Andhra pradesh Election 2024 notification will release today april 18 దేశంలో తొలి విడత ఎన్నికలు రేపు ఏప్రిల్ 19న జరగనున్నాయి. మరోవైపు ఏపీ ఎన్నికలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది.
AP Election Notification: ఏపీలో ఇవాళే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల విధి విధానాలు, షెడ్యూల్ ఇలా
AP Election Notification: దేశంలో తొలి విడత ఎన్నికలు రేపు ఏప్రిల్ 19న జరగనున్నాయి. మరోవైపు ఏపీ ఎన్నికలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది. ఇందులో భాగంగా ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు నియోజకవర్గ కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
Ap Election Notification 2024 Ap Elections 2024 Date Andhra Pradesh Polls 2024 Loksabha Elections 2024 Ap Election Notification 2024 Release Today April AP Elections 2024 Nominations Last Dat
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
AP Inter Marks Memo: ఏపీ ఇంటర్ మార్క్స్ మెమోలు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండిAndhra pradesh Intermediate marks memo released download here ఏపీ ఇంటర్ పరీక్షలు ఇటీవలే ఏప్రిల్ 12వ తేదీన విడుదలయ్యాయి. పరీక్షలు పూర్తయిన 22 రోజుల వ్యవధిలోనే స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసింది
Weiterlesen »
AP Elections Latest Survey: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలపై మరో షాకింగ్ సర్వే.. కూటమిదే అధికారం అంటూ..AP Assembly Elections Latesh Surcey: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల హడావుడి నెలకొంది. మరోవైపు ఏపీలో పార్లమెంట్ ఎలక్షన్స్‌తో పాటు అసెంబ్లికి ఒకేసారి ఎన్నికల జరగబోతున్నాయి. ఎన్నికల మరో 24 రోజుల ముందు మరో సర్వే సంస్థ ఎన్టీయే వైపు మొగ్గు ఉన్నట్టు తెలిపింది.
Weiterlesen »
AP Elections 2024: ఏపీలో సీన్ రివర్స్, ఏ జిల్లాలో ఎవరికెన్ని సీట్లు, ఆత్మసాక్షి గ్రూప్ తాజా సర్వేAtma Sakshi group latest survey on andhra pradesh elections 2024 ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై సర్వత్రా దృష్టి నెలకొంది. జాతీయ, స్థానిక సర్వే సంస్థలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో ఈసారి అధికారం ఎవరిదనే విషయంపై ఎవరి అంచనాలు వారికున్నాయి.
Weiterlesen »
AP Heat Waves: తస్మాత్ జాగ్రత్త, ఏపీలో ఇవాళ తీవ్రంగా ఎండలు, వడగాల్పుల హెచ్చరికAndhra pradesh Heat Waves and high temperatures warning today ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ వడగాల్పులు వీస్తాయని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకోవచ్చని అంచనా వేస్తోంది.
Weiterlesen »
AP Elections 2024: ఆసక్తి రేపుతున్న సర్వే, ఏపీలో ఈసారి ఆధికారం ఎవరిది, ఏ పార్టీకు ఎన్ని సీట్లుElescense latest survey in andhra pradesh, ysrcp will gain power once again ఏపీలో ఈసారి అదికారం ఎవరిదనే విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో వాదన. మెజార్టీ సర్వే సంస్థలు మరోసారి అధికారంలో వచ్చేది వైసీపీ అని తేల్చిచెప్పేశాయి. తాజాగా ఎలెసెన్స్ సంస్థ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ఆసక్తి రేపే అంశాలు వెలుగుచూశాయి.
Weiterlesen »
BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024 Telugu: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టోను ధిల్లీలోని తన పార్టీ ఆఫీసులో రిలీజ్ చేసింది.
Weiterlesen »