Andhra pradesh elections 2024 poll percentage till night crosses 78 percent ఏపీలో పోలింగ్ శాతం భారీగా ఉండవచ్చని తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల వరకూ 68 శాతం పోలింగ్ నమోదైంది.
AP Poll Percentage: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. అర్ధరాత్రి వరకూ పోలింగ్ కొనసాగడంతో తుది పోలింగ్ ఎంత అనేది ఇంకా స్పష్టత లేదు. భారీగా నమోదైన పోలింగ్ అధికార పార్టీకు అనుకూలమా లేక ప్రతిపక్షాలకు సానుకూలమా అనేది అర్ధం కాని పరిస్థితి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.AP Assembly Elections 2024: జగన్, బాబు, పవన్, పురంధేశ్వరి, షర్మిల సహా ఏపీ ఎన్నికల బరిలో ఉన్న రాజకీయ ప్రముఖులు వీళ్లే..
AP Poll Percentage: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు పెద్దఎత్తున ఆసక్తి చూపించారు. ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా నమోదయ్యే పరిస్థితి కన్పిస్తోంది. అర్ధరాత్రి వరకూ 78 శాతం వరకూ పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. ఏయే జిల్లాల్లో ఎంత ఓటింగ్ నమోదైందనే వివరాలు తెలుసుకుందాం..
ఏపీలో పోలింగ్ శాతం భారీగా ఉండవచ్చని తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల వరకూ 68 శాతం పోలింగ్ నమోదైంది. అయితే సాయంత్రం 6 గంటల తరువాత కూడా క్యూ లైన్లలో చాలామంది ఉండటంతో ఓటింగ్ మరింత పెరగవచ్చని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 6 గంటల తరువాత కూడా 3500కు పైగా పోలింక్ కేంద్రాల వద్ద పోలింగ్ కొనసాగింది. విశాఖపట్నం జిల్లాలో దాదాపు 135 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి వరకూ ఓట్లేశారు. ఎండల్ని, వర్షాల్ని లెక్కచేయకుండా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపించడం గమనార్హం.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో 63.19, అనకాపల్లిలో 81.63 శాతం, అనంతపురంలో 79.25, అన్నమయ్య జిల్లాలో 76.12 శాతం, బాపట్లలో 82.33 శాతం, చిత్తూరులో 82.65 శాతం, కోనసీమలో 83.19 శాతం, తూర్పు గోదావరి జిల్లాలో 79.31 శాతం, ఏలూరులో 83.04 శాతం, గుంటూరులో 75.74 శాతం, కాకినాడలో 76.37 శాతం, కృష్ణా జిల్లాలో 82.20 , కర్నూలులో 75.83, నంద్యాలలో 80.92, ఎన్టీఆర్ జిల్లాలో 78.76 శాతం, పల్నాడులో 78.70 శాతం నమోదైంది. ఇక పార్వతీపురం మన్యం జిల్లాలో 75.24 శాతం, ప్రకాశం జిల్లాలో 82.40 శాతం, నెల్లూరులో 78.
ఇదే ఇప్పుడు అంచనాలకు అందడం లేదు. ఎవరికివారు భారీ పోలింగ్ తమకు అనుకూలమని లెక్కలు వేస్తున్నారు. వాస్తవానికి 2019లో 79-80 శాతం మధ్యలో నమోదై అప్పుడున్న ప్రభుత్వాన్ని పడగొట్టింది. అంతకుముందు 2014 ఎన్నికల్లో కూడా 2009 కంటే ఎక్కువ పోలింగ్ నమోదైఏర్పాటుకు కారణమైంది. అయితే ఈసారి పోలింగ్ 79-80 శాతం వరకూ ఉండవచ్చని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఎవరికి అనుకూలమనే అర్ధం కాని పరిస్థితి నెలకొంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Ap Election 2024 Polling Ap Poll Percentage Ap Poll Percentage District Wise 2024 Ap Assembly Polls 2024 Andhra Pradesh Vote Percentage Ap Assemble Elections 2024 Poll Percentage
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
AP Elections 2024: ఏపీలో సీన్ రివర్స్, ఏ జిల్లాలో ఎవరికెన్ని సీట్లు, ఆత్మసాక్షి గ్రూప్ తాజా సర్వేAtma Sakshi group latest survey on andhra pradesh elections 2024 ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై సర్వత్రా దృష్టి నెలకొంది. జాతీయ, స్థానిక సర్వే సంస్థలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో ఈసారి అధికారం ఎవరిదనే విషయంపై ఎవరి అంచనాలు వారికున్నాయి.
Weiterlesen »
AP Election 2024 LIVE Voting Updates: ఏపీలో పోలింగ్ కేంద్రాల వద్ద జనజాతర.. బారులు తీరిన ఓటర్లుAP Election 2024 LIVE Voting Updates: ఏపీలో పోలింగ్ కేంద్రాల వద్ద జనజాతర.. బారులు తీరిన ఓటర్లు
Weiterlesen »
AP TS Poll Percentage: ఏపీ, తెలంగాణల్లో ముగిసిన పోలింగ్, క్యూలైన్లలో ఉన్నవారికే అవకాశంAndhra pradesh telangana polling completed, 68 percentage in ap పల్నాడు ప్రాంతంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు మినహా మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. పోలింగ్ సమయం ముగి.
Weiterlesen »
AP Poll Percentage 2024: ఉద్రిక్తతలు, దాడుల మధ్య ప్రశాంతంగా ముగిసిన పోలింగ్Andhra pradesh polling completed with some untoward and violence incidents ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఆరు నియోజకవర్గాల్లో సాయంత్రం 4-5 గంటలకు పోలింగ్ ముగియగా మిగిలిన 169 నియోజకవర్గాల్లో 6 గంటలకు ముగిసింది.
Weiterlesen »
AP Assemble Elections 2024 Updates: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నేడే, పోలింగ్ శాతం పెరగనుందాAndhra pradesh Election 2024 voting live updates election commission ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల్నించి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఇక అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది.
Weiterlesen »
AP Elections 2024: ఆసక్తి రేపుతున్న సర్వే, ఏపీలో ఈసారి ఆధికారం ఎవరిది, ఏ పార్టీకు ఎన్ని సీట్లుElescense latest survey in andhra pradesh, ysrcp will gain power once again ఏపీలో ఈసారి అదికారం ఎవరిదనే విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో వాదన. మెజార్టీ సర్వే సంస్థలు మరోసారి అధికారంలో వచ్చేది వైసీపీ అని తేల్చిచెప్పేశాయి. తాజాగా ఎలెసెన్స్ సంస్థ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ఆసక్తి రేపే అంశాలు వెలుగుచూశాయి.
Weiterlesen »