AP Rains: ఆంధ్రప్రదేశ్‌లో ఎంత వర్షం కురిసిందంటే..? మండలాల వారీగా రిపోర్ట్ ఇదే..!

Rains Nachrichten

AP Rains: ఆంధ్రప్రదేశ్‌లో ఎంత వర్షం కురిసిందంటే..? మండలాల వారీగా రిపోర్ట్ ఇదే..!
Heavy RainsSummerAndhra Pradesh Rains
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 67 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

AP Rains Districtwise IMD Report: అత్యధిక ఉష్ణోగ్రతలతో ఎండలతో అలమటించిన ప్రజలు భారీ వర్షంతో ఉపశమనం పొందారు. కానీ ఊహించని రీతిలో భారీ వర్షం కురవడంతో ఏపీలో విషాద సంఘటనలు.. పంట నష్టం చోటుచేసుకున్నాయి.

CS Santhi Kumari: తెలంగాణ సర్కారు కీలక ఉత్తర్వులు.. ఆ రెండు రోజులు వేతనంతో కూడిన సెలవులు..Telangana Lok Sabha Polls 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మాధవి లత, అసదుద్దన్ సహా ఈ 5 గురు అభ్యర్దులు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..ఉరుములు మెరుపులకు తోడు గాలివాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షం ఆంధ్రప్రదేశ్‌ను తడిసి ముద్ద చేసింది. ఈ వేసవికాలం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఉక్కపోత, ఎండ వేడిమితో అలమటించిన ఏపీ ప్రజలకు వర్షాలు ఊరట కలిగించాయి. కానీ భారీ వర్షాలు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

మార్కాపురం 10, ఉదయగిరి 8, సీతారామపురం 7, గుడివాడ 7, తిరువూరు 7, మర్రిపూడి , పొదిలి 5, జంగమహేశ్వరపురం 5, నెల్లూరు 5, మాచర్ల 5, అద్దంకి 5, పిడుగురాళ్ల 5, కొయ్యలగూడెం 5, నందిగామ 4, కొనకనమిట్ల 4, సత్తెనపల్లె 4, ముండ్లమూరు 4, నందిగామ 3, మచిలీపట్నం 3, చోడవరం 3, పెద్దాపురం 3, రాచర్ల 3, చీమకుర్తి 3, యర్రగొండపాలెం 3, ఆత్మకూర్ 3, అచ్చంపేట , సంతమాగులూరు 3, అమలాపురం 2, ఒంగోలు 2, మెంటాడ 2, కంబం 2, వెలిగండ్ల 2, తాడేపల్లిగూడెం 1, దర్శి 1, గుంటూరు 1, బేస్తవారిపేట 1, వింజమూరు 1, పాడేరు బారంపట్ల 1, తుని 1,...

ఆళ్లగడ్డ 10, రాజుపాలెం 10, పోరుమామిళ్ల 8, దువ్వూరు 8, మదనపల్లె 7, జమ్మలమడుగు 7, వల్లూరు 7, ప్రొద్దుటూరు 6, కడప 6, పుంగనూరు 6, చాపాడు 6, అట్లూరు 6 , కమలాపురం 5, బద్వేల్ 5, కుప్పం 5, కోడూరు 5, రాజంపేట 5, గుత్తి 5, రుద్రవరం 5, బ్రహ్మసముద్రం 4, నంద్యాల 4, జూపాడు బంగ్లా 4, నందికొట్కూరు 4, పుల్లంపేట 4, పీపల్లి , కోట 3, పెనగలూరు 3, ఆత్మకూర్ 3, రాయచోటి 3, సెట్టూరు 3, పలమనేరు 3, దొర్నిపాడు 3 , ఆరోగ్యవరం 3, శాంతిపురం 3, లేపాక్షి 3, తనకల్ 2, పామిడి 2, అమరాపురం 2, అనంతపురం 2, ఆమడగూర్ 2, రాప్తాడు 2,...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP Land titling Act: ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం ఎంత.. ? నిపుణులు ఏం చెబుతున్నారు..

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Heavy Rains Summer Andhra Pradesh Rains AP Forecast Rainfall Rain Updates

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

SIP Benefits: నెలకు 50 వేల పెట్టుబడితే ఏకంగా 5 కోట్ల సంపాదనSIP Benefits: నెలకు 50 వేల పెట్టుబడితే ఏకంగా 5 కోట్ల సంపాదనShare Market updates invest 50 thousand monthly and get 54 crores సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ SIP అనేది కొద్దిగా రిస్క్ ఉన్నా అద్భుతమైన విధానం.షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉంటే ఇదే మంచి మార్గం
Weiterlesen »

TS SSC Results 2024 Live: మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..!TS SSC Results 2024 Live: మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..!TS SSC Results 2024 Live: మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..!
Weiterlesen »

AP Summer Updates: నిప్పుల కుంపటిగా రాష్ట్రం, ఇవాళ మరింత తీవ్రంగా వడగాల్పులుAP Summer Updates: నిప్పుల కుంపటిగా రాష్ట్రం, ఇవాళ మరింత తీవ్రంగా వడగాల్పులుAndhra pradesh Weather Updates on Summer, high temperatures and severe heat waves ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరిగిపోతోంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరుకుంటోంది.
Weiterlesen »

TS Inter Result 2024 Live: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్.. డైరెక్ట్ లింక్ ఇదే..!TS Inter Result 2024 Live: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్.. డైరెక్ట్ లింక్ ఇదే..!TS Inter Result 2024 Live: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్.. డైరెక్ట్ లింక్ ఇదే..!
Weiterlesen »

IPL 2024: ఆర్సీబీని భయపెడుతున్న గ్రీన్ జెర్సీ... కారణం ఇదే..!IPL 2024: ఆర్సీబీని భయపెడుతున్న గ్రీన్ జెర్సీ... కారణం ఇదే..!IPL 2024: ఆర్సీబీ తన తర్వాత మ్యాచులో కేకేఆర్ ను ఢీకొట్టబోతుంది. ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడిన ఆర్సీబీ ఆరు మ్యాచుల్లో ఓడిపోయి అట్టడుగు స్థానంలో నిలిచింది. డుప్లెసిస్ సేన తన తర్వాత మ్యాచ్ లో గ్రీన్ జెర్సీలో బరిలోకి దిగబోతుంది.
Weiterlesen »

Amazon Summer Sale 2024: మరో 4 రోజుల్లో అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్స్, ఏయే ఫోన్లపై ఎంత డిస్కౌంట్Amazon Summer Sale 2024: మరో 4 రోజుల్లో అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్స్, ఏయే ఫోన్లపై ఎంత డిస్కౌంట్Amazon great summer sale 2024 and Flipkart Big Saving Days Sale 2024 starts in 4 days అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 2 నుంచి ప్రారంభం కానుంది. ఎప్పటి వరకు ఎన్ని రోజులుంటుందో ఇంకా అధికారికంగా ప్రకటన విడుదల కాలేదు.
Weiterlesen »



Render Time: 2025-02-26 10:28:43