Weather Forecast: రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణం శాఖ అంచనా వేసింది. వేసవి వేడిలో కూల్ వార్త చెప్పింది హైదరాబాద్ వాతావరణ శాఖ.
ప్రస్తుతం ఎండలు దడపుట్టిస్తున్నాయి. వేసవి వేడిమి తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రానున్న మూడు రోజుల్లు తెలంగాణ వ్యాప్తంగా చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. వేసవి వేడి నుంచి చల్లని కబురు అందించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి కర్నాటక మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి దాదాపు 9 కీమీ ఎత్తులో ఏర్పడింది. అంతేకాదు ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ కేరళ వరకు కూడా అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది.
ఈ నేపథ్యంలో రానున్న మూడు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, చిరుజల్లులు కురిస్తుయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఎండల వేడిమి విజృంభిస్తున్న తరుణంలో ఈరోజు నుంచి మరో రెండు రోజులపాటు మోస్తారు వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా కురుస్తాయని చెప్పింది. అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురుస్తాయని నేడు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదరుగాలులు గంటకు 50 కిలో మీటర్లల మేర వీచే అవకాశం ఉందని తెలిపింది.
Hyderabad Meteorological Department
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Bengal Weather: সপ্তাহের শুরুতেই দাবদাহ? জেলায় জেলায় তাপপ্রবাহের মাঝেই বৃষ্টির পূর্বাভাসWest Bengal Weather Heatwave Forecast Kolkata Districts rain Updates 22 April
Weiterlesen »
৪৪ ডিগ্রি সেলসিয়াসেও পৌঁছতে পারে পারদ? কতদিন চলবে অসহ্য এই তাপপ্রবাহ?bengal weather forecast intimation of temperature increase rain may come after few days
Weiterlesen »
West Bengal Weather Update: তাপমাত্রা আরও বাড়বে, সঙ্গে তীব্র তাপপ্রবাহ! বৃষ্টি নিয়ে বড় কী শোনাল আবহাওয়া দফতর...bengal weather forecast now intimation of severe heat wave in bengal districts temperature will rise
Weiterlesen »
Bengal Weather: তেতে পুড়ে নাজেহাল বাংলা, আরও বাড়বে দাবদাহ! কোন কোন জেলায় লু সতর্কতা?west-bengal-weather-heatwave-alert-bengali-new-year-temperature-rise-forecast-kolkata-districts heatwave
Weiterlesen »
जम्मू-हिमाचल और उत्तराखंड में बर्फबारी-ओले की संभावना: MP-राजस्थान में आज भी बारिश; तीन राज्यों में तापमान ...IMD Weather Forecast State Wise Update; Follow Jammu Kashmir, Himachal Pradesh, Uttarakhand snowfall, Delhi, Punjab, Haryana, Rajasthan, Bihar, Jharkhand, Madhya Pradesh, Maharashtra Forecast Alert Latest Updates On Dainik Bhaskar.
Weiterlesen »
MP-UP समेत 9 राज्यों में तापमान 41º के पार पहुंचा: गुजरात-महाराष्ट्र में हीटवेव का अलर्ट; हिमाचल और उत्तराख...IMD Weather Forecast State Wise Update; Follow Jammu Kashmir, Himachal Pradesh, Uttarakhand snowfall, Delhi, Punjab, Haryana, Rajasthan, Bihar, Jharkhand, Madhya Pradesh, Maharashtra Forecast Alert Latest Updates On Dainik Bhaskar.
Weiterlesen »