Anna Ben: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమాలో సూపర్ సేవరియర్ నటించిన ‘అన్నాబెన్’ గురించి సినిమాలో మాట్లాడుకుంటున్నారు. కాంప్లెక్స్ నుంచి నుండి సుమతి (దీపికా) పాత్రను సేవ్ చేసే రెబల్ పాత్రలో మంచి పర్ఫామెన్స్ కనబరిచింది.
Anna Ben : ‘కల్కి 2898 AD’ మూవీలో రెబల్ సూపర్ సేవియర్ గా నటించిన ‘అన్నా బెన్’ గురించి ఈ విషయాలు తెలుసా..: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమాలో సూపర్ సేవరియర్ నటించిన ‘అన్నాబెన్’ గురించి సినిమాలో మాట్లాడుకుంటున్నారు. కాంప్లెక్స్ నుంచి నుండి సుమతి పాత్రను సేవ్ చేసే రెబల్ పాత్రలో మంచి పర్ఫామెన్స్ కనబరిచింది. ఇంతకీ ఈమె ఎవరనేది ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
అలా ఫ్యాషన్ రంగంలో రాణించి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. 2019లో ప్రముఖ మలయాళీ సినిమా ‘కుంబలంగి నైట్స్’ మూవీతో మలయాళ చిత్రసీమలో ప్రవేశించింది. అంతేకాదు తొలి సినిమాతోనే పలు ప్రైవేటు సినీ అవార్డ్స్ కూడా అందుకుంది.ఆ సినిమా తర్వాత హెలెన్, కప్పేలా, నారదన్, నైట్ డ్రైవ్, కాపా వంటి చిత్రాలు నటిగా అన్నా బెన్ కు మంచి పేరు తీసుకొచ్చాయి. అలా ఈమెకు ‘కల్కి 2898 AD’ సినిమాలో ఛాన్స్ వచ్చింది.మొత్తంగా అన్నా బెన్ నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్టైయ్యాయి.
Kalki Actress Anna Ben Kalki 2898 AD Kalki 2898 AD Box Office Collections Prabhas
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Kalki 2898 AD: కల్కి మూవీ ఖాతాలో మరో రికార్డు.. రిలీజ్ కు ముందే ప్రభాస్ రికార్డుల జాతర..Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలకు ముందే పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకెళుతోంది.
Weiterlesen »
Kalki 2898 AD: రిలీజ్ కు 15 రోజుల ముందే కల్కి మూవీ రికార్డు.. భారతీయ సినిమా చరిత్రలో ఫస్ట్ టైమ్..Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొణే, దిశా పటానీ హీరోయిన్స్ గా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ సినిమా విడుదలకు మరో 15 రోజులు ఉంది. అపుడే ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో కనీవినీ ఎరగనీ రీతిలో మరో రికార్డు బద్దలు కొట్టింది.
Weiterlesen »
Kalki 2898 AD 1st Day Box Collections: ప్రభాస్ కల్కి మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ప్రిడిక్షన్.. రికార్డుల ఊచకోత గ్యారంటీ..Kalki 2898 AD 1st Day Box Collections: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర లీడ్ రూల్స్ లో నటించారు. ఈ సినిమా విడుదలైన ప్రతి చోట హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.
Weiterlesen »
Kalki 2898 AD Hindi Bookings: ‘కల్కి 2898 AD’ హిందీ బుకింగ్స్ ఎలా ఉన్నాయి.. ? బాక్సాఫీస్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే.. !Kalki 2898 AD Hindi Bookings: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే తెలుగులో సాలిడ్ బుకింగ్స్ తో దుమ్ము రేపుతున్న ఈ మూవీ హిందీలో బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే..
Weiterlesen »
Kalki 2898 AD Overseas Collections: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ దెబ్బకు ఓవర్సీస్ లో అన్ని రికార్డులు ఫసక్..Kalki 2898 AD Overseas Collections: రెబల్ స్టార్ ప్రభాస్.. ఇది ఓ పేరు కాదు.. ఓ బ్రాండ్.. దానిపైనే ‘కల్కి 2898 AD’ బిజినెస్ చేసింది. ప్రభాస్ కటౌట్ కు మంచి కంటెంట్ పడితే ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ చేసింది కల్కి మూవీ.
Weiterlesen »
Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’ మూవీ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే..Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. అంతేకాదు ఈ సినిమా విడుదలక మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. నిన్ననే ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. అయితే.. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ లో పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది.
Weiterlesen »