Loksabha Elections 2024: గులాబీ బాస్ కేసీఆర్ కు మరో బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఎన్నికల కమిషన్..

Former CM KCR Nachrichten

Loksabha Elections 2024: గులాబీ బాస్ కేసీఆర్ కు మరో బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఎన్నికల కమిషన్..
Loksabha Elections 2024Elections CommissionCM Revanth Reddy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 31 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Election commission: ఎన్నికల కమిషన్ మాజీ సీఎంకేసీఆర్ పై సీరియస్ అయ్యింది. ఆయన సిరిసిల్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత నిరంజన్ ఈసీ కి ఫిర్యాదు చేశారు.

Sri Rama Navami Wishesతెలంగాణలో రాజకీయాలు సమ్మర్ లో మరింత హీట్ ను పుట్టిస్తున్నాయి. ఎలాగైన లోక్ సభ ఎన్నికలలో గెలవాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. బీఆర్ఎస్ కు ప్రజల్లో ఆదరణ తగ్గలేదని చెప్పేందుకు ప్రయత్నం చేస్తుంది. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీని వదిలి పెట్టి వెళ్లిన నాయకులకు బుద్ది చెప్పాలని పావులుకదుపుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయి.. కాంగ్రెస్ టికెట్ పొందిన నేతలను టార్గెట్ గా చేసుకుని మాజీ సీఎం రేవంత్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

రైతు రుణమాఫీ, కరెంట్ కోతలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా... కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంట్ కోతలు ఎక్కువయ్యాయని, ప్రజలు కూడా కాంగ్రెస్ ను వద్దనుకుంటన్నారని వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికలు అవ్వగానే.. బీజేపీలోకి చేరిపోతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరికొన్ని నెలల్లో కనుమరుగైపోతుందన్నారు. ప్రజలు కూడా కాంగ్రెస్ ను ఛీదరించుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి కనీసం రెండు, మూడు సీట్లు రావడం గొప్ప విషయమన్నారు.

Komatireddy Venkat Reddy: బిడ్డా కేసీఆర్ పునాదులతో సహాలేపేస్తాం.. పండుగ పూట మంత్రి కోమటి రెడ్డి మాస్ వార్నింగ్..

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Loksabha Elections 2024 Elections Commission CM Revanth Reddy EC Notice

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Electrocution Deaths: విద్యుత్ షాక్ తో మరణించిన వాళ్లకు.. ఇక మీదట 5 లక్షల పరిహారం..డిటెయిల్స్ ఇవే..Electrocution Deaths: విద్యుత్ షాక్ తో మరణించిన వాళ్లకు.. ఇక మీదట 5 లక్షల పరిహారం..డిటెయిల్స్ ఇవే..Electrocution Deaths: కొన్నిసార్లు విద్యుత్ సిబ్బంది పోల్స్ దగ్గర, పొలాలల్లో పనిచేస్తుంటారు.దీంతో ఒక్కసారిగా పవర్ సప్లై అయి షాక్ కు గురౌతుంటారు. దీంతో పోల్ మీదనే ఎంతో మంది చనిపోతుంటారు.
Weiterlesen »

Loksabha Elections 2024 BJP Manifesto: Sankalp Patra पर कांग्रेस अध्यक्ष Mallikarjun Kharge क्या बोले?Loksabha Elections 2024 BJP Manifesto: Sankalp Patra पर कांग्रेस अध्यक्ष Mallikarjun Kharge क्या बोले?
Weiterlesen »

Loksabha Elections 2024: कौन है बेअंत सिंह के बेटे Sarabjit Singh Khalsa, Faridkot से लड़ेंगे चुनाव!Loksabha Elections 2024: कौन है बेअंत सिंह के बेटे Sarabjit Singh Khalsa, Faridkot से लड़ेंगे चुनाव!
Weiterlesen »

Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Telangana - Lok Sabha Elections 2024: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
Weiterlesen »



Render Time: 2025-02-26 18:29:54