Aa Okkati Adakku Day 2 Collections: మళ్లీ కామెడీ సినిమాతో నరేష్.. కానీ నవ్వించలేకపోయారుగా..

Aa Okkati Adakku Nachrichten

Aa Okkati Adakku Day 2 Collections: మళ్లీ కామెడీ సినిమాతో నరేష్.. కానీ నవ్వించలేకపోయారుగా..
Baa Okkati Adakku MovieAa Okkati Adakku Day 1 CollectionsAa Okati Adakku Day 2 Collections
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 22%
  • Publisher: 63%

Aa Okkati Adakku movie collections : చాలాకాలం తర్వాత మళ్లీ రొమాంటిక్ కామెడీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు అల్లరి నరేష్. ఆ ఒక్కటి అడక్కు సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ సినిమా మాత్రం ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది.

Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..ఒకప్పుడు కామెడీ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే అల్లరి నరేష్ ఈమధ్య నాంది, ఉగ్రం లాంటి సీరియస్ సినిమాలలోనే కనిపించారు. ఈ సినిమాలు నటుడిగా నరేష్ కి బాగానే పేరుతెచ్చాయి కానీ మళ్ళీ వింటేజ్ అల్లరి నరేష్ ను చూడాలి అని అభిమానులు ఆశపడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజున 1.6 కోట్ల గ్రాస్ కలెక్షన్ అందుకుంది. ఇది మరీ అంత ఎక్కువ కాకపోయినా ఒక మోస్తారుగా పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. అయితే సినిమాకి ఫస్ట్ డే నే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్ల పై కూడా అది ప్రభావం చూపింది. రెండవ రోజున ఈ సినిమా కలెక్షన్లు చాలా వరకు తగ్గిపోయాయని చెప్పుకోవాలి. వారాంతం అయినప్పటికీ సినిమా కలెక్షన్లలో డ్రాప్ కనిపించింది. రెండవ రోజున ఈ సినిమా కోటి రూపాయల దాకా కలెక్షన్లను నమోదు చేసుకుంది.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Baa Okkati Adakku Movie Aa Okkati Adakku Day 1 Collections Aa Okati Adakku Day 2 Collections

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Aa Okkati Adakku Censor Talk Review: అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు సెన్సార్ టాక్ రివ్యూ..Aa Okkati Adakku Censor Talk Review: అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు సెన్సార్ టాక్ రివ్యూ..Aa Okkati Adakku Censor Talk Review: అల్లరి నరేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు . ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఈ సినిమా ఆ ఒక్కటి అడక్కు టైటిల్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.
Weiterlesen »

Aa Okkati Adakku Movie Review: ఆ ఒక్కటి అడక్కు మూవీ రివ్యూ.. అల్లరి నరేష్ నవ్వులు పూయించాడా.. ?Aa Okkati Adakku Movie Review: ఆ ఒక్కటి అడక్కు మూవీ రివ్యూ.. అల్లరి నరేష్ నవ్వులు పూయించాడా.. ?Aa Okkati Adakku Movie Review: అల్లరి నరేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు .చాలా రోజుల తర్వాత తన మార్క్ కామెడీ ఎంటర్టేనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో అల్లరోడు హిట్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Weiterlesen »

This Week Theatrical Releases Telugu: నిరాశపరిచిన శుక్రవారం.. వెలవెలపోయిన బాక్స్ఆఫీస్This Week Theatrical Releases Telugu: నిరాశపరిచిన శుక్రవారం.. వెలవెలపోయిన బాక్స్ఆఫీస్Aa Okkati Adakku Collections : ఈ వేసవికాలం మొదటి వారంలో నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. కానీ అందులో ఒక్క సినిమా కూడా మంచి కలెక్షన్లు అందుకోలేకపోతుంది. నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లానే పడ్డాయి.
Weiterlesen »

Once Again KCR CM: ఎంపీ సీట్లు 10-12 వస్తే కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి: కేటీఆర్‌ ప్రకటనOnce Again KCR CM: ఎంపీ సీట్లు 10-12 వస్తే కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి: కేటీఆర్‌ ప్రకటనKT Rama Rao Said After Lok Sabha Polls KCR Will Be CM: లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు ఇస్తే కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు.
Weiterlesen »

Parkinsons Disease: పార్కిన్సన్స్ వ్యాధి గురించి మీకు తెలియని నిజాలు, అవాస్తవాలుParkinsons Disease: పార్కిన్సన్స్ వ్యాధి గురించి మీకు తెలియని నిజాలు, అవాస్తవాలుHealth tips and precautions of parkinsons disease know the common myths చాలామంది పార్కిన్సన్స్ వ్యాధిని ప్రాణాంతక వ్యాధిగా పరిగణిస్తుంటారు. కానీ ఇది పూర్తిగా అవాస్తవం.
Weiterlesen »

Pawan Kalyan Helicopter: పవన్‌ కల్యాణ్‌కు తప్పిన ప్రమాదం.. రెండు కీలక సభలు వాయిదాPawan Kalyan Helicopter: పవన్‌ కల్యాణ్‌కు తప్పిన ప్రమాదం.. రెండు కీలక సభలు వాయిదాPawan Kalyan Helicopter Technical Issue: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటనకు మళ్లీ అవాంతరం ఎదురైంది. హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య రావడంతో రెండు పాల్గొనాల్సి ఉండగా వాయిదా పడ్డాయి.
Weiterlesen »



Render Time: 2025-02-26 10:01:31