7 Foods For Good Eye Vision: కొన్ని రకాల ఆహారాలను చేర్చుకుంటే కంటి చూపు వయస్సు పెరుగుతున్నా మెరుగ్గా కనిపిస్తుంది. అవేంటో తెలుసుకుందాం.
7 Foods For Good Eye Vision : ఈ 7 ఫుడ్స్ మీ డైట్ లో చేర్చుకోండి.. 60లో కూడా మీ కంటి చూపు మెరుగ్గా కనిపిస్తుంది..
7 Foods For Good Eye Vision: కంటిచూపు క్రమేణా తగ్గిపోతుంది. ఇది వయస్సు రీత్యావచ్చే ఆరోగ్య సమస్యలు, ఎక్కువ సమయం స్క్రీన్ పై గడపడం ఇతర కారణాలు అయి ఉండొచ్చు.కంటిచూపు క్రమేణా తగ్గిపోతుంది. ఇది వయస్సు రీత్యావచ్చే ఆరోగ్య సమస్యలు, ఎక్కువ సమయం స్క్రీన్ పై గడపడం ఇతర కారణాలు అయి ఉండొచ్చు. అయితే మన ఆహారంలో కొన్ని రకాల ఆహారాలను చేర్చుకుంటే కంటి చూపు వయస్సు పెరుగుతున్నా మెరుగ్గా కనిపిస్తుంది. అవేంటో తెలుసుకుందాం.స్వీట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
వీటిలో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్ కళ్లను కాపాడుతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి దూరంగా ఉంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ కాపాడుతుంది బాదం, సన్ ఫ్లవర్ సీడ్స్, హేజాల్ నట్స్ మీ డైట్ లో చేర్చుకోవాలి.బ్రౌన్ రైస్, క్వినోవా, మల్టీగ్రెయిన్ పిండిలో జింక్ ,మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యానికి మంచిది. జింక్ విటమిన్ ఏ ను లివర్ నుంచి కంటికి సరఫరా చేయడంలో సహాయపడుతుంది జింకు ఎక్కువ మొత్తంలో తీసుకుంటే రెటీనా సమస్యలు రాకుండా దూరంగా ఉండొచ్చు.
గుడ్లలో పోషకాలు ఉంటాయి. ఇందులో లూటింగ్స్ జియాంథీన్ విటమిన్ సి, ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. కంటి ఆరోగ్యానికి గుడ్లు కీలకపాత్ర పోషిస్తాయి ఎందుకంటే ఇందులో ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lok Sabha Election 2024 - B Form : అసలు 'బీ' ఫారం అంటే ఏమిటి.. ? ఎన్నికల్లో అవి ఎందుకంత కీలకం.. ?Lucky Zodiacs In Telugu: మే 1 నెలలో ఎక్కువగా లాభాలు పొందబోయే రాశులవారు వీరే..
Foods For Better Vision Blurred Vision Blurry Vision Good Vision Foods For Eye Health And Vision
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
Weiterlesen »
Iron Rich Fruits: ఈ పండ్లతో రక్తహీనత సమస్యకు గుడ్ బై ! మీ ఆహారంలో తప్పకుండా చేర్చుకోండిFruits Rich In Iron: నేటికాలంలో మార్పిన ఆహార అలవాట్ల కారణంగా చాలా మంది రక్తహీనత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. అంతే ఈ పండు తీసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
Weiterlesen »
Elinati Shani 2024: ఈ రాశుల వారికి త్వరలోనే ఏలినాటి శని ప్రారంభం.. ఇందులో మీ రాశి కూడా ఉందా?Elinati Shani 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏలినాటి శనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏలినాటి శని ప్రభావం జాతకాలపై పడితే వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే 2025లో శని గ్రహం సంచారం చేయడం కారణంగా ఏయే రాశులు ప్రభావితమవుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
Weiterlesen »
Phone Tapping: మీ ఫోన్ ట్యాపింగ్ లేదా ట్రాకింగ్ అవుతుందో లేదా ఇలా తెలుసుకోండిPhone tapping and tracking a major concer ఫోన్ ట్యాపింగ్, ట్రాకింగ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రతి ఒక్కరిలో అభద్రతా భావం పెరుగుతోంది. తమ ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి
Weiterlesen »
Happy Sri Rama Navami 2024: మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ నవమి ప్రత్యేక శుభాకాంక్షలు, కోట్స్ ఇలా పంపండి..Sri Rama Navami Best Wishes 2024: హిందు సంప్రదాయం ప్రకారం శ్రీరామనవమిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు. త్రేతాయుగంలో రాముడు జన్మించాడని చెబుతుంటారు. ఆకాలంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందని చెబుతుంటారు. ఆ కాలంలో ప్రజలంతా ఎంతో ఐక్యమత్యంగా ఉండేవారు. కరువు, కాటకాలు లేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేవారు.
Weiterlesen »
Kubera: వివాదాల్లో శేఖర్ కమ్ముల సినిమా.. ధనుష్ కుబేర విషయంలో కోర్టుకెక్కిన నిర్మాతDhanush Kubera : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కుబేర. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర పోస్టర్ కి కూడా ప్రేక్షకుల నుంచి ఈ మంచి ఆదరణ లభించింది. పోస్టర్లో ఒక బీదవాడి గెటప్ లో ఉన్నాడు ధనుష్.
Weiterlesen »