BRS Party: గులాబీ పార్టీ బీఫామ్‌ల పండుగ.. ఫుల్‌జోష్‌లో కేసీఆర్‌

B Forms Nachrichten

BRS Party: గులాబీ పార్టీ బీఫామ్‌ల పండుగ.. ఫుల్‌జోష్‌లో కేసీఆర్‌
Brs PartyLok Sabha ElectionsKCR
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

BRS Party Cheif KCR Distributed B Forms: అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఎంపీ అభ్యర్థులకు బీఫామ్‌లు, ఎన్నికల నిధిని అందించారు.

అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఎంపీ అభ్యర్థులకు బీఫామ్‌లు, ఎన్నికల నిధిని అందించారు. ఈ సందర్భంగా లోక్‌సభ అభ్యర్థులకు ఆశీస్సులు అందించి విజయంతో తిరిగిరావాలని దీవించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కోలాహలం సంతరించుకుంది. చాలా రోజుల తర్వాత కేసీఆర్‌ హుషారుగా కనిపించడంతో గులాబీ శ్రేణులు కొత్త ఉత్సాహంతో ఎన్నికలకు సిద్ధమయ్యాయి.

BRS Party Cheif KCR Distributed B Form: హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కరిస్తున్న పార్టీ అధినేత కేసీఆర్‌BRS Party Cheif KCR Distributed B Form: హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఎంపీ అభ్యర్థుల సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌BRS Party Cheif KCR Distributed B Form: నాగర్‌కర్నూల్‌ నుంచి పోటీ చేస్తున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు పార్టీ బీ ఫామ్‌ అందిస్తున్న మాజీ సీఎం కేసీఆర్‌BRS Party Cheif KCR Distributed B...

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Brs Party Lok Sabha Elections KCR Telangana Bhavan Lok Sabha Polls

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

KCR Sensation: కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. 20 మంది హస్తం ఎమ్మెల్యేలు కేసీఆర్‌తో టచ్‌లోకిKCR Sensation: కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. 20 మంది హస్తం ఎమ్మెల్యేలు కేసీఆర్‌తో టచ్‌లోకిKCR Hot Comments MLAs Touch With BRS Party: బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ ఇచ్చారు. తనతో హస్తం పార్టీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పి ప్రకంపనలు రేపారు.
Weiterlesen »

BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024 Telugu: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టోను ధిల్లీలోని తన పార్టీ ఆఫీసులో రిలీజ్ చేసింది.
Weiterlesen »

Loksabha Elections 2024: గులాబీ బాస్ కేసీఆర్ కు మరో బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఎన్నికల కమిషన్..Loksabha Elections 2024: గులాబీ బాస్ కేసీఆర్ కు మరో బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఎన్నికల కమిషన్..Election commission: ఎన్నికల కమిషన్ మాజీ సీఎంకేసీఆర్ పై సీరియస్ అయ్యింది. ఆయన సిరిసిల్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత నిరంజన్ ఈసీ కి ఫిర్యాదు చేశారు.
Weiterlesen »

Komatireddy Venkat Reddy: బిడ్డా కేసీఆర్ పునాదులతో సహాలేపేస్తాం.. పండుగ పూట మంత్రి కోమటి రెడ్డి మాస్ వార్నింగ్..Komatireddy Venkat Reddy: బిడ్డా కేసీఆర్ పునాదులతో సహాలేపేస్తాం.. పండుగ పూట మంత్రి కోమటి రెడ్డి మాస్ వార్నింగ్..Komatireddy Venkat Reddy:కాంగ్రెస్ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. తమ పార్టీపై మరోసారి నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ లేకుండా చేస్తామంటూ వ్యాఖ్యలు చేస్తారు. శ్రీరామ నవమి రోజున కాంగ్రెస్ నేత చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Weiterlesen »

Nakrekal: కేసీఆర్‌, కేటీఆర్‌ను జైలుకు పంపుతా.. లేకుంటే నా పేరు మార్చుకుంటాNakrekal: కేసీఆర్‌, కేటీఆర్‌ను జైలుకు పంపుతా.. లేకుంటే నా పేరు మార్చుకుంటాKomatireddy Rajgopal Reddy Challenge To KCR KTR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెచ్చిపోయారు. వారిని జైలుకు పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ప్రకటించారు.
Weiterlesen »

Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Telangana - Lok Sabha Elections 2024: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
Weiterlesen »



Render Time: 2025-02-26 14:06:38