంలో.. ఫ్యామిలీ స్టార్ కి ఇంకా ఎంత రావాలంటేFamily Star Collections: బ్రేక్ ఈవెన్ కి ఆమడ దూరంలో.. ఫ్యామిలీ స్టార్ కి ఇంకా ఎంత రావాలంటేFamily Star Day 10 Collections: గీతా గోవిందం తరువాత వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు విజయ్ దేవరకొండ. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఈ హీరో సినిమా ఫ్యామిలీ స్టార్ సైతం డిజాస్టర్ వైపు పరుగులు తీస్తోంది. మరి ఈ సినిమా పది రోజులకు ఎంత కలెక్ట్ చేసిందో ఒకసారి చూద్దాం..
Weiterlesen »

Vijay Sampla News: ਸਾਂਪਲਾ ਨੂੰ ਟਿਕਟ ਮਿਲਣ ਉਤੇ ਨਾਰਾਜ਼ ਸੰਜੀਵ ਤਲਵਾੜ ਨੇ ਅਕਾਲੀ ਦਲ ਚ ਜਾਣ ਦੇ ਦਿੱਤੇ ਸੰਕੇਤVijay Sampla News: ਸਾਂਪਲਾ ਨੂੰ ਟਿਕਟ ਮਿਲਣ ਉਤੇ ਨਾਰਾਜ਼ ਸੰਜੀਵ ਤਲਵਾੜ ਨੇ ਅਕਾਲੀ ਦਲ ਚ ਜਾਣ ਦੇ ਦਿੱਤੇ ਸੰਕੇਤVijay Sampla News: ਉਨ੍ਹਾਂ ਨੇ ਕਿਹਾ ਕਿ ਉਹ ਰਾਜਨੀਤਕ ਲੋਕ ਹਨ ਅਤੇ ਰਾਜਨੀਤੀ ਵਿੱਚ ਰਹਿ ਕੇ ਲੋਕਾਂ ਦੇ ਮਸਲੇ ਹੱਲ ਕਰਵਾ ਸਕਦੇ ਹਨ ਚਾਹੇ ਅਕਾਲੀ ਦਲ ਹੀ ਹੋਵੇ ਕੋਈ ਇਤਰਾਜ਼ ਨਹੀਂ ਹੈ।
Weiterlesen »

விஜய் மீது சென்னை கமிஷனரிடம் புகார்... கொந்தளித்த சமூக ஆர்வலர்விஜய் மீது சென்னை கமிஷனரிடம் புகார்... கொந்தளித்த சமூக ஆர்வலர்Actor Vijay: தமிழக வெற்றிக் கழக்கத்தின் தலைவரும், நடிகருமான விஜய் மீது சமூக ஆர்வலர் ஒருவர் சென்னை காவல் ஆணையர் அலுவலகத்தில் புகார் அளித்துள்ளார்.
Weiterlesen »



Render Time: 2025-02-26 17:36:42